30-01-2024, 08:56 AM
(29-01-2024, 08:47 AM)hijames Wrote: సరిత్ గారు నా అకౌంట్ subscribe to this thread అని red సిబల్ పడుతుంది subscribe మీద క్లిక్ చేసే been చెసినటు చూపించి మరి subscribe green లో చూపిస్తుంది అలా ప్రతి సారి చేయాల్సి వస్తుంది ఎందువలన సార్ కొంచెం చెప్పండి సరిత్ గారూ
james గారు ఇలా ఉంటే subscribe చేయలేదు అని అర్ధం.
===============================================================
ఇలా ఉంటే మీరు ఆ దారాన్ని subscribe చేశారు అని అర్ధం.
మీకు వేరేలా ఎందుకు వస్తుందో చూడాలి