23-07-2024, 12:31 PM
సౌమ్య ..... సౌమ్య తల్లీ ...... "
సౌమ్య అక్కయ్య : అమ్మా అంటూ విశ్వ సర్ లోపలికి వదలగానే పరుగునవెళ్లి హత్తుకుంది , ఇప్పటికి గుర్తుకొచ్చానన్నమాట , ఎన్నిసార్లు కాల్ చేసాను ఎత్తనేలేదు .
" లవ్ యు లవ్ యు బంగారూ ...... , రోజూలానే కోర్టులో ఉన్నప్పుడు కాల్ చేసి ఆటపట్టిస్తున్నావు అనుకున్నాను , ఇక నుండీ ఎంత బిజీగా ఉన్నా కాల్ తీసుకుంటాను అంటూ ముద్దులుకురిపించారు , నిన్ను చూసాకే ప్రాణం తిరిగొచ్చింది , నీకేమీ కాలేదుకదా అంటూ ప్రాణంగా తడిమారు "
సౌమ్య అక్కయ్య : కిడ్నప్ అవ్వకముందు ఎలా ఉన్నానో - కిడ్నప్ అయినప్పుడు అంతే సంతోషంగా ఉన్నాను - సేవ్ అయిన తరువాత కూడా ఇలా హ్యాపీగా ఉన్నాను తమ్ముడి వలన ......
" తల్లులూ వాగ్దేవి - కావ్య - స్వాతి ...... మీకేమీ కాలేదుకదా , కలా నిజమా ..... ? , మిమ్మల్ని రక్షించిన దేవతలు ..... నా దేవతలూ ఇక్కడే ఉన్నారు , థాంక్యూ థాంక్యూ సో మచ్ మీకు జీవితాంతం ఋణపడిపోయాను అంటూ నమస్కరించారు .
దేవతలు ఆపారు ......
సౌమ్య అక్కయ్య : మన ఈ దేవతలు ఎవరో కాదమ్మా ...... , నాతోపాటు మీ బిడ్డలైన వీరి అమ్మలు ..... వాసంతి అమ్మ .....
" నువ్వు చెప్పక్కర్లేదు న్యూస్ లో చూసాను , వాసంతి గారు - కాంచన గారు - కల్యాణి గారు - సునీతగారు ....... నాలాంటి ఎన్నో వేల తల్లుల కడుపుకోత లేకుండా బిడ్డలను తల్లుల చెంతకు చేర్చారు ...... అందరి ....."
దేవతలు : ఆ ఆశీస్సులు కావాల్సింది మాకు కాదు , అందరినీ కాపాడింది మా ప్రాణం అయిన మహేష్ అంటూ చూయించి జరిగింది వివరించారు , త్వరగా కోలుకోవాలని ప్రతీ తల్లీ దీవించాలి .
" మహేష్ ....... మహేష్ ప్రాణం మీరే కాబట్టి , మీకు థాంక్స్ చెబితే మహేష్ మరింత సంతోసిస్తాడన్నమాట ...... "
అక్కయ్యలు : ముమ్మాటికీ సత్యం అమ్మా అమ్మా అంటూ ఆనందిస్తున్నారు .
" మీరన్నట్లుగానే మనలాంటి తల్లులందరి ఆశీర్వాదాలు మహేష్ కు చేరుతాయి , నేనేకాదు రక్షిoపబడిన తల్లులందరూ వైజాగ్ చేరుకుంటున్నారు అని కలెక్టర్ గారు చెప్పారు "
సౌమ్య అక్కయ్య : అవసరమైనప్పుడు కాల్ ఎత్తి హెల్ప్ చెయ్యలేదు కానీ ఇప్పుడు మాత్రం కలెక్టర్ ను ......
" Sorry బంగారూ ...... , ఒక్క కలెక్టర్ గారిని మాత్రమే కాదు చీఫ్ సెక్యూరిటీ అధికారి మినిస్టర్ మొదలుకుని CM కూడా వస్తారు , ఒక్క మన CM మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల CM లు వచ్చినా ఆశ్చర్యం లేదు "
సౌమ్య అక్కయ్య : ష్ ష్ ష్ అమ్మా ఇది నీ కోర్టు హాల్ కాదు ICU .....
" Sorry sorry ..... మీరుంటేనే మాట్లాడేది , కాస్త మీరే బయటకు వెళ్ళండి , మహేష్ దేవతలతోపాటు నేనూ కూర్చుంటాను అంటూ నాదగ్గరికివచ్చి దేవతల అనుమతి తీసుకుని నా నుదుటిపై ముద్దుపెట్టి త్వరగా కోలుకోవాలని దేవతలతోపాటు కూర్చున్నారు "
అమ్మా .....
" ష్ ష్ ష్ వెళ్ళండి గెట్ ఔట్ అంటూ దేవతలతోపాటు నవ్వుకున్నారు "
ఇప్పుడు నలుగురు కాదు ఐదుగురు దేవతలైపోయారు , కాసేపు ఇలానే డిస్టర్బ్ చేస్తే కొట్టి మరీ బయటకు తోసేసేలా ఉన్నారు ష్ ష్ ష్ , తమ్ముడిని చూడకుండా ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఇక్కడే గప్ చుప్ గా కూర్చుంటాము అన్నారు అక్కయ్యలు , దేవతల కన్నీళ్లను చూసి అమ్మలూ .......
అంటీలు : మేము దేవతలం కాదు తల్లులూ ...... , మా బుజ్జిదేవుడిపై ఎన్నిసార్లు కోప్పడ్డాము , ఒక్కసారీ మన ఇంట్లోకి రానివ్వలేదు - మనతో పాటు మన బుజ్జిదేవుడికీ సమానమైన కాదు కాదు ఎక్కువే ఉన్నా బుజ్జిజానకి ఇంట్లోకి కూడా వద్దు అన్నాము , మీకు దూరంగా ఉండమనటమే కాదు ఆత్మీయమైన పిలుపు అక్కయ్య అని పిలవకూడదు అన్నాము , బుజ్జితల్లినీ దూరంగా ఉండమన్నాము , మాపై గౌరవంతో మమ్మల్ని బాధపెట్టకూడదు అని .......
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ ...... అన్నీ తెలుసు అన్నీ కళ్లారా చూసాము , మాకంటే ప్రాణం అన్నట్లు మా బుజ్జిదేవుడు అన్నారు , మీరు తెలియకుండా చేసినవన్నీ .......
అంటీలు : లేదు లేదు తెలిసే చేసాము , మాకు శిక్ష పడాల్సిందే ......
మేడమ్ : అవును అక్కయ్యలకు శిక్ష పడాల్సిందే తల్లులూ ...... , ఆ శిక్ష ఏదో మన బుజ్జిహీరోనే నిర్ణయించనిద్దాము ఏమంటారు ......
అక్కయ్యలు : అవునవును , తమ్ముడు ...... తన ప్రియాతిప్రియమైన దేవతలకు ఏ శిక్ష విధిస్తాడో మాకు తెలుసు తెలుసు అంటూ చిలిపినవ్వులు నవ్వుకుంటున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ ...... హ్యాపీ కదా , అంతవరకూ మీరు బాధపడితే కోలుకుంటున్న మీ బుజ్జిదేవుడు తట్టుకోలేడు బాధపడతాడు మీఇష్టం కోలుకోవడం కూడా ఆలస్యం అవ్వవచ్చు మీఇష్టం .......
అంటీలు : లేదు లేదు లేదు త్వరగా కోలుకోవాలి అంటూ చేతులతో బుగ్గలపై ముద్దులుపెట్టి కన్నీళ్లు తుడుచుకున్నారు , బుజ్జిహీరో ...... కనికరం చూయించకుండా పెద్ద శిక్షలు వెయ్యి సంతోషంగా స్వీకరిస్తాము .
అక్కయ్యలు : అమ్మో పెద్ద శిక్షలట అంటూ నవ్వుకుంటున్నారు .
" ప్చ్ ప్చ్ ...... నేనూ మీలో ఒకరిని అయి ఉంటే ఎంత బాగుండేదో , ఊహించుకుంటేనే పులకింత కలుగుతోంది - చాలా మిస్ అయిపోయాను అంటూ సౌమ్య అక్కయ్య అమ్మ ..... దేవతలవైపు ఆశతో చూస్తున్నారు "
అక్కయ్యలు : ఒకటి కాదు రెండు కాదు అమ్మా ...... బోలెడన్ని , చెప్పండే అమ్మలూ ...... చూశారా ఊహల్లోకి వెళ్లిపోయినట్లు ఎలా పులకించిపోతున్నారో , మొట్టికాయలువేసి అప్పుడు ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పు ...... , దేవతల కళ్ళల్లో కన్నీళ్లను చూసి అయ్యో మాకు బుద్ధిలేదు మళ్లీ గుర్తుచేసాము లవ్ యు లవ్ యు లవ్ యు ...... , మీ బుజ్జిదేవుడిని అపార్థం చేసుకుంది ఈ కొద్దిరోజులు మాత్రమే - ఇకనుండీ జీవిత సమయం ఉంది , మీరు దూరంగా ఉంచినప్పుడే దేవతలూ దేవతలూ అంటూ మీచుట్టూనే ప్రదక్షణలు చేసాడు - దేవతల ప్రాణం సర్వస్వం భక్తుడే అని తెలిస్తే ......
చెప్పాల్సిన అవసరం లేదులేవే చూడండి ఎలా మురిసిపోతున్నారో అంటూ సౌమ్య అక్కయ్య .
హమ్మయ్యా నవ్వేశారు అంటూ అక్కయ్యలు ముద్దులుపెట్టి నాకూ ముద్దులుపెట్టబోతే ఆపి కాసేపు రెస్ట్ తీసుకొనివ్వరా అంటూ తోసేశారు .
మీరు మాత్రం తెగ ముద్దులు కురిపిస్తున్నారు - ఒక్క ముద్దు ఒకేఒక ముద్దు పెట్టబోతే మాత్రం అంటూ కోపం - అసూయ - దీనంగా చూస్తున్నారు .
దేవతలు చూసి నవ్వేశారు .
స్పృహలో లేకపోయినా అన్నీ వినిపిస్తున్నట్లు లోలోపలే ఆనందిస్తున్నాను , దేవతలను ఆటపట్టించాలని నిద్రలోనే స్స్స్ అంటూ నొప్పివేస్తున్నట్లు కదిలాను .
అంతే కొన్నిక్షణాలపాటు కన్నీళ్లతో విలవిలలాడిపోయారు దేవతలు - అక్కయ్యలు ....... , డాక్టర్స్ అందరినీ పిలిపించేశారు .
నేనే చలించిపోయాను - ఇక ఎప్పుడూ ఇలా అల్లరి చేసి బాధపెట్టకూడదు - దేవతలు సరిగ్గానే పేరు పెట్టారు అల్లరి తుంటరి పిల్లాడు అని .......
డాక్టర్స్ వచ్చే సమయానికి దేవతల చీర కొంగులను హృదయంపై హత్తుకుని నిద్రలోనే పెదాలపై చిరునవ్వులు చిందిస్తున్నాను , నిజంగానేనా అంటూ డాక్టర్స్ అడిగారు - హార్ట్ బీట్ టెస్ట్ చేసి perfectly alright నొప్పి తాలూకు లక్షణమే లేనే లేదు - మీ ప్రాణం అని తెలుసు మీ బ్లడ్ ఎక్కించినప్పుడే చెప్పాము వండర్ జరిగిపోయింది అని ఇప్పుడు చెబుతున్నాము బహుశా ఉదయం డిశ్చార్జ్ చేసేయ్యవచ్చు ఏమో ......
అక్కయ్యలు : కన్నీళ్లను తుడుచుకుని డాక్టర్స్ కు థాంక్స్ చెప్పారు , అమ్మలూ ..... అల్లరి పిల్లాడు అల్లరి పిల్లాడు అని ప్రేమతో పిలిచేవారు కదా తన ప్రియమైన దేవతలతో అల్లరి చేసినట్లున్నాడు .
అంటీలు : అలాంటిదేమీ లేదు , నొప్పి వేసి ఉంటుంది అంటూ కట్టుపై సున్నితంగా స్పృశించారు .
అక్కయ్యలు : మీ బుజ్జిదేవుడి పెదాలపై కొంటె నవ్వు చూస్తేనే అర్థం కాదూ లవ్ యు తమ్ముడూ అంటూ నా బుగ్గలపై గిల్లేసారు .
అంతే దెబ్బల వర్షమే కురిసింది అక్కయ్యలకు ......
స్స్స్ స్స్స్ స్స్స్ ..... అంటూ రుద్దుకుంటూ బయటకు వెళ్లారు కాబట్టి సరిపోయింది .
అంటీలు : నొప్పివేసిందా ? , కొట్టి బయటకు తోసేసాములే అంటూ బుగ్గలపై దేవతల తొలి ముద్దులు ......
హాయిగా మైకం కమ్మేసింది .