23-07-2024, 12:25 PM
దేవతల కన్నీళ్లు ఆగడం లేదు .
మేడమ్ : అక్కయ్యలూ ...... ఈ కన్నీళ్లు తల్లులతోపాటు మహేష్ కోసమని తెలుసు .
అంటీలు : తల్లులు సేఫ్ వారి గురించి ఇక ఆలోచనలేదు - మనం కొలిచే దేవుళ్ళే కాపాడి ఉంటారు - వారికోసమైతే కాదు - మహేష్ కు ఎలా ఉందో ......
మేడమ్ : ఏమీకాదు అక్కయ్యలూ ..... , అక్కయ్యలూ ...... తల్లులను రక్షించినది మన దేవుడే బుజ్జిదేవుడే , మీ అల్లరి కొంటె పిల్లాడే , ప్రాణాలను ఫణంగా పెట్టి తల్లులతోపాటు అందరినీ కాపాడి మనల్ని మరొకసారి దేవతలను చెయ్యాలనుకుంటున్నాడు .
అంటీలు : చెల్లీ చెల్లీ చెల్లీ ......
మేడమ్ : అవును అక్కయ్యలూ అంటూ విశ్వ సర్ చెప్పినదంతా చెప్పారు , మనమంటే అంత ప్రాణం .......
అంటీలు : ప్రాణం కంటే ఎక్కువ అంటూ కన్నీళ్లను కారుస్తున్నారు , దేవతలూ దేవతలూ ...... అంటూ దేవతలుగా పూజిస్తుంటే మేము మాత్రం అంటూ లెంపలేసుకుంటున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ అక్కయ్యలూ ......
అంటీలు : ఎంత శిక్షించుకున్నా తక్కువే చెల్లీ ....... , మన ప్రాణమైన బుజ్జిజానకి బంధువులంతా దూరంగా ఉన్నారు అత్తయ్యలుగా కాదు కాదు దేవతలుగా వచ్చి స్నానం చేయించి ఆశీర్వదించే అదృష్టాన్ని ప్రసాధించడానికని కోరిక కోరితే మేము మాత్రం అదే అదునుగా శుభకార్యం తరువాత మాతోనూ మరియు తన ప్రాణమైన అక్కయ్యలతో మాట్లాడటమే కాదు కలవనేకూడదు అని ఒట్టు వేయించుకున్నాము , మాకంటే .......
మేడమ్ : అక్కయ్యలూ అలా జరగకుముందే మీ అల్లరి పిల్లాడిని భక్తుడిగా స్వీకరిస్తున్నారు కదా బాధపడకండి అంటూ కన్నీళ్లను తుడిచారు .
అంటీలు : లేదు లేదు లేదు ఎవ్వరూ చెయ్యని తప్పుని చేసేసాము , బుజ్జిజానకి తన హృదయస్పందన అని తెలిసినా బుజ్జితల్లి వెళ్లిపోయిన కోపాన్ని తనపై చూయించి తోసేసాము , కొట్టాము కూడా .......
మేడమ్ : అయ్యో అక్కయ్యలూ ...... , బుజ్జిజానకిపై ప్రాణంతో అలా చేశారని మహేష్ కు తెలియదా ఏమిటి ? , ఆ ప్రతీ క్షణాన్నీ సంతోషంగా ఆస్వాదించి ఉంటాడు కాసేపట్లో మీ అల్లరి పిల్లాడి మాటల్లోనే వింటారు , బాధపడకండి మీ కన్నీళ్లు చూస్తే మహేష్ తట్టుకోలేడు .
అంటీలు : మహేష్ కు బుజ్జిజానకి అంటే ఎంత ప్రేమో - బుజ్జిజానకికి మహేష్ అంటే అంతకు మించి ప్రేమ , ఆ స్వచ్ఛమైన ప్రేమను ఒకరికొకరు ఆస్వాదించనియ్యకుండా అడ్డుకట్టవేశాము , మమ్మల్ని బాధపెట్టకూడదు అని పిల్లలైనా ఇద్దరూ మా సంతోషం కోసం దూరంగా ఉండి సంతోషించారు - తెలిసే సమయానికి దూరం పెరిగిపోయింది , బుజ్జితల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదు , చెల్లీ ...... నువ్వైనా మమ్మల్ని శిక్షించు .......
మేడమ్ : దేవతలను శిక్షిస్తే భక్తుడు తట్టుకోలేడు , విశ్వ సర్ త్వరగా పోనివ్వండి ప్లీజ్ , అక్కయ్యలు ...... తమ భక్తుడిని చూడాలి .
విశ్వ సర్ : బ్లడ్ కూడా దొరకలేదట ఇక మీరే ఇవ్వాలి అంటూ ఫాస్ట్ గా పోనిచ్చి హాస్పిటల్ కు చేరుకున్నారు .
రాత్రి 9 గంటలు అవుతున్నా హాస్పిటల్ ముందు ఇసుకేస్తే రాలనంత జనం ......
విశ్వ సర్ : మనం ఇక్కడికే బయలుదేరాము అని ఇంటిదగ్గర మీడియాకు తెలిసిపోయి ఉంటుంది .
వెహికల్లో డ్రైవింగ్ చేస్తున్న విశ్వ సర్ ను చూసి నినాదాలతో హోరెత్తిపోతోంది , స్వచ్చందంగా లోపలికి దారిని వదులుతున్నారు .
విశ్వ సర్ తోపాటు అందరినీ కాపాడిన భరతమాతలూ ఉన్నారు అంటూ దేవతల నినాదాలతో అభిమానం ఎవరెస్టును తాకుతోంది .
థాంక్యూ థాంక్యూ ...... మేడమ్స్ , దేవతల్లా కాపాడారు అంటూ చప్పట్లతో లోపలికి వదిలారు .
ఎమర్జెన్సీ ముందు అంటీలు దిగగానే సంతోషపు అభిమానం ఆకాశాన్ని తాకుతోంది .
దేవతలు అవేమీ పట్టించుకోకుండా కన్నీళ్లతో చెల్లీ - సర్ ..... మహేష్ ఎక్కడున్నాడు .
విశ్వ సర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో ICU దగ్గరకు చేరుకున్నారు .
అమ్మలూ - అంటీ అంటూ అక్కయ్యలు కన్నీళ్లతో కౌగిలిలోకి చేరారు , తమ్ముడు తమ్ముడు తమ్ముడు ....... బ్లడ్ బ్లడ్ బ్లడ్ .....
డాక్టర్స్ , నర్సులు మరియు హాస్పిటల్ సిబ్బంది హడావిడిగా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగితుండటం చూసి , డాక్టర్స్ ..... మాది సేమ్ బ్లడ్ ఎంత కావాలంటే అంత తీసుకోండి .
డాక్టర్స్ : బ్లడ్ టెస్ట్ చెయ్యాలి - అంత సమయం లేదు - ఇప్పటికే చాలా సమయం అయ్యింది బ్లడ్ పోయింది , పిల్లాడికి ఏమవుతారు ? .
అంటీలు : మా ప్రాణం - మా సర్వస్వం - మా రక్తం .......
అక్కయ్యలు ఆశ్చర్యపోతున్నారు - అంతటి బాధలోనూ ఆనందబాస్పాలు కలుగుతున్నాయి , అమ్మలూ ..... మీరేనా ? .
మేడమ్ : అవును తల్లులూ ...... , ఇక నుండీ మీకంటే మీ తమ్ముడంటేనే ప్రాణం - తనకేమైనా అయితే ఏమిజరుగుతుందో కూడా ఊహించలేము .
డాక్టర్స్ ..... అవసరం పడుతుంది అని మా బ్లడ్ గ్రూప్ పేపర్స్ తీసుకొచ్చాము చూడండి , మేము ముగ్గురం యూనివర్సల్ డోనర్స్ ......
నేనుకూడా అంటూ మేడమ్ .......
డాక్టర్స్ : చెక్ చేసి , ఒక ప్రాణాన్ని కాపాడటానికి దేవతల్లా వచ్చారు అంటూ లోపలికి తీసుకెళ్లారు .
డోర్ ఓపెన్ కాగానే వెంటిలేటర్ పై మరియు కడుపుకు కట్టు కట్టి ఉండటం స్పృహ కోల్పోయి ఉండటం , దగ్గరకు చేరుకుని దేవతలూ - బుజ్జిజానకీ ..... దేవతలూ - బుజ్జిజానకీ ..... కలవరింతలు విని కన్నీరు మున్నీరవుతున్నారు , బుజ్జిహీరో ..... నీ దేవతలం వచ్చాము అంటూ ప్రాణంలా స్పృశిస్తున్నారు .
డాక్టర్స్ : మీరేనన్నమాట , ట్రీట్మెంట్ మొదలైనప్పటి నుండీ కలవరిస్తూనే ఉన్నాడు అంటూ ఇరువైపులా ఉన్న బెడ్స్ పై పడుకోమని చెప్పి బ్లడ్ తీసుకున్నారు .
అక్కయ్యలు : అమ్మలూ - అంటీ ..... మీ కన్నీళ్లను చూస్తే మరింత బాధపడతాడు అంటూ కన్నీళ్లతోనే కన్నీళ్లను తుడిచి నాచుట్టూ కూర్చున్నారు , నా చేతులను స్పృశిస్తూ తమ్ముడూ ...... నీ దేవతలు వచ్చారు - నువ్వే ఇకనుండీ వారి ప్రాణం , స్వయంగా బ్లడ్ ఇచ్చి తమ ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు అంటూ ప్రాణమైన ముద్దులు కురిపిస్తున్నారు .
ఒకరి తరువాత మరొకరి బ్లడ్ ...... నలుగురి బ్లడ్ పూర్తిగా ఎక్కించిన మరుక్షణం ప్రాణం లేచొచ్చినట్లు కదలికను చూసి హార్ట్ బీట్ ను చెక్ చేసి డాక్టర్స్ సంతోషంతో ఔట్ ఆఫ్ డేంజర్ ...... స్పీడీ రికవరీ అవుతున్నాడు , మీ బ్లడ్ లో ఏదో మ్యాజిక్ ఉంది మాకే ఆశ్చర్యం వేస్తోంది , ఇక భయపడాల్సిన అవసరమే లేదు .
తమ్ముడి దేవతలు కదా లవ్ యు దేవతలూ అంటూ అక్కయ్యలు నలుగురూ సంతోషంతో నాచేతులపై - బుగ్గలపై ముద్దులుకురిపించారు ప్రార్థించారు , బయట ఉన్న విశ్వ సర్ తో సంతోషాన్ని షేర్ చేసుకున్నారు .
విశ్వ సర్ : ఒకరా ఇద్దరా మీతోపాటు వేలల్లో రక్షిపబడిన ప్రార్థనలు , మహేష్ కు ఆశీర్వాదాలు ...... , అంతమందినీ రక్షించినా ఎవ్వరికీ తెలియకుండా చేసేసాడు , రియల్ హీరో మహేష్ ......
అక్కయ్యలు : తెలియకపోవడం ఏమిటి సర్ , బయట జనమంతా వచ్చినది తమ్ముడి కోసమే కదా ........
విశ్వ సర్ మౌనంగా ఉండిపోయారు , వెళ్లిపోతుంటే ఆపారు .
సౌమ్య అక్కయ్య : కాదే మొద్దులూ ...... , సర్ మీరు వెళ్ళండి నేను చూయిస్తాను అంటూ ICU లోపలికి వచ్చి మొబైల్లో న్యూస్ చూయించింది .
తమ ప్లేసులలో చీరలపై రక్తంతో దేవతలు ఉండటం చూసి , నవ్వును కంట్రోల్ చేసుకుంటున్న సౌమ్య అక్కయ్యకు మొట్టికాయలువేశారు , నా బెడ్ చుట్టూ చేరి ప్రాణంలా చూసుకుంటున్న దేవతల దగ్గరకు చేరుకుని కోపాలతో చూస్తున్నారు .
అంటీలు - మేడమ్ : తల్లులూ ...... మీ తమ్ముడిని వదిలి ఉండలేము కోప్పడకండి అలా దూరంగా కూర్చోండి .
సౌమ్య అక్కయ్య : నవ్వుకుంది , కోపం అందుకుకాదు అమ్మలూ అంటూ న్యూస్ చూయించింది .
నవ్వు వస్తున్నా పట్టించుకోకుండా నా చేతులను ప్రాణంలా స్పృశిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు , వెళ్ళండి అంటూ చేతులతో సైగలుచేశారు .
అక్కయ్యలు : వెళతాము వెళతాము , తమ్ముడికి కాదు కాదు మీ భక్తుడికి దేవతలంటేనే ఎక్కువ ప్రాణం అంటూ బుంగమూతులతోనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి ఇప్పటివరకూ పెట్టిన ముద్దులు చాలు అంటూ ప్రక్కకు లాగేసి , లేదు లేదులే హాయిగా రెస్ట్ తీసుకో బుజ్జిహీరో అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
ముద్దుముద్దుకూ దేవతలూ దేవతలూ ..... అంటూ కలవరించడంతో , దేవతల సంతోషం ఆకాశాన్ని తాకుతోంది - అక్కయ్యల కోపం సరేసరి ......
సౌమ్య అక్కయ్య : రాండే రండి , దేవతలూ ..... దేవతల ప్రియ భక్తుడు ఒక్కటైపోయారు ఇక అక్కయ్యలమైన మనం ఇలా సైడ్ అవ్వాల్సిందేనేమో , మనల్ని రక్షించినదే దేవతలకోసం అది తెలుసుకోవాలి మనం ...... , దేవతలూ ..... ఇకనుండీ మీ భక్తుడు మీకే సొంతం .
అక్కయ్యలు : నావైపు ప్రాణంలా చూస్తూనే ...... , ఇప్పుడే కాదే మొదటి నుండీ ఇంతే , తమ్ముడికి మాకంటే అమ్మలంటేనే ఇష్టం , ఈ దేవతలకోసం ఏమైనా తెస్తాడు , కానివ్వండి కానివ్వండి మాకు సంతోషమేలే ...... , తేరుకున్నాక ఇక ఈ అక్కయ్యలను పట్టించుకుంటాడో లేదో ......
సౌమ్య అక్కయ్య : నాకు డౌటే అంటూ నవ్వులు .......
మత్తులోనూ నాపెదాలపై చిరునవ్వులు .......
లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిహీరో బుజ్జిదేవుడా అల్లరి పిల్లాడా మహేష్ అంటూ దేవతలు - మేడమ్ పట్టరాని ఆనందంతో నా పెదాలపై చేతులతో ముద్దులుపెట్టి , sorry sorry హాయిగా పడుకో అంటూ ప్రాణంలా జోకొడుతున్నారు .
అక్కయ్యలు : ఒకరినొకరు చూసుకున్నారు నిజమే అన్నట్లు .......