26-01-2024, 10:56 AM
ప్రసాద్ గారు ఏమైపోయారు అండి బాగానే ఉన్నారా సార్. మీరు రాసినా మహా time ఇందులేక love కథ కీ దాసోహం అయానండీ అంతే చక్కగా అద్భుతంగా రాసినా కథ కోసం ఎదురుచూస్తున్నాము సార్ మీకు వీలు కుదిరితే అప్డేట్ ఇవ్వమనీ కోరుకుంటున్నాను ప్రసాద్ గారు