24-01-2024, 09:40 PM
(21-01-2024, 11:47 AM)Sriresha sriresha Wrote: Story chala bhavandi kani
khatte koutte techylaagudi kani story naresanupmchadi
Episodes 1 & 2episode 3&4&5 episodes supar And
episode 6& episode 7& episode 8 mediumgavunavi
story chala shortcutga chepar
Bro good story bro please
kocham peddaga rayandi
హలో బ్రో ! తప్పకుండ పెద్దగా రాయడానికి ప్రయత్నిస్తాను. కథలో రాజకీయ అంశాలు కూడా ఉండడంతో కథ విడమర్చి చెప్పడానికి 7 & 8 పార్ట్శ్ తో ముందు చాఫ్టర్లు కోసం స్టేజి రెడీ చేసుకున్నాను. ఇకపై కొంచెం వివరంగా పెద్దగా రాస్తాను.