24-01-2024, 08:47 PM
(24-01-2024, 03:15 PM)vkrismart2 Wrote: I am 40 male, my wife is not showing interest in sex for past few years, I tried all ways to explain her but no use. Suggest me what can I do?
మీ ఇద్దరూ మానసికంగా కలిసే ఉంటే ఇటువంటి sexual gaps ని easy గా అధిగమించొచ్చు… ఇది నా అనుభవంతో కూడిన అభిప్రాయం..కొంచం ఇబ్బంది కరమైన సంభాషణ ఐనా ఆవిడకి sexual interest ఎందుకు లేదో అడిగి తెలుసుకోడానికి ప్రయత్నిస్తే మంచిదని నా సలహా..
all the best