Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
సిస్టర్స్ - బ్రదర్స్ ...... నాకొక సహాయం చేస్తారా ? .
" నీకోసం ఏమైనా చేస్తాము తమ్ముడూ - అన్నయ్యా ...... , మళ్లీ అమ్మా నాన్నలను కలవబోతున్నాము అంటే నీవల్లనే , నువ్వు మా దేవుడితో సమానం , ఏమిటో ఆర్డర్ వెయ్యి ....... "
నా స్వార్థం కోసం అడుగుతున్నాను , మిమ్మల్ని రక్షించినది ఎవరు ? .
" నువ్వే నువ్వే నువ్వే అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు . "
కాదు నా దేవతలు ...... , నలుగురు దేవతలు వాసంతి అంటీ - కాంచన అంటీ - సునీత అంటీ - మేడమ్ కల్యాణి అని ప్రపంచానికి చెప్పాలి ...... మామధ్యన ఉన్న దూరాన్ని - గోడలను మీరే బద్దలు కొట్టేలా సహాయం చెయ్యాలి .
" Ok ok అత్తయ్యలు - అల్లుడికి మధ్యన డిష్యుం డిష్యుం అన్నమాట అంటూ నవ్వుకుంటున్నారు " .
అవును పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతలా ...... , కానీ దేవతల మనసు - మంచితనం .......
" దేవతలు అన్నావుకదా దేవతల మనసు మాకు తెలియనిధికాదులే , మాకూ అమ్మా - అత్తయ్యలు దేవతలే కదా , మేము చూసుకుంటాము ...... "
థాంక్యూ సిస్టర్స్ - బ్రదర్స్ ....... , మీవలన దేవతల కోపం శాంతిస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు మీ తమ్ముడికి ......
" మా తమ్ముడి రుణం తీర్చుకునే అదృష్టం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు , 1% రుణం 1% రుణం ....... మాత్రమే "
మీవలన అంటీ వాళ్లకు దగ్గరయితే 1% కాదు 200% రుణం అంటే నేనే మీ అందరికీ ఋణపడిపోతాను , ఊహిస్తేనే తెగ సంతోషం వేస్తోంది థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ అంటూ మురిసిపోతున్నాను .

తమ్ముడూ తమ్ముడూ ...... 
ష్ ష్ ష్ సిస్టర్స్ , అక్కయ్యలకు తెలియకూడదు .
Ok ok తమ్ముడూఅంటూ సిస్టర్స్ దారిని వదలడంతో అక్కయ్యలు ముగ్గురూ వచ్చి అల్లుకుపోయారు .
స్స్స్ ......
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి , బ్లడ్ వస్తూనే ఉంది అంటూ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు కన్నీళ్లతో ......
అక్కయ్యలూ ...... మిమ్మల్ని రక్షించుకున్నాను , లేదు లేదు మీరే ఆదిపరాశక్తి అవతారాల్లా నన్ను రక్షించుకున్నారు , నొప్పిలేదులే బాధపడకండి , నా చుట్టూ నేనే ప్రాణమైన ముగ్గురు అక్కయ్యలు ఉండగా నాకేమవుతుంది .
" నలుగురు తమ్ముడూ అంటూ అక్కయ్యలతోపాటు కన్నీళ్లు కారుస్తూ ఏమీకాదులే అని నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఫస్ట్ ఎయిడ్ లో హెల్ప్ చేస్తోంది అక్కయ్యల ఫ్రెండ్ ...... " 
నలుగురు కాబోయే బెస్ట్ డాక్టర్స్ ......
అక్కయ్యలు : ఫస్ట్ ఎయిడ్ ok కానీ గంటలో హాస్పిటల్ కు వెళ్ళాలి , కుట్లు వెయ్యాలి , బ్లడ్ ఎక్కించాలి .......
అక్కయ్యలూ అక్కయ్యలూ ...... ముందైతే ఈ కన్నీళ్లను ఆపండి అంటూ నొప్పిని భరిస్తూనే తుడిచాను , షిప్ లోని వారందరినీ సేవ్ చేసేసారన్నమాట .
అక్కయ్యలు : నువ్వుండగా మాకేం భయం , షిప్ మొత్తం రౌండ్ వేసేసాము , ఇదిగో ఈ పిల్లలను మరీ కింద డార్క్ రూమ్స్ లో చైన్స్ తో బంధించారు .
" గట్టిగా ఏడుస్తున్నారు - కేకలు వేస్తున్నారని కొట్టి మరీ కిందకు లాక్కెళ్లారు తమ్ముడూ ...... అంటూ బాధతో చెప్పారు సిస్టర్స్ "
లవ్ యు అక్కయ్యలూ .......

అక్కయ్యలు : లవ్ యు లు తరువాత ముందు తీరానికి చేరుకోవాలి , మెమొచ్చేముందు అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ తెగ మురిసిపోతున్నావు చాలా ముచ్చట వేసింది , ఎందుకో మేమూ తెలుసుకోవచ్చా ? .
సిస్టర్స్ : దేవ ......
ష్ ష్ ష్ ......
సిస్టర్స్ : Sorry sorry తమ్ముడూ అంటూ సైలెంట్ అయిపోయారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ అంటూ కొడుతున్నారు ముచ్చటైన కోపాలతో ....... , మొదటిరోజు నుండీ ఇంతే మాదగ్గరే దాస్తావు ...... అంటూ అలిగారు .
మా అక్కయ్యలకు తెలిస్తే ఇక అంతే , మూకుమ్మడి దాడి చేసేస్తారు అంటూ నవ్వుకున్నాను .
అక్కయ్యలు : ప్రతీసారీ ఇలాంటి నవ్వే .....
స్స్స్ స్స్స్ అక్కయ్యలూ నొప్పి నొప్పి తొందరగా హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
అంతే అక్కయ్యలకు మొట్టికాయలు వేసింది అక్కయ్య ఫ్రెండ్ ...... , ట్రీట్మెంట్ తరువాత మీఇష్టం .
థాంక్యూ అక్కయ్యా ......
అంతే అక్కయ్య ఫ్రెండ్ బుంగమూతి .......
అక్కయ్యలు : కోపం వచ్చిందా ? మాకూ అంతే అంటూ నవ్వుకున్నారు .
కోపమా ? కోపం తెప్పించానా ? Sorry sorry సిస్టర్ ......
సిస్టర్ కాదు అక్కయ్య అంటూ కోపం .......
అక్కయ్యలు : మాకు లవ్ యు చెప్పి దీనికి థాంక్యూ & sorry చెప్పావుకదా అందుకే కోపం ......
అయితే మాకూ కోపం అంటూ సిస్టర్స్ అందరూ నవ్వులు ......
సరిపోయింది , అందరినీ ఆప్యాయంగా అక్కయ్యా అనే పిలవాలన్నమాట , సరే మీ ఇష్టమే నా ఇష్టం అక్కయ్యలూ .......
లవ్ యు తమ్ముడూ లవ్ యు లవ్ యు ....... అంటూ సంతోషాలు వెల్లివిరిసాయి .

వాగ్దేవి అక్కయ్య : కావ్య - స్వాతి - సౌమ్య ...... ఎంత కట్టు కట్టినా బ్లడ్ ఆగడం లేదు అంటూ కంగారుపడుతోంది .
అక్కయ్యలు - సిస్టర్స్ బాధపడేలోపు , కమాన్ కమాన్ అక్కయ్యలూ ...... షిప్ కంట్రోల్ రూమ్ నుండి పోర్ట్ లోని వారిని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో చూడండి దానితోపాటు అంతకంటే ముఖ్యమైనది వైజాగ్ నుండే కాదు తీరం వెంబడి ఉన్న అన్నీ ప్రధాన నగరాల నుండి కూడా మీలానే సిస్టర్స్ తో షిప్స్ బయలుదేరాయి వాటి లొకేషన్స్ కనిపెట్టడం ద్వారా అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చి అందరినీ మనమే కాపాడాలి , ఇదే మెయిన్ షిప్ కావడం - ఇందులోనే ఈ డాన్ గాడు ఉండటం వలన షిప్ మెయిన్ రూమ్స్ లలో సమాచారం ఉండే ఉంటుంది , షిప్ మొత్తం వెతికి అయినా కనిపెట్టాలి ఫాస్ట్ ఫాస్ట్ ......
ఇందుకు కాదూ తమ్ముడూ నిన్ను మా దేవుడితో పోల్చినది అంటూ అక్కయ్యలు ..... బుగ్గలపై - సిస్టర్స్ ..... చేతులతో ముద్దులుపెట్టి వెళ్లారు .

ఏంటి తమ్ముడూ అంత కంగారుపడుతున్నావు , మనం సేఫ్ గా చేరుకుంటాము పెద్దమ్మను తలుచుకో అన్నారు అక్కయ్యలు .......
చీకటి పడేలోపు - దేవతలకు ఈ విషయం తెలిసేలోపు కంగారుపడేలోపు ...... నా అక్కయ్యలను దేవతల ఒడిలోకి చేర్చాలి .
తెలిసేలోపు ఏంటి తమ్ముడూ ...... అమ్మావాళ్లకు తెలుసుగా అంది వాగ్దేవి అక్కయ్య .
తెలుసా ? తెలుసా ? .
వాగ్దేవి అక్కయ్య : తెలియడమే కాదు తమ్ముడూ , మేమిద్దరూ కిడ్నప్ అవ్వడం వీడియో కాల్ లో చూశారుకూడా , కావ్య - స్వాతి వీడియో కాల్లో ఎంతకూ కనిపించకపోవడంతో నీ దేవతలకు డౌట్ వచ్చి ముగ్గురూ కనిపించండి అని ఆర్డర్ వేశారు , దొరికిపోయాం అనుకుని వెంటనే క్యాబ్ లో చెల్లి ఇంటికి బయలుదేరాము ........
ఇక తదుపరి జరిగినది మేము చెబుతాము , క్యాబ్ మిర్రర్స్ పూర్తిగా క్లోజ్ అయ్యి గ్యాస్ విడుదల అవ్వడంతో మత్తులోకి వెళ్లిపోయారు మళ్లీ షిప్ లో మెలకువవచ్చినది మాలానే అంటూ నవ్వుకున్నారు స్వాతి - కావ్య అక్కయ్యలు ........ , అందుకేనా అమ్మలు పదే పదే కాల్ చేశారు మేము లిఫ్ట్ చెయ్యలేదు .
అక్కయ్యలిద్దరికీ మొట్టికాయలువేశాను .
సౌమ్య అక్కయ్య : అచ్చు చూసినట్లే ...... ok ok మీరుకూడా ఇలాగే మేల్కొన్నారన్నమాట , మన అదృష్టం వలన తమ్ముడు దేవుడితోపాటే వచ్చి కాపాడారు .
ఇప్పుడు దేవతలు ఎంత కంగారుపడుతున్నారో - భయపడుతున్నారో - ఏమిచెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీళ్లతో .......
మనల్ని చూడగానే కన్నీళ్లు ఆగిపోతాయిలే , అయినా మేమున్నది మా బుజ్జిదేవుడితో అని వారికి కాసేపట్లో తెలుస్తుందిలే ...... అన్నారు అక్కయ్యలు .
అంతవరకూ దేవతలను బాధపెట్టలేను , మొబైల్ మొబైల్ ఎక్కడ ? .
" అందరి మొబైల్స్ ను లాక్కుని స్విచ్ ఆఫ్ చేసి ఆ గదిలో ఉంచారు అంటూ మొత్తం తీసుకొచ్చారు సిస్టర్స్ "
వెతికి నా మొబైల్ తీసుకుని చూస్తే నో టవర్ - ముగ్గురి అక్కయ్యల మొబైల్స్ అందుకుని చూసినా ప్రయోజనం లేదు ...... ప్చ్ ప్చ్ ప్చ్ ......
" మా మొబైల్స్ లో కూడా లేదు తమ్ముడూ అంటూ సిస్టర్స్ అంతా తమ తమ మొబైల్స్ తీసుకున్నారు - తీరం నుండి చాలా దూరమే వచ్చేసినట్లున్నాము - కాంటాక్ట్ చెయ్యలేమా ? "
కంట్రోల్ రూంలో సాటిలైట్ ఫోన్స్ ఉంటాయి , నేను చూస్తాను - అక్కయ్యలూ .... మీరు మిగతా షిప్స్ లొకేషన్స్ కనుక్కోండి .
అలాగే తమ్ముడూ .......
రేయ్ కేకలువేశారో మిగిలిన ప్రాణాలూ తీసేస్తాం , మా మా దేవతలు ఎంత కంగారుపడుతున్నారోనని టెన్షన్ పడుతుంటే మీ గోల ఏంటి , ఎంతమంది ఉసురు పోసుకున్నారు అనుభవించండి అనిచెప్పి కంట్రోల్ రూంలోకి వెళ్ళాను , తోడుగా సౌమ్య అక్కయ్య - సిస్టర్స్ వచ్చి వెతకడంలో సహాయం చేసారు .

తమ్ముడూ ఇదేనా అంటూ చూయించారు .
నాకు మాత్రం ఏమి తెలుసు అక్కయ్యా .......
సౌమ్య అక్కయ్య : ఆక్ ... అక్కయ్య అక్కయ్య పిలుపు ...... లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మురిసిపోతూ అందించింది .
చెవికి ఆనిస్తే సౌండ్ వస్తుండటంతో పనిచేస్తోంది అక్కయ్యా ఇదే అయి ఉంటుంది .......
సౌమ్య అక్కయ్య : మళ్లీ అక్కయ్య పిలుపు , లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి నవ్వుతోంది .
సౌమ్య అక్కయ్యా నవ్వుతున్నారు భయం వెయ్యడం లేదా ? అదిగో చుట్టూ సిస్టర్స్ అందరూ కూడా నవ్వుతున్నారు .
" మాకు తోడుగా స్వయానా ఈ బుజ్జిదేవుడే ఉన్నాడు మాకెందుకు భయం , అడ్వెంచర్ గా అనిపిస్తోంది అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు "
జస్ట్ మీ తమ్ముడిని అంటూ ఆనందించాను , 100 కు డయల్ చేసి విషయం చెప్పాను - సర్ సర్ సర్ ...... కట్ చేయకండి మేము క్లిష్ట పరిస్థితులలో ఉన్నాము - నో నో నో కట్ చేసేసారు .
" ఏమైంది తమ్ముడూ ...... "
100 కు డయల్ చేసి ఆడుకుంటున్నారా అంటూ కట్ చేసేసారు - పిల్లాడి వాయిస్ కదా ...... , మీరు ట్రై చెయ్యండి అంటూ 100 డయల్ చేసి సౌమ్య అక్కయ్యకు ఇచ్చాను .
సౌమ్య అక్కయ్య : పరిస్థితిని వివరించారు , నో నో నో సర్ ...... మీరంతా ఒక్కటే అంటూ కట్ చేసేసారు తమ్ముడూ , మమ్మీకి కాల్ చెయ్యనా ? అమ్మ హైకోర్టు చీఫ్ జస్టిస్ ......
What ...... ? .
సౌమ్య అక్కయ్య : అవును అమరావతి హైకోర్టు చీఫ్ జస్టిస్ ...... , అందుకే కాలేజ్ హాస్టల్ లో ఉంటున్నాను , మమ్మీ వెంటనే సెక్యూరిటీ అధికారి ఫోర్స్ నే పంపించేస్తుంది .
ఇంకెందుకు ఆలస్యం చెయ్యి అక్కయ్యా ......
సౌమ్య అక్కయ్య : అక్కయ్య ..... ఉమ్మా అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి కాల్ చేసింది , రెండుమూడుసార్లు చేసినా ఎత్తలేదు , తమ్ముడూ ......ఒకవిషయం చెప్పడం మరిచిపోయాను , అమ్మపై ఇష్టంతో సరిగ్గా అమ్మ తీర్పు ఇచ్చే సమయంలో కాల్ చేసి డిస్టర్బ్ చేసేదానిని , బహుశా ఇప్పుడుకూడా .......
సరిపోయింది అక్కయ్యా అంటూ అక్కయ్యలలానే మొట్టికాయవేశాను , sorry sorry అక్కయ్యా ...... అంటూ గుంజీలుతీస్తున్నాను .
సౌమ్య అక్కయ్య : sorry చెబితే కోపం వచ్చేస్తుంది , ఎన్ని దెబ్బలైనా వేసుకో అంటూ ఆనందిస్తోంది , తమ్ముడు కొట్టాడు కొట్టాడు అంటూ సిస్టర్స్ తో సంతోషం పంచుకుంటోంది .
అందరూ ఎంజాయ్ చేస్తుండటం చూసి , కొద్దిగానైనా భయం లేదు మీకు , ఎలా సమాచారం అందించాలో తెలియక మరియు మిమ్మల్ని మీ మీ పేరెంట్స్ దగ్గరకు ఎలా చేర్చాలో తెలియక నేను కంగారుపడుతుంటేనూ ......
" మాకైతే కంగారే లేదు ఎంతసేపైనా - ఎన్నిరోజులైనా షిప్ లోనే ఉండిపోతాము "
సరిపోయింది ఇప్పుడెలా ఇప్పుడెలా ..... ? ఆ ఆ విశ్వ సర్ విశ్వ సర్ అంటూ కాంటాక్ట్స్ లో నెంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాను - నేనెవరినో చెప్పాను , కాలేజ్లో డ్రగ్స్ మరియు అంకుల్స్ విషయంలో నాగురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆకతాయి కాల్ కాదని నమ్మి వెనువెంటనే రియాక్ట్ అయ్యి షాక్ అయినట్లు ఆవెంటనే గొప్ప పనిచేశావు మహేష్ అంటూ జాగ్రత్తలు వివరిస్తూనే హార్బర్ కు చేరుకున్నారు , హార్బర్ సిబ్బందిని కలిసినట్లు ఎలా తీరానికి చేరుకోవాలో గుర్తులతోపాటు షిప్ మ్యానువల్ అందుకోమని ప్రతీదీ వివరించడంతో మీడియం స్పీడ్ తో హార్బర్ కు రూట్ సెట్ చెయ్యడంతో ఆటోమేటిక్ గా వెళుతోంది .
అక్కయ్యలూ ...... సాధించాం ఇదిగో గంటలో హార్బర్లో ఉంటాము .
అందరూ చప్పట్లు కేకలువేస్తున్నారు .
నవ్వుకుని థాంక్యూ థాంక్యూ విశ్వ సర్ , కంట్రోల్ రూమ్ కు కాల్ చేసినా పట్టించుకోలేదు , సర్ సర్ మరొక్క విషయం అంటూ దేవతలకు క్రెడిట్ చెందేలా చెయ్యమని రిక్వెస్ట్ చేసాను .
విశ్వ సర్ : అంతమందిని రక్షించి వారి వారి ఇంటికి చేరుస్తున్నావు , ఈమాత్రం చెయ్యనా ? .
థాంక్యూ థాంక్యూ సర్ ...... 
" తమ్ముడూ తమ్ముడూ ...... చుట్టూ మరియు సీసీ కెమెరాలు ఉన్నాయి ఎలా ? "
అవును ఎలా మహేష్ అన్నారు విశ్వ సర్ ? .
సర్ - సిస్టర్స్ ...... ఆవిషయం నేను చూసుకుంటాను అంటూ పెద్దమ్మను తలుచుకున్నాను , అక్కయ్యల ప్లేసస్ లో దేవతలు ఉంటారు .
సౌమ్య అక్కయ్య : పాపం నీ అక్కయ్యలు ..... , తెలిశాక ఉంటుంది నీకు .
ప్చ్ ప్చ్ ..... అక్కయ్యల కంటే దేవతలే ముఖ్యం నాకు అంటూ సిగ్గుపడుతున్నాను .
గ్రాఫిక్స్ చేసేస్తావన్నమాట అంటూ సిస్టర్స్ ......
Yes yes సిస్టర్స్ ..... , ఈవిషయం మాత్రం అక్కయ్యలకు తెలియకూడదు ......

తమ్ముడూ తమ్ముడూ ...... 
అక్కయ్యలు వచ్చేస్తున్నారు ష్ ష్ ష్ ......
అక్కయ్యలు : వచ్చేసినట్లు చూసి , మళ్లీ ఏదో దాచేస్తున్నారు అంటూ కొడుతున్నారు .
ఏమీలేదు ఏమీలేదు వీరత్వం ప్రదర్శించి ఇంతమందిని కాపాడిన మా అక్కయ్యలకు బిగ్ సర్ప్రైజ్ ......
అక్కయ్యలు : సర్ప్రైజ్ మాకిష్టమే , పెద్దదన్నమాట అంటూ మురిసిపోతున్నారు .
అవునే చాలా పెద్దది , సర్ప్రైజ్ ఏంటో తెలిశాక తమ్ముడికీ బిగ్ రిటర్న్ ఇస్తారు అంటూ సిస్టర్స్ తోపాటు నవ్వుకుంటున్నారు సౌమ్య అక్కయ్య .
ష్ ష్ ష్ అక్కయ్యా - సిస్టర్స్ , మీరు మరింత ఆజ్యం పోస్తున్నట్లుంది .
" అక్కయ్యల గిఫ్ట్స్ ఇష్టమే అన్నావుకదా తమ్ముడూ బాగా ఎంజాయ్ చెయ్యి అంటూ నవ్వులు "
అయిపోయాను ...... , అది సరేకానీ అక్కయ్యలూ ...... ఏదైనా దొరికిందా ? .
అక్కయ్యలు : అన్నీ షిప్స్ లొకేషన్స్ - రూట్స్ కనిపెట్టేసాము తమ్ముడూ .... , మొత్తం సమాచారం ఈ ల్యాప్ లో ఉంది ఇదిగో తను టెకీ ...... 
సిస్టర్ ......
" ల్యాప్ ఓపెన్ చేసి కోల్కతా - పూరీ - చెన్నై - మన్నార్ - మ్యాంగళూర్ - ముంబై - గోవా ...... అన్నీ హార్బర్స్ నుండి బయలుదేరిన షిప్స్ ప్రస్తుతానికి ఏ రూట్ లో వెళుతున్నాయో వివరాలు చూయించారు "
Welldone అక్కయ్యలూ అంటూ బుగ్గలపై ముద్దులు - సూపర్ సిస్టర్ ...... వెంటనే ఈ సమాచారం మొత్తాన్నీ వైజాగ్ హార్బర్ లో ఉన్న విశ్వ సర్ కు పంపించాలి .
టెకీ సిస్టర్ కోపంతో చూసి చేతిపై గిల్లేసి నవ్వుకుంటూ సెండ్ చేస్తున్నారు .
స్స్స్ ..... సిస్టర్ ? .
" yes yes తప్పులేదు తప్పులేదు అంటూ చుట్టూ సిస్టర్స్ నవ్వుకుంటున్నారు "
నాకేమీ అర్థం కావడం లేదు .
సౌమ్య అక్కయ్య : నీ అక్కయ్యలకు మాత్రమే ముద్దులుపెడితే ఆమాత్రo కోపం సహజం మరి .......
నవ్వుకుని , విశ్వ సర్ ......
విశ్వ సర్ : మొత్తం విన్నాను మహేష్ , ఇదిగో వచ్చేసింది అన్నీ స్టేట్స్ కంట్రోల్ రూమ్స్ కు పంపిస్తున్నాను అని నవ్వుతూనే బదులిచ్చారు .
సర్ మొత్తం వింటున్నారన్నమాట ......
విశ్వ సర్ : వినిపిస్తోంది మహేష్ , నాతప్పేమీ లేదు .
నవ్వుకుని , సర్ సర్ నేను చెప్పిన విషయం ......
విశ్వ సర్ : వారే సమాచారం అందించినట్లు ప్రపంచానికి తెలుస్తుంది , ఒక్క షిప్ మాత్రమే కాదు అన్నీ షిప్ లోని అందరినీ కాపాడబోతున్నావు సెల్యూట్ మహేష్ ........
నన్ను తరువాత పొగడవచ్చు సర్ ముందు .....
విశ్వ సర్ : ఇదిగో ఇక్కడ నేవీ చీఫ్ ఆఫీసర్స్ చేరుకున్నారు ఆ పనిలోనే ఉన్నారు , మీదగ్గరకు కూడా బయలుదేరారు , నన్నూ రమ్మంటున్నారు .
రండి రండి సర్ మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 23-07-2024, 12:23 PM



Users browsing this thread: 38 Guest(s)