23-01-2024, 01:51 PM
(05-12-2023, 08:51 PM)arkumar69 Wrote: సోదరా ట్విస్ట్ అదిరింది తమ్ముడి బండ్లు అన్ని అన్న దగ్గరకి వెళుతున్నయిTakul సాజల్ గారు, మీరు కథ ఆపేసారనుకుంటున్నాను. విశాల్ సంగీత తో విడాకులు తీసుకొని సాధన తో సెటిల్ అయ్యాడన్నామాట. పాజిటివ్ గా విక్కీ ప్రాజెక్ట్ లో స్వప్న సహాయం తో సక్సెస్ అయి స్వప్న ని పెళ్లి చేసుకొని తన దగ్గర కి వస్తున్న సంగీత ని పాత ఖాతా లను వేసుకుంటున్నాడని ఊహ తో కథ పూర్తయింది అనుకుంటాను. అఫ్ కోర్స్, స్వప్నిక కి విక్కీ నే కావాలి కాబట్టి తన వాటా వేయించు కుంటూ అక్క కి మిగతా మొహం వాచిన వాళ్ల కి హెల్ప్ చేస్తుంది. కానీ మీరు డిటైల్డ్ గా రాస్తే వచ్చే కిక్కె వేరు సార్! కొంచం దయ చూపండి సార్!