22-01-2024, 08:54 AM
(20-01-2024, 12:37 AM)kamaraju69 Wrote: 24 th update
పొద్దున్న నన్ను లేపేసరికి అమ్మా అమ్మమ్మ రెడీ అయిపోయారు బయలుదేరటానికి, అమ్మా తో మాట్లాడటానికి ఎక్కడ వీలు దొరకలేదు, అసలు అమ్మా ఎందుకు ఇలా చేసింది అర్థంకావట్లేదు, తెల్లవారు జామున ట్రైన్, నన్ను రైలు ఎక్కించి రమ్మన్నారు, అమ్మమ్మ ఉండటం తో ఎక్కడా అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడటం కుదరలేదు, ఇద్దరినీ ట్రైన్ ఎక్కించి మావయ్య ఇంటికి వచ్చా.
మల్లి నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు అత్త వంటింట్లో వంట మొదలెట్టేసింది, వంటింటి వైపు వెళ్ళా, ఎప్పుడు పెట్టె ఫోజు లనే గుమ్మనికి జారపడి పక్కాగా అత్తని చూస్తున్నా, ఒక దాని తరవాత ఒకటి చక చక ఎదో రోబోట్ లాగా పనిచెస్తోంది, ఇందుకే ఇంకా ఇంత సన్నగా ఉంది అత్త అని అనుకున్నా , అత్త మధ్యలో చమట తుడుచుకుంటూ ఇటు వైపు చుస్తే నేను కనబడ్డాను, చిన్నగా నవ్వి ఎప్పుడు వచ్చావ్ తిరిగి గమనించలేదు అంది వచ్చి అయిదు నిమిషాల పైనే అయ్యింది అత్త నువ్వు మెషిన్ లాగా పని చేస్తుంటే చూస్తున్న అనాన్ను, మరి వస్తే ఎమ్ మాట్లాడకుండా ఎమ్ చేస్తున్నావు అంది, పొద్దు పొద్దున్నే రతి దేవి నాట్యం చేస్తుంటే, అప్పుడే పుట్టిన పిల్లోడైనా పాలు కావాలని ఏడవకుండా చూస్తాడు నేను చూడనా అనాన్ను, అత్త కళ్ళు ఒక్కసారి ఒక మెరుపు మెరిసింది, చాల్లే నేనే దొరికాను నీకు, అయినా హమ్మయ్య మల్లి మా పాత విహు వచ్చేసినట్టేనా అంది చిన్నగా నవ్వుతు, నేను ఏమి అనలేదు చూపు నేలకేసి చూస్తూ ఒక నవ్వు నవ్వాను.
ఎప్పుడు కలిపిందో తెలీదు, ఇదుగో కాఫీ అని ఇస్తూ, బ్రష్ చేసావా అని అడిగింది, లేచిన వెంటనే బ్రష్ చేయడం అలవాటు అత్త అని కాఫీ గ్లాస్ అందుకుని తాగుతూ అత్త పని చేస్తుంటే చూస్తున్నా, కాఫీ అయినా తరవాత అత్తనే చూస్తూ కాసేపు గడిపాను, తను మధ్య మధ్య లొ నేను చూస్తున్నానా లేదా అని చూస్తూ నవ్వుకుంటూ పని చేస్కుంటోంది, పోయి టీవీ నో లేక పేపర్ చూసుకోరాదు అంది, తనకి ఎదో ల ఉందేమో అని చిన్నగా నవ్వుకుంటూ వచ్చి హాల్ లొ కూర్చుని పేపర్ చదవటం మొదలుపెట్టా, పేపర్ లొ వార్తలకంటే శీర్షికలు బాగా ఇష్టం చదువుతూ కూర్చున్నాను, మావయ్య లేచాడు ఏరా అమ్మా వాళ్ళని ఎక్కించావా అన్నాడు, హ అన్నాను, కాసేపు అటు ఇటు తిరిగాడు, బ్రష్ చేసి వచ్చి సోఫా లొ కూర్చుని సుజాత కాఫీ పట్టుకు రా అన్నాడు, పేపర్ చదువుతాడేమో అని పేపర్ ఇచ్చాను, అత్త కాఫీ పట్టుకొస్తే తీస్కుని పేపర్ చదువుతూ కూర్చున్నాడు.పిల్లలు లేచారు వాళ్ళు బావ అంటూ నా చుట్టూ చేరిపోయారు, ఈ రోజు ఉండిపోండ్రా ఇంట్లో అన్నాను, అత్త వచ్చి ఇంకో పది రోజుల్లో యూనిట్ టెస్టులు ఉన్నాయి కాలేజ్ కి వెళ్ళాలి అంది, ఏంటి అత్త ఎదో పెద్ద ఐఏఎస్,ఐపీస్ అన్నట్టు చెప్తున్నావు అన్నాను, నీకలాగే ఉంటుంది, బయట ఎంత కాంపిటీషన్ ఉంది, పధండి వెళ్లి తయారైవుదురు గాని అని పిల్లల్ని తీస్కుని తయారుచేయ్యడానికి వెళ్ళిపోయింది,ఈ బద్ధక బ్రహ్మ ఎమ్ చేస్తున్నాడో అని చుస్తే తాపీగా పేపర్ చదువుతున్నాడు, ఏంటి మావయ్య ఏమి మాట్లాడవు అన్నాను, ఏ ఎప్పుడు ఉండే గోలే రా, అంటూ బాత్రూం లోకి వెళ్ళాడు, వొళ్ళు మండింది కానీ నవ్వి ఊరుకున్న.
కాసేపటికి ఇల్లంతా నిశ్శబ్దం గా అయిపొయింది, పిల్లలు కాలేజ్ కి మావయ్య ఆఫీస్ కి వేళ్ళిపోయాడు, ఇంట్లో అత్త నేను మాత్రమే ఉన్నాము, టిఫిన్ తిని అలా సోఫా లొ కూర్చున్నాము, అత్తయ్య ఉంటే ఆవిడకి టిఫిన్ పెట్టాలి ఆ పని ఈ పని అని ఉండేది ఇప్పుడు కాళీ అయిపోయినట్టు ఉన్నాను, టిఫిన్ తిన్నారో లేదో అంది, అత్త అమ్మమ ని ఎంత బాగా చూసుకుంటున్నావో, అందరు కోడళ్ళు నిలా ఉంటే ఈ ప్రపంచం ఎంత బావుండేదో అన్నాను, చాల్లే మరి నన్ను అంతా లా పొగిడేయ్యకు అని నా కేసి ప్రశ్నర్ధకం గా చూస్తోంది, నవ్వుతూ ఏంటి అత్త అన్నాను, నిన్నోకటి అడుగుతా ఏమి అనుకోవుగా, మరి నిజం చెప్పాలి అంది, అడుగు అత్త నీకు తెలియంది ఏముంది అన్నాను, వొద్దులే ఎమ్ లేదు అంది, మరి అదే అలా గిల్లేసి వొదిలేస్తే ఎలా అన్నాను, వొద్దు మల్లి నా గురించి ఏమైనా అనుకుంటావో అంది, అత్త నువ్వు ఎమ్ చేసిన ఎమ్ మాట్లాడినా నా దృష్టిలో నా చూపుల్లో నా మాటల్లో ని మీద గౌరవం తగ్గదు ని వ్యక్తిత్వన్ని అంచనా వెయ్యను సరే నా ఇప్పుడు చెప్పు అనాన్ను.ఏమి లేదు అది అది అని నసుగుతోంది, ఏంటి అత్త అన్నాను, ని అఫైర్స్ గురించి చెప్పావు గా నాకు వాటి గురించి తెలుసుకోవాలని ఉంది, పోయిన సారి నువ్వు వచ్చి వెళ్లిన దగ్గరనుండి ఎందుకో తెలీదు నాకు నువ్వు చెప్పిన మాటలు అలా మదిలో మెదుల్తూనే ఉన్నాయి, నాకు తెలుసుకోవాలని కూతుహలం పెరిగింది ఇప్పుడు ఎవరు లేరు పని కూడా లేదు, చెప్పు అంది.
అత్త మరి కథ నా కధ, నా నుండి విన్పిస్తాను కాబట్టి, జరిగింది జరిగినట్టు చెప్తాను, మరి పచ్చి బూతులు ఉంటాయి, పర్లేదా అన్నాను, పర్లేదు అన్నట్టు తల ఊపింది.నేను మోదలెట్టాను
నేను ముందే చెప్పా నెంబర్ 1 నెంబర్ 4 గురించి చెప్పను, నేను కాలేజీ లొ జాయిన్ అవ్వకముందే నాకు సెక్స్ అంటే ఏంటి దాని అనుభూతి ఏంటి అని తెలిసిపోయింది నెంబర్ 1 వల్ల, కాలేజీ లొ జాయిన్ అయ్యాను, మాంసం మరిగిన పులి వేట కోసం చూస్తున్నట్టు నేను ఎవెరనైనా మంచి ఫిగర్ ని పట్టాలి అనుకున్నాను, అప్పుడే పరువానికి వోచిన సువర్ణ రేఖ మావిడి పళ్ళ ల అందంగా ఉన్నారు అమ్మాయిలు, కానీ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మనంతట మనం వెళ్తే మనకు ఏది దక్కదు మనకి కావాల్సింది ఏదయినా మనం మన దగ్గరకి రప్పించుకోవాలి అని, టైం మరియు పేషెన్స్ ముఖ్యం అని నేను నమ్ముతాను, నేను ఏ అమ్మాయిని గాని కెలకలేదు, కనీసం మాట్లాడాను లేదు, జాయిన్ అయినా కొత్త కదా వాళ్లంతటి వాళ్ళు వచ్చి మాట్లాడితేనే మాట్లాడేవాడిని, ఇంజనీరింగ్ లొ జాయిన్ అవుతున్న అని ముందు నుండే జిమ్ కి వెళ్లి బాడీ అది పెంచేనేమో, హెయిట్ ఆరు అడుగుల ఎత్తు కాబట్టి బాగా సెట్ అయ్యింది, నాకే అలా అనిపించేదో నిజంగానే జరిగిందో తెలీదు కానీ అమ్మాయిలు నాకేసి చూస్తున్నట్టు అనిపించేది, ఆ కిక్ ఏ వేరబ్బా, హెయిట్, వెయిట్ కాదు గాని మన స్టైల్, ఫాషన్ వల్ల మనల్ని వెతుకుంటూ జనాలు చేరతరాని అమ్మా చెప్పింది అందుకే నేను నా డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, అన్ని బాగా మైంటైన్ చేసేవాడ్ని, స్నేహితులు పరిచయమయ్యారు, మా గ్రూప్ కి మా క్లాస్ కి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచాను.మరి హీరో రేంజ్ లొ ఉంటే కష్టం కూడా వెతుకుంటూనే వస్తుంది కదా అలా వచ్చారు మా సీనియర్స్.
ర్యాగింగ్, మా కాలేజీ కి చదువు లొ ఎంత మంచి పేరు చేరిత్ర ఉందొ ర్యాగింగ్ చరిత్ర కూడా అంతే ఉంది, అబ్బాయిలు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయి, జాయిన్ అయ్యి నెల పైనే అవుతోంది అంతా సఫీ గానే వెళ్తోంది అన్న సమయం లో రోజు లాగానే కాలేజీ లొ మా బ్రాంచ్ దెగ్గరికి వెళ్తున్నాను, కాలేజీ పెద్దది ఒక్కో బ్రాంచ్ ఒక్కో మూలాన ఉంటుంది, నడిచి వెళ్ళడానికే ఒక పది నిముషాలు పడుతుంది, మధ్యలో సీనియర్స్ ఉన్నారు నా మటుక్కు నేను వెళ్తున్నాను, ఒరే ఇలా రారా అని పిలిచారు, నేను వెళ్ళాను, అప్పుడే చూసా గుంపు మొత్తాన్ని అమ్మాయిలు కూడా ఉన్నారు, అందులో ఒకడు మాట్లాడుతూ ఏరా స్ డి చెప్పారా అన్నాడు, ఇది కాలేజీ లొ చాలా కామన్, స్ డి అంటే మన గురించి మనం చెప్పుకోవాలన్నమాట, నేను మొదలుపెట్టి నా పేరు విహన్, మా నాన్న, అమ్మా నాకు వచ్చిన పెర్చెంటేజ్, ర్యాంక్ అన్ని చెప్పను, అప్పుడు ఆ గుంపులో నుండి ఇంకోడు ఓహో విహన్ అంటే నువ్వేనా, బాగా ఎక్సట్రాలు చేస్తున్నావని చెప్పారు లే అన్నాడు, నేను ఏమి మాట్లాడలేదు అలాగే చూస్తూ ఉన్నాను, ఇందాక స్ డి అడిగినవాడే ఏరా నికొచ్చిన్న ర్యాంక్ కి మీ ఊరి దగ్గర చాలా కాలేజీలు ఉన్నాయి అందులో వస్తుంది కదా ఇక్కడికెందుకు వచ్చావ్ అన్నాడు, నేను ఇంటి నుంచి కొంచుము ఫ్రీడమ్ కావాలి అందుకే కొంచుము దూరం వచ్చా అన్నను, ఇంకోడు ముందుకు వస్తూ ఏరా ఇందాకటి నుండి చూస్తున్న రెస్పెక్ట్ ఏది రా సార్ అని పిలవాలి అని తెలీదా అన్నాడు, సార్ అన్నాను, అమ్మాయిలు కూడా నవ్వుతూ చూస్తున్నారు.
అందులో ఒక అమ్మయి ముందుకు వచ్చి ఏరా మా ముగ్గురిలో ఎవరు అందం గా ఉన్నారు అని అడిగింది నేను తడుముకోకుండా ఆ అమ్మయి అని పక్కన కూర్చున్నా అమ్మయి కేసి చూపెట్టాను ఆ అమ్మయి నవ్వుతు వెళ్లి పేరు కనుకోరా అంది, నేను ఆ అందమైన అమ్మయి దెగ్గరికి వెళ్లి మీరు చాలా అందంగా ఉన్నారు మీ పేరేంటి మేడం అన్నాను, తను చెప్పలేదు అబ్బాయిలు వచ్చి ఏరా సీనియర్ నే పేరు అడుగుతావా అంత దైర్యం ఉందా అన్నారు, మిరే కదండీ పేరు అడగ మన్నారు అన్నాను, ఏంట్రా ఎదురు సమాధానం చెప్తున్నావు, మోకాళ్ళ మీద కూర్చోరా అన్నారు, ర్యాగింగ్ గురించి ముందే తెలుసు, నేను గొడవ పెట్టుకుంటే అది ఇంక పెద్దది అవుతుంది, ఇంకో పది, ఇరవై మంది చేరతారు అందుకే సహనం తో వాళ్ళు చెప్పింది చేస్తున్నాను.
ఏమే శృతి నువ్వు బావున్నావంట పిల్లోడికి మేము నచ్చలేదట అంది ఒక అమ్మయి, ఓహో అమ్మయి పేరు శృతి నా అనుకున్న, ఒక అమ్మయి ఒరే వెళ్లి శృతి కి ప్రొపోజ్ చెయ్యరా అంది, నాకు ఏమి అర్థంకాలేదు, అబ్బాయిలకేసి చూసాను, ఆ అమ్మయి అయితే సీనియర్ చెప్తే చెయ్యవా నువ్వు అంది, నేను లేస్తుంటే అబ్బాయిలు ఏరా మేము లేవమని చెప్పామ అన్నారు, నేను మోకాళ్ళమీద నడుచుకుంటూ శృతి దగ్గరకి వెళ్లి, శృతి నువ్వంటే నాకు ఇష్టం అన్నాను, తను పెదాలు లోపలకి పెట్టుకుని నవ్వుకుంటోంది, తనకి నచ్చింది అనిపించింది, ఈ లోగ అబ్బాయిలు వచ్చి ఏరా సీనియర్ కె ప్రొపోజ్ చేస్తావా అంత మొనగాడివా నువ్వు చేతులు తల వెనుక పెట్టుకోరా అని చెప్పి, మోకాళ్ళ మీద నడవరా అన్నారు నేను వాళ్ళు చెప్పినట్టు చేశాను, కిందన రాళ్ల పిక్కలు గుచ్చుకుని నొప్పి వస్తోంది, శృతి మిగతా వాళ్ళతో ఇంక చాలు తనకి నొప్పోస్తోంది అంది, ఓహో అయితే పడిపోయావా పిల్లోడికి అని మిగతా అమ్మాయిలు నవ్వుతుంటే తను అక్కడి నుండి వెళ్ళిపోయింది, ఒక అబ్బయి వచ్చి ఒరే ప్రొఫెసర్స్ వస్తున్నారు అని చెప్తే, మిగతావాళ్ళు పోరా అని అన్నారు నన్ను, నేను హమ్మయ్య అనుకుని క్లాస్ కి వచ్చేసా.
అప్పటికే ఫ్రెండ్స్ అయ్యారు, ఇలా ర్యాగింగ్ చేసారు అని చెప్పను, అందులో మురళి అక్కడి లోకల్ రాజకీయ నాయకుడి కొడుకు, ఎందుకో తెలీదు మొదటినుండి నేనంటే ఇష్టపడుతున్నాడు, ఒరే ఇంకో సారి ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళు చెప్పింది చెయ్యకు ఎమ్ చేస్తారో చూస్తాను కొడుకులు అన్నాడు, ఎందుకు లేరా గొడవ పెట్టుకోడం ఇంకో రెండు మూడు నెలల్లో వల్లే పరిచయమై పోతారు, అప్పుడు వాళ్లే ఆపేస్తారు అన్నాను, ని మొఖం ఈ సారి నిన్ను ఆపని చెపుతాను అని కోపం గా అన్నాడు నేను వాడి మెడ మీద చెయ్యవేసి సర్లే అన్నట్టు చేశా తారాత క్లాస్సేస్ స్టార్ట్ అయ్యాయి, అలా ఒక నాలుగు రోజులు గాడిచాయి, ఒక రోజు కాంటీన్ కి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం అక్కడ డ్రింక్స్ తాగుతుంటే చూసా శృతి, ఇంక సీనియర్స్ కూర్చున్నారు, తను నాకు హాయ్ అని చెప్తూ చెయ్ చూపించింది నేను హాయ్ అని నవ్వి చెయ్య చూపాను, అది ఎంత పెద్ద తప్పో తెలిసింది, ఒక సీనియర్ నా దగ్గరికి వచ్చి ఏరా వొళ్ళు ఎలా ఉంది అన్నాడు, నేను ఏమైన్ది సార్ అన్నాను మర్యాద గానే, ఏరా సీనియర్ అమ్మాయికి చెయ్యి చూపిస్తున్నావు అన్నాడు, శృతి వచ్చి రాఘవ ఏంటి ఇది నేను హాయ్ చెప్తేనే తను చెప్పాడు అంది, ఏంటి ఇప్పుడు విడి ని వెనకేస్కుని వస్తున్నావ్ అంత నచ్చాడా అన్నాడు, నాకు ఫ్యూసులు ఎగిరిపోయాయి, చి డిసగుస్టింగ్ అని తను అక్కడ నుండి వెళ్ళిపోయింది, వాడు నా కాలర్ పట్టుకుని కొడకా నా గర్ల్ఫ్రెండ్ అది, అక్క అన్నారా అన్నాడు, ఒకే , అక్క అన్నాను, ఇంకో సారి తనతో మాట్లాడితే అంటుంటే వాడి వెనకనుండి ఒక్క తన్ను తన్నాడు మురళి, వాడు రెండు మీటర్ల దూరం ఎగిరి పడ్డాడు, సీనియర్ అబ్బాయిలు ఇంచు మించు ఒక ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు వచ్చారు, రాఘవ వచ్చాడు బానే బాడీ అది ఉంది నాకంటే కొంచుము హెయిట్ తక్కువే ఉన్నాడు, రేయ్ అంటూ ముందుకి వచ్చాడు, మురళి ఒక్క అరుపు అరిచాడు, రేయ్ ఎవడైనా ఒక్క అడుగు వేశాడో కాలేజీ గేట్ బయట అడుగు పెట్టిన వెంటనే కాలు నరికేస్తా, నా పేరు మురళి, మురళి రాజు,మా నాన్న రామ రాజు తెలుసు గా రొయ్యల రాజు అంటారు, అన్నాడు అందరు ఒక అడుగు వెనక్కి వేశారు,జాగ్రత కొడకల్లారా అని పద అని నన్ను బయటకు తీస్కుని వచేసాడు.
Super boss