20-01-2024, 09:50 AM
రోబియర్తో గారు.
మీరు ఆంగ్లంలోని కథని తెలుగులోకి అనువాదించాలని చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు.
మీ కృషి అభినందనీయం.
మీ ఉత్సాహానికి జోహార్లు.
మీరు కథను తర్జుమా కాకుండా, స్వేచ్ఛానువాదం చెస్తే బాగుంటుంది.
మీ ఈ అనువాద కథ అక్కడక్కడా అర్ధం చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నది. కొద్దిగా కృషి చేస్తే మరింత రసమయంగా, పాఠకులకు చదవడానికి సదుపాయంగా ఉంటుంది.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ