18-01-2024, 05:02 PM
కథలో కథ, పాత్రలు తమ స్వగతాన్ని తామే చెప్పుకోవడం బావుంది బ్రో. కథా గమనంలో ఎక్కడా కంఫ్యూజన్ లేకుండా కొనసాగిస్తున్నావు. పాపం ప్రశాంత్. ప్రతి కథలోనూ మొగుడు కుమిలిపోతాడెందుకు, నిలబెట్టి నాలుగు కడక్క? బయటకి తెలిస్తే తనకు మగతనం లేదనుకుంటారనా? బావుంది బ్రో...కొనసాగించు
: :ఉదయ్