18-01-2024, 12:27 PM
(18-01-2024, 10:01 AM)Raaj king Wrote: హాయ్ ఫ్రెండ్స్ ఒక అప్డేట్ అయితే ఇచ్చాను..ఇంకో మంచి అప్డేట్ కూడా రేపు నైట్ కి లేదా ఎల్లుండి అయిన ఇస్తున్నాను
థ్యాంక్యు బ్రో
పోతే అప్డేట్స్ 17 & 18 రెండూ కేక. నీదైన శైలిలో ఎక్కడా అతిశయం, అతిశయోక్తి కలపకుండా ఉన్నది ఉన్నట్లు (జరిగింది జరిగినట్లు) చెప్పావు. వదిన సరదాగా రాజ్ ను ఆటపట్టించడం, రాజ్ మొహం మాడ్చుకుంటే నవ్వుకోవడం, రాజ్ ఆత్రం, వదిన సరదా కబుర్లకోసం ఎదురుచూడడం చాలా సహజంగా వున్నాయి. ఆఖరుకి తొందరగా కార్చుకోవడం కూడా. నువ్వు రెడీ ఐతే నేనూ రెడీనే అన్న వదినను తలచుకుంటే నాకు పిచ్చిలేస్తోంది. ఇంత మంచి సహజమైన అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బ్రో...
: :ఉదయ్