16-06-2019, 05:22 PM
(13-06-2019, 08:31 PM)iam.aamani Wrote: థాంక్యూ. ఎవరైనా నాకు హెల్ప్ చేయగలరా. ఇప్పటివరకు నేను రాసిన కథని ఎవరైనా pdf or word లో copy చేసి నా మెయిల్ కి పంపగలరు. నా దగ్గర backup లేదు. అందుకే ఈ సహాయం చేయగలరు
post చేస్తాను రెండు విదాలుగా
Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని