17-01-2024, 11:21 AM
(16-01-2024, 05:03 PM)Uday Wrote: హహహ...బాగా చెప్పారు, అదే వుత్తమం కదా చివరాఖరుకు
రెండో కొటేషన్ సూపర్గా వుంది గురు...గబ్బర్ సింగ్ లో పవన్ అన్నట్లు "మానేయడమంటే కనిపించకుండా పారేయడం కాదు, కళ్ళెదురుగానే వుంచుకుని వాడకుండా వుండడమే" అలా మనసుకు క్రమశిక్షణ నేర్పాలి.
అన్ని కథలు బావున్నాయి భయ్యా, అందులో నాకు ఈ "నైబర్" కథ చాలా బాగా నచ్చింది. బహుశా రక్తసంబదీకుల ప్రశక్తి లేకపోవడం ఓ కారణం కావొచ్చు.
కొనసాగించండి
thank you Uday bro