16-01-2024, 01:19 PM
మంజీరా గారికి కనుమ శుభాకాంక్షలు అడగాలంటే ఏదోలా ఉంది మీరు మొత్తం కథను పూర్తి చేశాకే అప్లోడ్ చేస్తాను అని చెప్పారు కానీ మీ అభిమానుల కోసం ఒక చిన్న అప్డేట్ ఏదైనా ఇస్తే సంతోషిస్తాం మీ అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నా మీ అభిమాని???