16-01-2024, 12:11 PM
శుభాకాంక్షలు అండ్ స్వాగతం కొత్త దారానికి. కొత్త కథ కాన్సెప్ట్ బావుంది, ఇదే కాన్సెప్ట్ తో నేనొక కథ రాసి మద్యలో ఆపాను ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కాక.పెళ్ళాం తనకు ద్రోహం చేస్తుందని తెలిసిన/చూసిన వెంటనే భర్తకు వచ్చే ఆలోచనేంది, కలిగే రియాక్షన్ ఎలా వుంటుంది...దీనిపై ఎన్నో ద్వైదీభావనలు. బావుంది...కొనసాగించండి.
: :ఉదయ్