Thread Rating:
  • 11 Vote(s) - 2.45 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వివేకవతి - రంకు
#2
వర్ష నూతనం
తే శుభం ముదం

ముందుగా నేను తర్జుమా చేయబోయే ఈ కధను, నవలిక అంటే సబబేమో, క్సాసిపీ ఆంగ్ల వేదికలో వ్రాసిన డార్క్సేమ్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఈ అనవాద కధకు అసలు రచయిత.

ఈ కధలోని కధా వస్తువుని, కొంచం పులకరింపజేసే విధంగా, నా స్వేఛ్ఛానువాదంతో  వైవిద్యంగా మలిచాను. ఇప్పటి కాలమాన పరిస్తితులకణుగుణంగా "సున్నితత్వాన్ని" దృష్టిలో పెట్టుకుని, కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది.

నా స్వంత కధ కానప్పటికీ, ప్రాథమికంగా కానివ్వవలసినవి కానివ్వాలి:

ఈ కధలోని పాత్రలు ఎవ్వరినీ ఉద్దేశించి వ్రాసినవి కావు. కేవలం కల్పితం.
ఈ కధలో, లైంగిక మోసాలు, ఒక పాళ్ళు ఎక్కువగా విఛ్ఛలవిడిదనము, అగమ్యాగమనము ఉంటాయి. కధ మెత్తగా సాగినప్పటికీ, ఉద్రేకం ఒక పాళ్ళు అధికంగానే ఉంటుంది.

నచ్చనివారు, కధకు దూరముగా ఉండగలరు.

కధా వస్తువు మాత్రం అమోఘం.

డార్క్సేమ్ గారి వద్ద ఈ ఫోరం సాక్షిగా, మరియు ఈ వేదిక వాణి (mail) ద్వారా ఈ కధను తర్జుమా కొరకు అనుమతి తీసుకునే ప్రయత్నం చేసాను. వారి PM (personal messaging - వ్యక్తిగత సమాచారం పంపే మాధ్యమం) ని దుర్బలము (disable) అయియున్నది. మరియు, వారి వద్దనుండి ఏ అనుమతీ సమాచారము నాకు అందలేదు.

డార్క్సేమ్ గారు గనుక ఎప్పటికైనా ఈ అనువాదానికి వ్యతిరేకత తెలియజేసినట్లైతే ఈ అనువాద కధకు తెరపడుతుంది. పాఠక దేవుళ్ళు దీనిని గ్రహణలో పెట్టుకోగలరు

మన ఫోరం పెద్దలను సంప్రదించగా, అనువాదం గొప్ప'దనం' అసలు కధకునిదే.  మనసా, వాచా, కర్మేణా  
అనుమతి తీసుకునే ప్రయత్నం కూడా చేసి విఫలం అయినందువలన, అనువాద ప్రయత్నం తప్పులేదని శెలవిచ్చారు.

మీ అనువాదం సక్రమంగా ఉంటే, అసలు రచయితకు గౌరవం ఇచ్చినట్లే అని ధైర్యం చెప్పినందువలననూ, పైగా, నాకు ఈ కధ చాలా బాగా నచ్చినందునలననే, ఈ అనువాద సాహసం.

మరియు, ఏదో ఒక కళా ప్రక్రియలో  (art form/genre) - ఇక్కడిది పచ్చి శృంగారం)  రచయిత గా రాణించాలని ఆశ, ఉబలాటం, తీట (అని కూడా ఆనవచ్చునేమో)

డార్క్సేమ్ గారి ఆశీస్సులతో, శృంగార రచయితలు, మన వేదిక పాలకుల (administrators) దీవెనలతో, వారి ఆమోదము తోనే ఈ అనువాదము చేయుచున్నానని, పాఠక దేవుళ్ళ ఆమోదమూ, మెప్పుదల నాకు లభిస్తుందని ఆశతో మొదలుబెడుతున్నాను.

ఈ కధ ఎందుకు అంత నచ్చింది అనేది, కధ అనువాద ప్రవాహంలో మనం పిచ్చాపాటీ మాట్లాడుకుందాము. ప్రస్తుతం అది అప్రస్తుతం.

తదుపరి మన క్సాసిపీ నిర్వాహకులు (Administrator) సరిత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.

మరియు నన్ను ప్రభావితం చేసిన పాతతరం శృంగార దిగ్గజాలు, హేమాహేమీలు "కామశాస్"త్రి గారు, మన్మధమూర్తి గారు, ఈ శృంగార బాణీ కథలకు (అశ్లీలం అనేది మన భావన మాత్రమే అని నా అభిప్రాయం. ఒక రచయిత, ఏ కధ వ్రాసినా అది ఏదో ప్రభావం వలన కానీ, లేదా తన ఆనందం, ఎదుటివారి ఆనందం కోసం అయినా, లేదా ఏదో ఒక దృక్పధంతోనే వ్రాసి ఉంటారు అని నా భావన) తెరలేపిన పెద్దలకు, నన్ను ఈ శైలిలో వ్రాయడానికి, ప్రేరణ, ప్రభావితం చేసినవారందరికీ, పేరు పేరున వందనములు

నా ఈ శృంగార కధా ప్రస్తానం/ ప్రవాహం లో అందరి దీవెనలు తప్పక తీసుకుంటాను.

అధనపు వ్రాత (పీ ఎస్): సొంత కధ కాకపోయినా, డార్క్సేమ్ గారి మష్తిష్కములో ప్రవేశించి వారి ఆలోచనా విధానాన్ని, అంతర్గతీకరణ కోసం ఎంత తాపత్రయ పడ్డానో ముందు ముందు మీకు అవగతమవుతుంది.
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 7 users Like Roberto's post
Like Reply


Messages In This Thread
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:10 AM
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:11 AM
RE: రంకు - by Paty@123 - 16-01-2024, 12:37 PM
RE: రంకు - by Roberto - 16-01-2024, 08:52 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 04:39 PM
RE: రంకు - by sarit11 - 17-01-2024, 11:28 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 04:33 PM
RE: రంకు - by Roberto - 18-01-2024, 11:08 PM



Users browsing this thread: 2 Guest(s)