15-01-2024, 11:13 PM
(15-01-2024, 06:01 PM)Ramya Sri Wrote: హాయ్ అందరూ బాగుంటారని ఆసిస్తూ ఉన్నాను
కొద్దిగా ప్రోబ్లెంస్ వలన నేను కొద్దీ రోజులు అన్నిటికి దూరంగా ఉండాల్సి వొచింది, మీ అందరికి ముందుగా చెప్పినట్టు updates కొనసాగించాలనే అనుకున్నాను కాని కొన్ని అనుకోని ప్రోబ్లెంస్ వలన కొద్దిగా మల్లి లేట్ ఐపోయింది
ఇంకా పైన కొద్దిగా updates రెగులర్గా ఇవడాన్కి ప్రయత్నం చేస్తాను
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
హ్యాపీ సంక్రాంతి
అందరికి ధన్యవాదములు అర్థం చేసుకుని ఆదరిస్తూ ఉన్నందుకు
Welcome back ramya గారు
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు