15-01-2024, 10:00 PM
Xossipy మిత్రులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
గత రెండు సంవత్సరాలనుండి ఈ సైట్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. ఒకప్పుడు తెలుగు థ్రెడ్ లో ఉన్న కథలలో మంచి రసపట్టు వినోదం ఉండేది. చదువుతుంటే నిజంగా ఇది జరిగిందా అనేంత రియల్ గా ఉండేవి ఆ కథలు. కానీ ఎందుకో ఇప్పుడు అటువంటి కథలు చాలా తగ్గిపోయాయి. ఎప్పుడు రాయాలి అనిపించని నాకు మొదటిసారి ఎందుకో రాయాలి అనిపించింది. తెలుగు థ్రెడ్ కి పూర్వ వైభవం రావాలి అని కోరుకునే వాళ్లలో నేను కూడా ముందంజ లో ఉంటాను. అందుకు నా వంతు కృషి గా ఒక కథని మొదలుపెడుతున్నాను. వీలైనంత రియాలిటీ కి దగ్గరగా రాయటానికి చూస్తాను. సమయభావం వలన వారానికి ఒక అప్డేట్ మాత్రమే ఇవ్వగలను.
Note: ఈ కథలో ఎవరిని తక్కువ కానీ ఎక్కువ కానీ చెయ్యట్లేదు. ఎవరినీ కించపరచట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన వాళ్ళకి మనో భావాలు అనే గుడిసేటి లక్షణాలు ఉంటాయి కదా, అందుకని కథని కథలా చదవమని నా చిన్న మనవి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)