13-01-2024, 02:14 PM
(09-01-2024, 07:00 PM)k3vv3 Wrote: శంభల రాజ్యానికి పయనం – 3బావున్నాయి అప్డేట్స్ k3vv3 గారు. నేను పై మంత్రాన్ని జపిస్తూ మీరు రోజూ అప్డేట్స్ ఇవ్వాలని కోరుకుంటే జరుగుతుందా...
సంకల్ప బలానికి శల్య పరీక్ష
ఓం
హంస హంసాయ విద్మహే
పరమ హంసాయ ధీమహి
తన్నో హంసః ప్రచోదయాత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఏదైనా ఉపద్రవము వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని మూడు సార్లు మననం చేసుకోండి. మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది.
ఓం నమః శివాయ
: :ఉదయ్