13-01-2024, 12:08 AM
(30-10-2023, 11:37 PM)will Wrote: "ఎన్ని గంటలకి వస్తావ్" అడిగింది...మొగుడు ని.ఈ కథ ఇక్కడి నుంచే మొదలా లేక నేను ఏదైనా miss అవుతున్నానా, ముందు మూడు పేజీలు numbers ఉన్నాయి? అప్డేట్స్ delete చేసారా?
"ఏమో " అన్నాడు గుండప్ప .బయటకు వెళ్తూ.
"5 నెలల్లో రిటైర్ అవుతున్నారు..ఇక సిటీ లో ఉందాం" అంది.
టీవిస్