12-01-2024, 11:37 PM
(12-01-2024, 11:01 PM)Kinguuu Wrote: ITACHI Bro... meeru ilaa thread open chesi stories chaduvuthu, aa stories end lo reply isthu, naa thread lo mee feeling ni express cheyyadam naaku chaala happy ga anipinchindhi
Thanks a lot for your time and response
నేను చదివి తప్పకుండా కామెంట్ చేస్తాను. నా కామెంట్ సాటి రచయిత కి కాస్తో కూస్తో ప్రోత్సాహం ఇస్తే చాలు. రచయితలు కూడా నాలాగే కదా, చేసిన కృషికి ఇక్కడ జీతం ఇవ్వకపోయినా ప్రోత్సాహంగా ఒక like comment ఇస్తే వాళ్లకు నాకు ఒక తృప్తి.