12-01-2024, 12:13 AM
(11-01-2024, 09:09 PM)Hotindianguy Wrote: హయ్ ఫ్రెండ్స్, కొంచెం ముఖ్యమైన పనుల కోసం బయటకి వెళ్ళవలసి వచ్చింది, అందుకే అప్డేట్ ఇవ్వలేకపోయాను, సాయంత్రమే వచ్చాను, ఈ రోజు అప్డేట్ ఇస్తాను, క్షమించండి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు.మీరు sorry చెప్పాల్సిన అవసరం లేదు bro... రెండు రోజుల పాటు సైట్ లోకి రాలేదు అని టెన్షన్ అంతే.. ఈ సైట్ లో నెలల పాటు అప్డేట్స్ ఇవ్వని త్రెడ్ లు వంద కి మించి ఉన్నాయి... మీరు చాలా గ్రేట్ ఆండీ