11-01-2024, 06:39 PM
బ్రో ఇప్పుడే నీ కథ చదవడం కుదిరింది. ప్లాట్, స్టల్ బావుంది కాని ఇంకొద్దిగా వివరంగా రాస్తే బావుండుననిపించింది. అలాగే ఫాంట్ సైజు కూడా పెంచు. అప్డేట్స్ మరీ చిన్నవిగా వున్నాయి. కథ బెంగళూరు నుంచి డిల్లీ వచ్చింది, మద్యలో ఆఫ్ఘనిస్తాన్ అన్నారు బావుంది కాని డీటైల్స్ వివరంగా ఇచ్చుంటే బావుండేది.
ఇఠాచి, మీ మద్య జరుగుతున్న సంభాషణలు సరదాగా వున్నాయి.
కొనసాగించండి.
ఇఠాచి, మీ మద్య జరుగుతున్న సంభాషణలు సరదాగా వున్నాయి.
కొనసాగించండి.
: :ఉదయ్