11-01-2024, 04:13 PM
(11-01-2024, 03:15 PM)Raaj king Wrote: మిత్రునందరికి నా క్షమాపణ లు నాకు కొంచెం ఆరోగ్యం బాలే క అప్డేట్ ఇవ్వలేక పోయాను....ఇప్పుడు ఇప్పుడే నా ఆరోగ్యం కాస్త బాగుయ్యుంది..
అప్డేట్ తొందర లో ఇస్తాను
ఆరోగ్యమే మహా భాగ్యము, ముందు నీ ఆరోగ్యం చూసుకో బ్రదర్ తరువాతే అప్డేట్ (మేము కాస్త డిజప్పాయింట్ అయినా పరవాలేదు). GET WELL SOON LIKE THIS
: :ఉదయ్