11-01-2024, 02:15 PM
(10-01-2024, 09:15 PM)Sree2110 Wrote: చాలా బాగుంది అప్డేట్.....but చిన్న కోరిక..... శ్యామ్ తో బాల చేసే దాంట్లో... భయం తో చేసే డేర్ లా కిక్ ఉంటుండే ...బరితెగింపు లో తగ్గుతోంది...గమనించగలరు అని మనవి ......
కథ ఎప్పుడూ ఒకేలా ఉండదం కుదరదు. పాత్రల జీవితాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా సాగాల్సిందే. అనుభవం పెరిగేకొద్దీ భయం తగ్గడం సహజం. మీ సూచన నాకు అర్ధమయ్యింది. దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD