Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#71
ఫ్రెండ్స్....
మన సైట్ లో చాలా మంది రచయితలు, రచయిత్రులు కథలు రాసి మనలను అలరిస్తున్నారు. వారందరికీ thanks. ఈమధ్య ఎక్కువగా కథలో మద్యలో అగిపోతున్నాయి. కొందరు రచయితలు అయితే కనీసం సైట్ కి కూడా రావటం లేదు . కథల గురించి కొంచెం పక్కన పెడితే మనల్ని సంతోష పెట్టిన రచయితల క్షేమ సమాచారాలు తెలుసుకోవటం మన కనీస కర్తవ్యం అని నా అభిప్రాయం. దీని గురించి ఎలా చేయాలో ఏదైనా సలహా మన అడ్మిన్ లకు ఇవ్వాలని ఈ థ్రెడ్ మొదలు పెట్టాను ...
మన admin లు రాసే రచయితలను మాత్రమే అందరినీ కలిపి ఒక టెలిగ్రాం గ్రూప్ తయారు చేస్తే మంచిది అని నా అభిప్రాయం. టెలిగ్రాం గ్రూప్ అనగానే వేరే అనవసరపు విషయాలు కాకుండా కేవలం రెగ్యులర్ గా రాని వారి యోగ క్షేమాలు ఎంక్వేయిరి చేయటానికి అలానే కథల విషయం లో ఏదైనా ఐడియా లు పంచుకోవటానికి వాడుకొనేలా ఉంటే బాగుంటుంది. రచయితలకు admin ల తరుపున కనీస గౌరవం వాల్యూ ఇచ్చినట్లు ఉంటుంది వారికి ప్రోత్సాహం గా ఉంటుంది అని అనుకొంటున్నాను. ఎవరైనా ఎక్కువ రోజులు దూరంగా ఉంటే సమస్య ఏమిటో తెలుసుకొని వీలైతే పరిష్కరించవచ్చు. ఇష్టమైన రచయితలతో గ్రూప్ స్టార్ట్ చేస్తే మంచిది. కేవలం రచయితలే ఉండాలి ఎంత మంచిగా కామెంట్స్ చేస్తున్నా సరే ఆ సభ్యులకు అనుమతి అక్కర్లేదు అప్పుడు రచయితలకు ఏదైనా ఇబ్బంది ఉన్న పంచుకుంటారు అనుకొంటున్నాను.
ఫ్రెండ్స్ మి సలహాలు ఆలోచనలు కూడా చెప్పండి... అందరం కలిసి అడ్మిన్ ల ద్వారా రచయితలకు గౌరవం ఇద్దాం ..
[+] 3 users Like Shreedharan2498's post
Like Reply


Messages In This Thread
ఆలోచనలు పంచుకొందాము - by Shreedharan2498 - 11-01-2024, 12:33 PM



Users browsing this thread: 1 Guest(s)