11-01-2024, 12:17 PM
కరెక్ట్ గా 48గంటలు అయింది హాట్ ఇండియన్ గై గారు online కి వచ్చి... ఏదైనా ఇబ్బంది లో ఉన్నారో లేక బిజీ గా ఉన్నారో ... కొద్దిలో నయం ఏమిటి అంటే చివరి అప్డేట్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కాదు... తర్వాత ఏమయింది అనే టెన్షన్ లేదు కాబట్టి లేట్ వలన ఎక్కువ టెన్షన్ లేదు.. కానీ తర్వాత కథ ఏమిటి అనే ఇంట్రెస్ట్ బాగా ఉంది... రచయిత త్వరగా ఫ్రీ అయ్యి అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను