10-01-2024, 01:41 PM
రోజు కి 4 అప్ డేట్స్ ఇచ్చిన వ్యక్తి 4 రోజు లు అప్ డేట్స్ ఇవ్వలేదంటే ఏదో బలమైన కారణం ఉంటుంది .అతనే విషయం చెబుతారు. రచయితను విసిగించకండి ఏకాంతం దొరకటం లేదో రాసి,లాస్య,మహిత ల బాహు బంధం లో చిక్కుకుపోయారో లైట్ తీసుకుందాం