09-01-2024, 06:05 PM
సూపర్ గా రాస్తున్నారు. అదేం విచిత్రమో, పెళ్ళాం ఇంకోడితో పడుకుంటోంది అంటే ద్రోహం చేస్తోందని తెలిసిన తరువాత కూడా తనతో ఇంకా పక్క పంచుకోవడం ఎక్కడో కాస్త తనకి కూడా గిల్టీ ఫీలింగ్ వుందా లేక తనకు తెలిసిపోయిందని పెళ్ళాం కు తెలిస్తే ఇంటికే పిలిపించుకుంటుందని భయమా...ఇంటరెస్టింగ్...వీకెండ్ సర్ప్రైజ్ ఏంటో...కాస్త తొందరగా అప్డేట్ ఇవ్వండి ప్లీజ్
: :ఉదయ్