09-01-2024, 02:29 PM
(09-01-2024, 06:26 AM)stories1968 Wrote: మనకు ఉన్న రచయతలు కొంత మందే అంటే active గా అప్డేట్ ఇచ్చేవాళ్లు 2018 నుంచి మాకు దరిదాపు మాకు 6 కథలను బాల 2.0,సన్నిగాడి జన్మరహస్యం ,యమజాతకుడు-DD ,బిందాస్ పిల్ల - షాందార్ తల్లి ,ఇంటింటి (రం)కామాయణం ,ఓ "బాల"గోపాలం ,లాంటి వజ్రాలను మాకు అందించారు
1)యమజాతకుడు కథకి మీ viewers 18 లక్షలు అంటే సాధ్యమా మిత్రమా ఎవ్వరికీ అయినా .
2)insect కథ ప్రపంచం లో మీ స్థానం 4 వది
3)మీ కథకి ఇచ్చిన ప్రతి కామెంట్ కి మీరు తప్ప ఎవ్వరూ రిప్లై ఇవ్వలేదు.
మీరు సాదించిన విజయాల గురుంచి మీకే తెలియడం లేదు.కొంత మంది ఇచ్చినా కూడా మీ మాదిరిగా contiunity లేదు.
దరిదాపు మనం అందరం ఒకటేసారే గ్రూపు లో అడుగుపెట్టి ఉన్నాం .like ,rate లాంటి వాటిని ప్రతి వారు ఆశిస్తాము .ఏమి చేద్దాం మిత్రమా మన తెలుగు పాటకులకు తిసోకొవడమే కానీ ఇవ్వడం తెలియదు మిత్రమా .ఏది ఏమి అయినా మన కోసం (xossipy) ఒక plotform ఇచ్చారు సరిత్.ఈ గ్రూప్ లో రిజిస్టర్ అయినవాళ్ళు దరిదాపు 2 లక్ష ల మందిలో మనం seniors కాబట్టి మనకు రైట్ లేదు అలగడానికి అని మీకు విన్నవించుకుంటున్నాను .సలర్ సినిమా లో మాదిరిగా మనకి కూడా cease ఫైర్ (ఒప్పందం ) కూడా ఉంది అందులో seniors కి అలిగే హక్కు లేదు అని క్లియర్ గా రాశారు .నా కన్నా మీరు చిన్నవారే అనుకుంటున్నాను కాబట్టి మీరు మీ మాటని వెన్నిక్కి తీసుకోవాలి అని తెలుపుతున్నాను
బొమ్మలదేవా,,, ప్రొత్సాహం లేకపొతే విసుగొస్తుంది. అన్యదా భావించకండి. నా ప్రయత్నం నేను చేస్తాను. దన్యవాదములు.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD