08-01-2024, 11:09 PM
అబ్బబ్బా. నాకు ఎంతో ఇష్టమైన కథ మళ్ళీ మొదలయ్యింది. థాంక్యూ Funfart. మొదట్లోనే 3-4 వందల ఎపిసోడ్స్ వరకూ లాగించే ప్లాట్ ఇది. ఇలా మరిన్ని రోజులు (సంవత్సరాలైనా ఫర్వాలేదు). మీ మొదటి ప్రయత్నం రికార్డు స్థాయిలో ఉండాలని కోరుకుంటాను.