Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#58
ఆదివారం ఉదయం,


అప్పుడే ఎండ వస్తూ ఉన్న సమయానికి, మొక్కలకు నీళ్ళు పోస్తూ, ఎండిన ఆకులు విరెచేస్తూ ఉంది కాజల్. మొహం మీద ఎండ పడుతుంటే కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని, మొక్కలను చూస్తుంది.

" వీడు ఇంకా లేవలేదు, పడుకొనిలే లేచి ఏం చేస్తాడు, టీ అడుగుతాడు అంతే వేష్ట్ ఫెల్లొ "

అప్పుడే ఒక కార్ వీళ్ళ ఇంటి వైపే వస్తుంది, ఎవరబ్బా అనుకుంది కానీ బుగ్గ వెలిగింది అది ఎవరో, అంతేఅప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నది ఇట్టే గాబరా మొదలైంది, ఎక్కువగా ఊపిరి తీసుకుని, కొంచెం కంగారుగామిగిలినవాటికి నీరు పోస్తుంది.

కార్ దగ్గరికి వస్తుంది, కార్ నీ చూస్తుంది కానీ దాన్లో ఎవరున్నారో అని అద్దం వైపు మాత్రం చూడట్లేదు. గేట్ముందుకి వచ్చింది,

 " horn కొట్టనీ అప్పుడు తీస్తాను "

అప్పుడు జరిగిన ఒక దృశ్యం కాజల్ ని ఆశ్చర్యం కి గురిచేసింది.

కార్ గేట్ ముందుకు వచ్చి, ఆగకుండా ఇంకా గేట్ వైపు వస్తూనే ఉంది,

" what gate ని గుద్దేస్తాడా ఏంటి " 

అడుగు ముందుకు వేస్తుంది అంతే మెల్లిగా ఏదో భవంతిలో లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నట్టు గేట్ దానికదేపక్కకు జరిగింది.

అది చూసి కాజల్ కి మతి పోయింది, అసలు గేట్ పక్కకి జరగడం ఎంటా అని. ఆలోచించే లోపే కార్ లోపలికివచ్చేసింది. కాజల్ ఇంకా షాక్ లోనే ఉంది, అసలు అక్కడ ఎం జరుగుతుందో అర్థం కాలేదు, కార్ లోపలికిరాగానే గేట్ మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇన్నాళ్ళూ ఇంట్లో ఉన్న కాజల్ శివ ఎప్పుడూ గేట్ ని అలాతెరచుకోవడం చూడలేదు

కార్ లోపల,

సాయి: దీపు నువ్వు ఆగు నేను పిలుస్తాను అప్పుడు రా, ముందు తనతో మాట్లాడాలి.

దీపా: హ్మ్మ్ ok.

కార్ తలుపు తీసి దిగాడు, కాజల్ గుబులుగా పడికిలి బిగపట్టి నిల్చుంది, చూస్తుంది, కార్ లోంచి, ఆరుడగులకార్ కంటే ఎత్తులో, తెల్ల చొక్కా నీలి రంగు జీన్స్ పాంట్ టక్ వేసుకుని, డెర్బీ బూట్లు తొడుక్కుని, చేతికి వెండిరంగు మెటల్ వాచ్ పెట్టుకుని, టిప్ టాప్ గా తయారు అయ్యి, చక్కగా సిల్క్ వెంట్రుకలు పక్కకి దువ్వుకుని, మొహం మీద గడ్డం మీసాలు ట్రిమ్ ఉంది,  తెల్లగా బంగారు చాయ మొహం, కొచ్చటీ ముక్కు, ఆకుపచ్చకనుపాపలు పిల్లి కళ్ళు, కాజల్నీ చూసి చిన్న నవ్వుచేస్తు, జెంటిల్మెన్లా ఉన్నాడు సాయి.

" వీడెంటి ఇలా ఉన్నాడు " 

దిగిన వెంటనే చూపు కాజల్ వైపు వెళ్ళింది. అక్కడ చిన్న పూల వణంలో చేతిలో నీళ్ళ pipe పటుకుని, ఎండకిచెమట కక్కుతూ, మెరిసిపోతూ, నీలి రంగు టీ షర్టు, గులాబీ మిడ్డీ వేసుకుని, భూమ్మీద కి దిగివచ్చిన దేవకన్యఇంటి పనులు చేస్తూ అలసిపోయినట్టు, తననే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. కళ్ళలోకి చూసాడు, కాజల్కోరకళ్ళతో పొగరుగా చూస్తుంది, చూపు కిందకు వెళ్తూ, మెడల వంక చూసాడు, ఎండ కి తెల్లగా మెరుస్తూపాలమీగడ పేరుకున్నట్టు ఉంది.  ఆ సగం వంకలు తిరిగిన ముంగురుల జుట్టు, ఒత్తుగా మెడల్లో వాలుతూ, గులాబీరెమ్మ పెదాలు, ఆ పెదాల మీద నీటి చుక్క అమృతమేమో అన్నట్టు సూర్య కాంతికి కాంతి జిమ్ముతుంది. చూపుకిందకు వెళ్తుంది, కాజల్ కాస్త ఇబ్బంది పడి దుస్తులు సరి చేసుకుంది, కాజల్ అలా చేసుకోవడంగమనించి చిన్నగా చిరునవ్వు చేసాడు. జున్ను ముక్క అందం, వెన్నతో చేసిన తనువు. 

సాయి  మనసులో " శివా "

తనువంతా ఏ మగాడైనా ఎప్పటికీ కోరే అందం, కళ్ళ ముందు నిల్చుంది అని అనుకున్నాడు. చూపుతిప్పుకోలేకపోయినా తప్పదన్నట్టు, ముందుకు అడుగేసాడు, ఇంట్లోకి వెళ్తున్నాడు, కార్ లో దీపా ఉన్న సంగతితెలీని కాజల్ సాయి వెనకే అడుగేసింది.

సాయి లోపలికి వెళ్ళాడు, శివ కనిపించలేదు, బెడ్రూం లో ఉన్నాడేమో అనుకున్నాడు. కాజల్ కూడా లోపలికివచ్చింది, అంతే హఠాత్తుగా కాజల్ ని పట్టుకుని లాగి దర్వాజా పక్కన గోడకి నొక్కి, రెండు భుజాల మీదచేతులువేసి,  తనని అటూ ఇటూ కదలకుండా చేసి, మెడలో మత్తుగా వాసన చూసాడు.  కాజల్ కి ఇబ్బందిగాఅనిపించింది. సాయి నీ కళ్ళు పెద్దవి చేసి గుబులుగా చూస్తూ మాట్లాడకుండా, వదులు అన్నట్టుగింజుకుంటుంది.

సాయి: ఉష్ ష్....

సాయి చేతులు పట్టుకుని నెట్టెయ్యబోతే

సాయి: ఇలా ఉన్నవెంటే ఆహ్......

కుడి చేతి కిందకి దించి నడుము మీద చెయ్యి వేసాడు. 

కాజల్: వొదులు రా

సాయి: దొంగ ముండ, బలే ఆడుకున్నావు కదే

కాజల్: నేనేం చేసా?

సాయి: వాడు నీ వెంట పడితే వాడు లేనప్పుడు నాతో మాట్లాడే దానివి, వాడు నాకంటె ఎక్కువ చదివిన , ఏంచేసినా నాకు ఎప్పుడూ అసూయ లేదు కానీ ఇప్పుడు నిన్ను చూసాక వస్తుందే... ఇంత కసిగా ఉన్నవెంటే? 

కాజల్: రేయ్ జరుగు చెప్తున్న

సాయి: ఆహ్ నీకు నేనంటే ఇష్టం అనుకున్నా కదే కానీ చివరికి వాడికి ముద్దు పెట్టి, చెప్పకుండా దెంగేస్తావా...

కాజల్: అప్పటి పరిస్థితి అప్పడిది... 

సాయి: ఓ అసహ్యించుకునే దానివి మరి ఇప్పుడు పెళ్లెందుకు చేసుకున్నావు ?

కాజల్: నా ఇష్టం... 

సాయి: సుఖపెడ్తున్నాడా? లేదంటే చెప్పు నేను ఉన్నా.. 

కాజల్: నీ బొంద జరుగు ఇప్పటికే ఎక్కువ చేసావ్... 

సాయి: అంతేలే ఇద్దరు కలసి నన్ను ఏర్రిపుష్పాన్ని చేసారు. 

భుజాలు దులుపుతూ సాయి చేతులు కొట్టింది

కాజల్: వొదులు బే... నా గూర్చి నీకు తెలీదు, శండ్లు షర్బత్ చేస్తా ఇంకో సెకండ్ లో నా మీద నుంచి చెయ్తీయకపోతే... 

అని కోపంగా భేదిరించింది,

సాయి: సరే సరే కూల్...  ఊరికే చేసాలే

అని కాజల్ ని విదిలిపెట్టేసాడు.

అప్పుడే శివ నిద్రలేచి, బెడ్రూం లోంచి బయటకు వస్తూ సాయి ని చూసాడు, 

సాయి: శివా

శివ జల్దిన సాయి దగ్గరకి వచ్చి షర్ట్ గల్లా పట్టుకుని, ముందుకు నెట్టేస్తూ

శివ: దెంగేయ్ రా ఎందుకొచ్చావు పో

సాయి: గట్లంటావెందిరా?

శివ: మరి 2 years లో ఒక్కసారి కూడా రాలేదు, ఆ equipment package అప్పుడు కూడాకలుస్తావుఅనుకున్న అప్పుడు లేదు, పెళ్లికి రాలే, ఆ తరువాత కూడా రాలే దొబ్బెయ్ బె నువ్వు

శివ ని చిరాకుగా చూస్తూ,

సాయి: ఎంద్రా వేషాలా, నాకు రావాలి కోపం, ఆ పార్వతీ ని మర్చిపోయావా అంటే (కాజల్ వైపు చూస్తూ) ఏమన్నాడో తెల్సా వీడు, జీవితం లో అన్ని అనుకున్నట్టు జరగవురా పార్వతీ గతం అంతే అని నల్లికుంట్లకథలుఅన్నీ చెప్పిండు

అని శివ ని గట్టిగా డొక్కలొ కొట్టాడు,

సాయి: నిన్ను కొట్టడం కాదురా చంపెయ్యాలి

మళ్ళీ కొట్టాడు, కాజల్ కి కోపం వస్తుంది

కాజల్: shut up

ఇద్దరూ ఆగారు

సాయి: అబ్బో కోపమే.... ఏం చేస్తావే ఆ.... వీడు ఏం చేశాడో నీకేం తెలుసు 

అని కాజల్ మీది మీదికి వస్తున్నాడు 

శివ సాయి కుడి చెయ్యి పట్టుకున్నాడు. సాయి ఒక్క క్షణం ఆగి, అరిచాడు

సాయి: మెన్మ……మెన్మా…..

అది విని శివ సాయి తల మీద దెబ్బేసాడు

వెంటనే నిమిషంలో ఒక 3 అడుగుల skating board గాల్లో ఎగురుకుంటూ వచ్చి శివ పక్కన ఆగింది. కాజల్చూస్తూ ఆశ్చర్య పొయింది, అది నలుపు రంగులో స్కేటింగ్ బోర్డ్ లా, కానీ కాస్త పెద్దగా ఉంది. దాని ముందుఎదోచిన్న డబ్బా, చిన్న లైట్, ఇంకేదో buttons కూడా ఉన్నాయి. రెండు రంధ్రాలు ఉన్నాయి, వెనక జెట్ ఫ్యాన్స్, ఇంకా రెండు అంటీనా ఆకారంలో ఉన్నాయి.  సాయి నవ్వుతున్నాడు, కాజల్ మాత్రం అసలు ఏం జరుగుతుందోఅర్థంకాక బిత్తరపోయింది.

శివ: shit ఏంట్రా నువ్వు ఆగవా

సాయి: (ఆంగ్లంలో)  మెన్మ బయట car లో దీపు ఉంది రమ్మనుపో 

మెన్మ : శివ access ?

సాయి: access లేదు పాడు లేదు పో తొక్క

శివ access ఇచ్చాడు. వెళ్ళింది.

ఆశ్చర్యంలో అసలు ఏంటి ఇదంతా అనుకుని,

కాజల్: ఏం జరుగుతుంది ఇక్కడా? చెప్పండి

సాయి: ఓహ్ అదా అది వీడి personal AI levitating board. ఏ రా ఇంకా ఏం చెప్పలేదా తనకి 

శివ మొహం కిందకు వేసుకున్నాడు.

సాయి: పారు వీడు రోబోటిక్స్ చదివిన అని చెప్పిండు మరి పక్కన రోబోట్స్ ఉండవా ఆ?

కాజల్ కి నచ్చలేదు, సాయి చెయ్యి గిల్లింది

కాజల్: పారు అనకు తోక నాయలా

సాయి: స్.... సరే కాజల్ గారు

మెన్మ car దగ్గరకి వెళ్ళింది, దీపా car దిగి, 

మెన్మ : hi Deepa whatsup? He’s calling you 

దీపా: im getting married

మెన్మ: hurray! 

దీపా ముందుకు వస్తు ఉంటే, కాజల్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సంతోషంలో,

కాజల్: దీపా..... 

దీపా: కాజల్ ఎలా ఉన్నావే, ఎన్ని రోజులు అయిందో

ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గరకి తీసుకున్నారు.

దీపా: చాలా సంతోషంగా ఉందే

కాజల్: నాకు కూడా... రా లోపలికి పోదాం

ఇద్దరూ లోపల అడుగు పెడుతూ, దీపా శివ ని చూసి దగ్గరికి వెళ్ళింది, 

దీపా: శివా..... ఎలా ఉన్నవురా.

అని స్నేహంగా కౌగిలించుకుని చెంపకు ముద్దు పెట్టింది. అది చూసి, కాజల్ ఆశ్చర్యపోయింది. శివ ఏమో కాజల్కి ఇంకా వీళ్ళు స్నేహితులు అని తెలీదు కదా, అబద్ధం చెప్పారు అని కోపగించుకుంటుంది అని టెన్షన్ మొహంపెట్టాడు

దీపా: అలా చూస్తావు ఏంట్రా?

శివ: నువ్వు మర్చిపోయావు కాజల్ కి తెలీదు

కాజల్ చెయ్యికి ఎది దొరికితే దాంతో కొట్టేలా కసురుకుని అలిగి బెడ్రూం లోకి వెళ్లి డోర్ ఎసుకుంది.

దీపా వెనక్కి తిరిగి కాజల్ ని ఆపుదాం అనుకునే లోపే వెళ్ళిపోయింది. 

దీపా: కాజల్ క్షమించు డోర్ తియ్యూ

ముగ్గురూ డోర్ దగ్గరకు వెళ్ళారు

5 నిమిషాలు అయినా కాజల్ డోర్ తీయలేదు.

శివ: కాజు రా బయటకి

కాజల్: నేను రాను

సాయి: హేయ్ పార్వతీ మారిపోయావే నువ్వు, పొగరుబోతులా ఉండేదానివి ఇలా అలుగుతావా, మీ ఇంటికివస్తేఇదేనా నువ్విచే మర్యాద

అది విని కాజల్ డోర్ తీసింది. వీళ్ళ మొహాలు చూడకుండా పక్కకి చూస్తూ, అలకాగా పొగరు నటిస్తూ, 

కాజల్: అదేం లేదు, ముగ్గురూ నాకు sorry’ చెప్పండి

సాయి: దీనితో నాకేసంబంధం లేదు

అని వెళ్లి లివింగ్ ప్లేస్ లో కూర్చున్నాడు

దీపా: నాకు కూడా వాడే చెయ్యమన్నాడు నేను చేసా అంతే.

కాజల్ చేతులు పట్టుకుని,

శివ: sorry ఏ, ఊరికే చేసాను.

కాజల్ వదిలేసి వెనక్కి జరిగింది.

సాయి (పెద్దగా మాట్లాడుతూ): అయినా నువ్వు పేరెందుకు మార్చుకున్నావు, పార్వతి ఎంత బాగుంది పేరు. 

కాజల్ కి మళ్ళీ కళ్ళు ఎర్రగా అవుతున్నాయి.

శివ: అరే నువ్వు ముస్కొరా, అంతా నా వల్లే

సాయి: అవునా అయితే ఇప్పుడు పార్వతీ అని పిలువు.

అంతే కాజల్ ఆ మాటా విని చూపుకిందకి వేసుకుని సిగ్గు పడుతుంది, దీపా చూసింది,

దీపా: బావా కాజల్ కి వీడి నోటితో పారు అని పిలిపించుకోవాలి అని ఉందిరా

కాజల్ ఇంకా మురిసిపోతుంది.

సాయి: నేను ముందే అనుకున్న

శివ మౌనం అయ్యాడు, టెన్షన్ పడుతున్నాడు, అటు వైపు తిరిగి పిలవాలా వద్దా అనుకుంటున్నాడు

 " అను శివ ప్లీస్ నన్ను పారు అను "

శివ ఊపిరి తీసుకుని, కాజల్ వైపు తిరిగి, గాబరా పడుతూ, 

శివ: ప..... పార్.... పార్వతీ

శివ మాట ముగిసి సెకండ్ లో పదో వంతు కూడా అయిందో లేదో, కాజల్ పెదాలు శివ పెదాలు ముడి పడ్డాయి.

దీపా షాక్ అయ్యింది, నవ్వుతుంది,

దీపా: బావా ఇటు చూడు (అని అరిచింది)

సాయి చూసాడు, నవ్వుకున్నాడు.

దీపా కూడా సాయి దగ్గరకి వెళ్ళింది. 

ఇద్దరూ ముద్దు విడుచుకుని, నవ్వుకుంటూ,

శివ: పారు

కాజల్ కొట్టింది

శివ: కాజు

మళ్ళీ కొట్టింది. శివ బిత్తరపోయాడు

శివ: ఏయ్ ఎంటే కొడ్తున్నావు, నువ్వేగా ముద్దు పెట్టింది

కాజల్: సరే కానీ పో నేను ఛాయ్ పెట్టుకొస్తాను.

కొట్టిన చోట ఇంకో రెండు ముద్దులు ఇచ్చి, బుగ్గలు గిల్లుతూ కొంటెగా, కళ్ళు ఎగరేసుకుంటు వెళ్ళింది.

శివ " ఏంటో ఈ ఆడవాళ్ళు, అన్నీ అర్థం అవుతాయి కానీ ఈ ఆడవాళ్ళు అర్థం కారు " అని నసుగుతూ వెళ్లిదీపా పక్కన కూర్చున్నాడు.

సాయి: అన్నీ మానేసినట్టేనా ఇంకా పట్టుకుని ఊగులాడుతున్నవా?

శివ: లేదురా అన్ని close. ఇక ఈ జాబ్ ఇల్లు నా కాజల్

సాయి: అంతే కదా మళ్ళీ డ్రగ్స్ జోలికి పోవుగా

శివ: ఉష్... మెల్లిగా వింటుంది

సాయి: హా తెలుసు, నీ పిచ్చి కాకపోతే ఎందుకు రా ఇదంతా 

శివ: అరే నేను ఎదో సరదాకి చేసారా కానీ ఇలా సీరియస్ అవ్వుద్ది అని నాకేం తెలుసు

మధ్యలో దీపా జోక్యం చేసుకుని,

దీపా: నేను అప్పటికే చెప్తూనే ఉన్నా వద్దురా అని వినలేదు

సాయి: వాడెప్పుడు మన మాట విన్నాడని

అప్పుడే కాజల్ వంటగదిలోంచి పిలిచింది, 

కాజల్: ఓ రేకు ముక్క ఇటు రా

మెన్మ: who is reku mukka here?

శివ: అది నిన్నే రేకు ముక్క అంటుంది.

మెన్మ: ఓహ్ రేకు ముక్క means piece of foil. కానీ ఎందుకు అలా పిలుస్తుంది?

శివ: మాకేం తెలుసు నువ్వే అడుగు.

మెన్మ కాజల్ దగ్గరకి వెళ్ళింది,

సాయి: నాకు కూడా ఇలాంటిది ఒకటి చేసి ఇవ్వొచ్చు కదరా

శివ: అది ఒక్కటి చెయ్యడానికే నా దూల తీరిపోయింది, ఇంకోటి అంటే చూడాలి

వంట గదిలో,

మెన్మ : hello కాజల్ ma'am, I'm మెన్మ

కాజల్: నోరు ముస్కో రేకు ముక్క

దాన్ని పట్టుకుని, పైకి లేపింది. Tea cups తీసి దాని మీద పెట్టి, చాయి పోసింది. 

కాజల్: పో వాళ్ళ దగ్గరకి

మెన్మ వెళ్ళింది, శివ ముందు ఆగింది.

ముగ్గురు అది చూసి, నవ్వారు.

సాయి: ఒరిని రోబోట్ ని చాయి సర్వుంగ్ plate చేసింది.

శివ కాజల్ వైపు అరిచాడు,

శివ: ఓహ్ బిత్తిరి, ఏమనుకుంటున్నావే దీని గురించి, 5 నెలలు కష్టపడి తయారు చేశా దీన్ని, లక్షలు ఖర్చు చేసా, చాయి కి వాడుతున్నావు.

కాజల్ శివ నే చూసుకుంటూ వచ్చి కూర్చొని, మెన్మ మీద ఉన్న తన చాయి కప్పుని కూడా తీసుకుని,

కాజల్: అయితే ఏంటీ ఇలా కూడా పనికొస్తుంది కదా. (దీపా సాయి వైపు చూస్తూ) ఇంట్లో ఇలాంటిది ఒకటిఉందిఅని కూడా తెలీదు నాకు, చెప్పలేదు అసలు. 

అంటూ శివ నెత్తి మీద కొట్టింది.

సాయి: lynx అంటే తెలుస్తుంది కానీ ఇది ఎక్కువ వాడడు కదా అవసరం రాలేదో నీకు చెప్పలేదో

కాజల్ శివ మళ్ళీ కోపంగా చూస్తుంది, అది చూసి

సాయి: అంటే lynx కూడా?

కాజల్ తల ఊపుకుంటూ తెలీదు అంది

శివ: home assistant, locking, surveillance చుస్కుంటుంది.

కాజల్: అంటే మొన్న నువ్వు డోర్ లాక్ తీసుకుని వచ్చింది?

అని శివ వైపు అనుమానంగా చూసింది

శివ: lynx shut all the doors.

అంతే కిటికీలు, తలుపులు, గేట్ అన్నీ మూసుకున్నాయి. 

దీపా కాజల్ ఇద్దరూ షాక్ అయ్యారు

దీపా: ఈ విషయం నాకు తెలీదు. అంటే ఇది alexa, Siri లెక్కన ?

శివ: yes

శివ కాజల్ చెప్పనందుకు ఏమంటుందో అనుకున్నాడు కానీ అసలు ఏమి అనలేదు.

సాయి bag లోంచి పెళ్లి పత్రిక తీసి, దీపా కి ఇచ్చి శివ కి ఇవ్వమన్నాడు.

కాజల్: ఆగు ఇలా కాదు

అని చెప్పి లేచి వెళ్లి, అద్దం దగ్గర ఉన్న కుంకుమ భరణి తీసుకొచ్చింది. ముగ్గురు బొట్టు పెట్టి, దీపా కూడాతీసుకునికాజల్ కి పెట్టి, ఇద్దరి చేతికి పత్రిక ఇస్తూ

దీపా: మీకే శివ ముందు ఇస్తున్నాము. తప్పకుండా రావాలి

కాజల్: తప్ప కుండా వస్తాం.

దీపా: నువ్వు 15 days ముందే రావాలి, నేను వచ్చి తీసుకుపోతా. మనం పెళ్లి షాపింగ్ చెయ్యాలి, నగలుకొనాలి, ఇంకా ఎన్ని ఉన్నాయి

శివ: మరి నాతో ఎవరు ఉంటారు?

సాయి: ఒక రోబోట్ తయారు చేసుకో అన్ని పనులు చేసి పెడుతుంది. లేకపోతే ఏంట్రా, నువ్వు కూడా ఐదు రోజులముందు రావాల్సిందే 

వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నారు.

శివ: try చేస్తా

సాయి: try చెయ్యడం ఏంటి పక్కా రావాలి.

కాజల్: నాకు ఒక document submission ఉంది, అది అయ్యాక వస్తా

దీపా: ఈ week లో చేస్కోవే, నేను already ఉన్నకోటి submit చేస్తున్న ఇవాళా తీసుకునే వచ్చాను.

కాజల్: ఆగవే ఇద్దరం కలిసి పోదాం

దీపా: నాది ఇక్కడే UoH లో యూరోప్ లో కాదు.

కాజల్: UoH లో నా అదేంటి, ఇక్కడెందుకు?

దీపా: ఆ నేను ఇక్కడ నుంచే తీసుకున్న ప్రాజెక్ట్. Stafford లో కాదు, చాణక్య నే ఇక్కడ recommend చేసాడు.

శివ వైపు చూస్తుంది. దీపా చూడడం చూసి కాజల్ కూడా చూసింది. అప్పుడే శివ నవ్వు ఆపుకున్నాడు.

కాజల్ లేచి శివ ని పట్టుకుని,

కాజల్: ఎంటి నవ్వు ఆపుకుంటున్నావ్?

శివ: ఏం లేదు

కాజల్: ఎదో ఉంది చెప్పు.

దీపా: నేను చెప్తా

శివ: దీపూ వద్దూ

కాజల్: చెప్పు దీపా, (శివ ని కొట్టేసెలా చూస్తూ) ఇవాళా ఉంది నీకు

దీపా: అసలు ఓమ్యకొన్ డాక్యుమెంటరీ ఏ లేదు, వీడే చాణక్య తో fake forward చేపించి, నిన్ను timepass కిఅక్కడికి తీసుకెళ్ళాడు

అని నవ్వుతుంది

కాజల్ శివ జుట్టు పట్టుకుని లాగుతూ, 

కాజల్: వేస్ట్ ఫెల్లో, చెత్త ఫెల్లో ఎందుకు ఇదంతా

శివ ని ఎలా పడితే అలా కొడుతుంది, గుద్దుతోంది.

కాజల్: చెప్పు చెప్పు....

శివ: ఆపవే ఊరికే నే నాకు అక్కడికి వెళ్ళాలి అని ఉండేది ఇప్పుడు వెళ్ళొచ్చా అంతే.

కాజల్: ఊరికే ఊరికే ఏంటీ, నీ వల్ల ఒకడిని చంపేసా కదరా. నిన్ను ఇలా కాదు, నాకు చెప్పేవన్నీ అబద్ధాలే, ఇంకాఎన్ని అబద్ధాలు చెప్తావు 

శివ గల్ల పట్టుకుని, కింద పడేసి తంతుంది

దీపా: ఏ ఆగు కాజల్ ఏంటి ఇది.

అని కాజల్ ని పట్టుకుని వెనక్కి లాగింది.

సాయి నవ్వుతున్నాడు,

కాజల్ విడిపించుకుని, ఇంకా కోపంగా,  "  వదలవే, నీకు తెలీదు, కొంచెం అయితే సచ్చిపోయేవాడు తెల్సా, ఎలా కాపాడుకున్నా, ఆటాలు అనుకుంటున్నాడు " 

దీపా ని విడిపించుకుని, శివ కాలర్ పట్టుకొని లేపి, చెంపలు వాయించింది.

కాజల్: నీ వల్ల ఒక ప్రాణం పోయింది వేస్ట్ ఫెల్లో, అది చిన్న విషయమా

జుట్టు పట్టుకుని లాగుతూ, ఊపుతుంది, శివ ని అలా కొట్టడం చూసి దీపా కి ఓపిక నశించింది, కోపం వచ్చిఅరిచింది,

దీపా: ఆపు కాజల్, శివ ని ఇంకా కొడితే నేను ఊరుకోను చెప్తున్నా

అని కాజల్ ని నెట్టేసింది.

శివ: దీపూ.....

కాజల్: ఎంటే ఆ నా మొగుడు నా ఇష్టం

దీపా: నోరుమూయి అలా కొడ్తున్నావు, ఏమనుకుంటున్నావే, బాగా బలుపెక్కింది 

కాజల్: మరి వాడు చేసింది ఏమైనా బాగుందా నన్ను, నేను చేసిన దానికి మొన్న ఎంత భాధ పడ్డానో నీకుచెప్పిన కదా, అక్కడికి వెళ్లకుంటే నేను అలా చేసేదాన్ని కాదు.

సాయి: కాజల్ అది మరచిపో, ఇది కూడా మరచిపో ప్లీస్ ఆపండి ఇక చాలు

కాజల్: ఎలా సాయి ఎలా ఉండాలి తనతో నేను మీరే చెప్పండి, ముందు నుంచి నాకు అన్ని అబద్ధాలే చెప్పాడు, అయినా నా శివ అని ఊరుకున్నా, కానీ ఇప్పుడు నన్ను ఒక murderer ని చేసాడు. అక్కడికి వెళ్ళకుంటేఇలాఅయ్యేది కాదేమో

దీపా మాథ్యూస్ గురించి మాట్లాడుదాం అనుకుంది కానీ వద్దు అని ఊరుకుంది.

దీపా: కానీ నువ్వు శివ ని కొట్టడం తప్పు

కాజల్ కి ఇంకా కోపంగానే ఉంది,

కాజల్: ఎందుకు ఎందుకు తప్పు ఆ, చెప్పు

శివ: దీపా ఇందుకే నా మీరు వచ్చింది

కాజల్: నువ్వు ముస్కో వేస్ట్

దీపా: ముందు నువ్వు ముస్కో, వాడెవడో తెల్సా

సాయి: దీపా ఇప్పుడెందుకు అవన్నీ

దీపా: మీ నాన్న అప్పుచేసాడు, చదువుకోవాలి అని ఓ చెప్తావుగా, gold medalist

కాజల్ వేరే వైపు చూస్తూ ఉంది,

దీపా: ఇటు చూడు విను, అప్పు కాదు, శివ.... శివ నిన్ను చదివించాడు, నీకోసం వాడికి ప్రొఫెసర్ గా వచ్చినజీతంఅంతా మీ నాన్నకి ఇచ్చాడు. యువరాణి లెక్క అన్ని తింటది రా ఇది ఎది పడితే అది కొనుక్కుంటది. పెద్దహీరయిన్ లెక్క ఫీల్ అయితది. నువ్వు కొట్టడం కాదు కదా ఇంకో సారి నా ముందు వేస్ట్ ఫెల్లో అన్నవోచంపేస్తా

అని గట్టిగా భేదిరించింది. అది విని కాజల్ కి కళ్ళలోంచి ఏడుపు మొదలైంది. అది చూసి లేచి వెళ్లి దగ్గరకితీసుకుని,

శివ: దీపా ఎంటే ఇది మొత్తం గోల గోల చేసారు, అసలు ఇలా చెయ్యకున్నా బాగుండు.

ఇదంతా చూసి, తల పట్టుకుని వెనక్కి వాలి,

సాయి: ప్లీస్ రా ఐయిందేదో అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉండండి. 

కాజల్ కళ్ళు తూడుస్తు, 

శివ: ఏడవకు, నాదే తప్పు ఆ సరేనా కొట్టు నన్ను ఏం కాదు (దీపా ని చూస్తూ) ఏ మీరు పోండే, (కాజల్ తో) కొట్టునీ ఇష్టం, వాళ్ళకి అవసరం లేదు

కాజల్ చెయ్యి తీసుకుని చెంపల మీద కొట్టుకుంటున్నాడు, కాజల్ ఆపుతుంది.

శివ: కొట్టు తప్పంతా నాదే

కాజల్: ఊహు... లేదు నాదే

శివ: నాదే I'm sorry

సాయి: శివ చిన్న చిన్న తప్పులే పెద్ద సమస్యలు తీసుకొస్తాయి, చెపితే వినవు

అని చెప్పి జేబులోంచి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు

అది చూసి కాజల్ కళ్ళు పెద్దగా అయ్యాయి, వెంటనే సాయి దగ్గరకి వెళ్లి నోట్లోంచి తీసి అవతల పడేసింది. 

సాయి: అరె ఏంటి?

కాజల్: పోయి బయట కాల్చుకోపో, నా ఇంట్లో no cigar నో alcohol

దీపా నవ్వుతుంది 

సాయి: అబ్బో దీపూ నీ ఫోన్ లో ఉన్న వీడియో శివ కి చూపించు

దీపా ఆ వీడియో చూపించింది, దాన్లో కాజల్ మందు తాగుతూ ఉంది

సాయి: అబద్దాలా మోసమా ఎన్ని అన్నావ్ మరి ఇదేంటి

చూపు తిప్పుకుని,

కాజల్: అది ఎదో అప్పట్లో కొంచెం దీపా birthday రోజు

దీపా: శివ నమ్మకు రా దాని acting చూసి

శివ కాజల్ ని చూసాడు, కాజల్ చిన్న పిల్లలా ఏమీ తెలేనట్టు మొహం పెట్టి,

కాజల్: లేదండి అది గ్రాఫిక్స్, నేను కాదు

అని సిగ్గుపడుతూ బెడ్రూం లోకి పరిగెత్తింది, 

శివ: నన్ను కొడతావే ఆగు...

కాజల్ వెనక వెళ్ళాడు.

కాజల్ ని బెడ్ మీద పడేసి, అటూ ఇటూ కదలకుండా చేసి,

శివ: నేను కూడా ఇంత వరకు మందు వాసన కూడా చూడలేదు, నువ్వు తాగుతున్నావ

కాజల్: లేదండి నిజం రెండే సార్లు తాగాను, promise

కొరకళ్ళతో శివ కళ్ళలోకి మత్తుగా చూస్తుంది,

శివ: ఎందుకు తాగావే?

నడుము మీద చేయ్యేసాడు.

కాజల్: ఎదో మా క్లాస్మేట్స్ taste చెయ్యమంటే, అది చెయ్యలేదు నేను చేసాను.

శివ: అంతేనా 

నడుము నొక్కాడు,

కాజల్: ఆహ్.... అంతే అండి

చెయ్యిని మీదకు తెస్తున్నాడు,

కాజల్: వద్దూ వాళ్ళు ఉన్నారు చూస్తారు

శివ: ఏం కాదు

మొహం కాజల్ ముందు పెట్టి, చెంపలు పెదాల తో రాస్తూ, కాజల్ ని టెంప్ట్ చేస్తున్నాడు.

కాజల్: వద్దూ ప్లీస్

శివ: తంతావే నన్ను, కొడతావే

కాజల్: వాళ్ళు పాయినాక  మీ ఇష్టం ఏమైనా చేస్కోండి, స్వీట్ ఇస్తా

ఆ మాట తో శివ చిరునవ్వు నవ్వి,

శివ: బాగా నేర్చావే నన్ను కంట్రోల్ చెయ్యడం

అంటూ లేచి వెళ్ళిపోయాడు

శివ వెల్లేసిరికి సాయి లేచి, " సరే మేము వెళ్తాం రా, నువ్వు కూడా వీలు చేసుకుని త్వరగా రా "  అన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:44 PM



Users browsing this thread: 1 Guest(s)