Thread Rating:
  • 16 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#32
కాజల్ శివ గంట అనుకోని, 2 గంటలు నిద్రపోయారు 

అప్పటికే ధనుష్ వచ్చి వాళ్ళని నిద్రలేపడం ఎందుకు లే అని. హాల్ లో కూర్చున్నాడు. 

కాజల్ లేచి, జుట్టు ముడేసుకుని, మొహం మీద నీళ్ళు చల్లుకుని, మంచినీళ్లు తాగడానికి fridge దగ్గరకివెళ్ళింది, 

ధనుష్ ని చూసి, 

కాజల్: ఎంతసేపు అయ్యింది వచ్చి?

ధనుష్: పావుగంట అవుతుంది. 

కాజల్ వెళ్లి కూర్చొని, 

కాజల్: ఆ ఏమంది మీ డార్లింగ్?

ధనుష్: ఏం లేదు. ఊరికే అలా cool drink తాగి వచ్చాం. 

కాజల్ చిలిపిగా చూస్తూ,

కాజల్: ఒక్క bottle లో రెండు straw లు వెస్కొనా?

ధనుష్: అంత సీన్ లేదు వదినా. 

కాజల్: సర్లే.

ధనుష్: అన్నయ్య ఏం చేస్తాడో చెప్పాడా?

కాజల్: ఆ weapon analysis అంటగా, pentagon కి ఎదో ప్రాజెక్ట్ ఇచ్చాడట. 

ధనుష్: ఇంకా ఏమ్ చెప్పాడు?

కాజల్: ఇంకా ఏంటి? 

ధనుష్: అది కాదు వదినా, ఈ weapons అన్నీ ఈ year నుంచే, అంతకు ముందు ఏం చేసేవాడు చెప్పలేదా?

కాజల్: మెడిసిన్ చేసాడు, fitness centre ఉంది గా.

ధనుష్: అయ్యో వదినా అది పార్ట్ టైం లో చేసేది,

కాజల్ ఇది విని విచిత్రపాయింది, మళ్ళీ అడిగింది,

కాజల్: ఇంకా ఏం చేసేవాడు?

దానికి సమాధానంగా,

ధనుష్: నాకుడా తెలీదు, కానీ ఎదో చేసేవాడు. 

కాజల్: నీకు తెలీదా. Good.

ధనుష్: అంటే నీకు చెప్తాడు అనుకున్న.

కాజల్: నాకు చెప్పలేదు. అవును అంటే ఇప్పుడు శివ, మెడిసిన్ చేసాడు, రోబోటిక్స్ చేసాడు అంటావా? 

ధనుష్: హా అన్నయ్య, medicine పోస్ట్ గ్రాడయుయేషన్ చేసి, robotics Ph.D చేసాడు.

కాజల్: అదేంటి, దానికి దీనికి సంబంధం లేదు. 

ధనుష్: అదేగా నేను అనేది. 

అప్పుడే శివ వచ్చాడు, ఇద్దరూ నిశబ్దంగా అయ్యారు. 

శివ వాళ్ళని చూసి అడిగాడు, 

శివ: ఏంటీ మీ అనుమానం, నేను విన్నా అడగండి?

అంటూ కాజల్ పక్కన కూర్చున్నాడు. 

కాజల్ దగ్గరగా జరిగి శివ చెయ్యి పట్టుకుని, వెనక్కి లాగి, 

కాజల్: చెప్పు, చెప్పకపోతే విరిచేస్తా..

శివ: ఆ అలా లాగకే, చెప్తా విడూ.

కాజల్ చేయి వదిలి, " చెప్పు " అంది. 

శివ: మీరు అనుకున్నట్టు నేను మెడిసిన్ చెయ్యలేదు. 

ఇద్దరు ఇది విని ఒకేసారి " మరి? " అన్నారు. 

శివ: నేను ఫిజిక్స్ PG చేసి, space equipment and defence robotics లో Ph.D చేసా. 

కాజల్: అవునా? మరి నాతో ఎందుకు మెడిసిన్ అన్నావు?

శివ: హా అంటే, అది మా నాన్న మీ నాన్న కి చెపితే,

కాజల్ : మా నాన్న నాకు చెప్పాడు.

ధనుష్: మరి fitness centre?

శివ: రేయ్ నాన్న ఏమన్నాడు, నన్ను ఇక్కడే ఇంటికి దగ్గర్లో ఉండమన్నాడు అందుకే అది నడిపిస్తున్న. ఈyear లో defence లో జాబ్ recruitment అయ్యింది. అది ఆన్లైన్ లో ప్రెసెంట్ చేస్తున్న. 

ధనుష్ తలూపుకుంటు 

ధనుష్: ok ok

శివ: ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?

ఇద్దరూ ఏమీ లేవు లే అన్నట్టు చూసారు. 

కాజల్: ధనుష్ నికు తెల్సా మేము యుకుట్ తా వెళ్తున్నాం. 

ధనుష్: అవునా నేను వస్తా, 

శివ: నువ్వెందుకు, నువ్ వచ్చి అక్కడ ఏం పీకేది లేదు. 

కాజల్ నవ్వింది, 

ధనుష్: మరి నువ్ కూడా ఎందుకు?

కాజల్: నేను ఒక్కదాన్నే వెళ్లలేను కదా ధనుష్. 

ధనుష్: సరే. ఎప్పుడు ప్రయాణం.

కాజల్: వచ్చే వారం, 

ధనుష్: oh సరే నేను వెళ్తాను. మీరు లేస్తే చెప్పి పోదాం అని ఆగిన. 

శివ: ఇప్పుడే పోయి ఏం చేస్తావ్ రా? 

ధనుష్: మీకే కాదు నాకు కూడా పనులు ఉంటాయి. వెళ్ళే ముందు ఒకసారి ఇంటికి వచ్చి పొండి. 

కాజల్: తప్పకుండా. నువ్ జాగ్రత్తగా వెళ్ళు. 

ధనుష్: bye.

ధనుష్ వెళ్లిపోయాక, 

కాజల్: కూర్చో శివ. 

ఇద్దరూ కూర్చున్నారు, కాజల్ కోపంగా అడిగింది,

కాజల్: చెప్పు నువ్వు ఎంత మంది తో చేసావ్?

శివ: చెయ్యడం ఏంటి?

కాజల్: అదే అమ్మాయిలతో బాగా చేసావ్ అట?

శివ ని కొట్టేలా చూస్తుంది, 

శివ: ధనుష్ చెప్పాడా, వాడేదో జోక్ చేసాడు, నేనెందుకు అలా చేస్తానే. 

కాజల్ అనుమానంగా, అమాయకంగా కళ్లు ఒకవైపు చేసి చూస్తూ, 

కాజల్: శివ కొంపదీసి నీకు HIV అయితే లేదు కదా. 

శివ మొహం వక్రంగా పెట్టి, కళ్ళు ఎగరేస్తూ, 

శివ: ఏంటే నువ్వు అలా అడుగుతావ్.... ఇప్పుడు టెస్ట్ చేసి చూస్తావా ఏంటి?

కాజల్: సరే నమ్మాను లే. 

శివ: ఉండు ఇప్పుడే వస్తాను. 

అని చెప్పి వెళ్లి, ఒక బుక్ తీసుకొని వచ్చాడు. కాజల్ కి ఇచ్చాడు. 

కాజల్ అది చూసింది, దాని మీద " 20 orgasms " అని ఉంది. 

కాజల్ అది చూసి, విచిత్రపోయి, అడిగింది,

కాజల్: orgasm, ఏంట్రా ఇది

శివ: ఓయ్ నువ్వు నన్ను ఫ్రెండ్ లా " రా " అనకే, మొగుణ్ణి నేను నీకు.

కాజల్ కళ్ళు ఎగరేస్తూ,

కాజల్: అబ్బో మోగుడివా, ఫ్రెండ్ కాదా?

శివ: హా I'm your husband. 

కాజల్: సరే పథి దేవుల గారు, కాస్త మాకు ఇదేంటి అని సెలవిస్తారా?

శివ: నేను 15 మంది, అది నేను చేసి, ఆ orgasm experience collect చేసి, ఎప్పుడైనా పనికొస్తాయి అనిరాసుకున్న. నువ్వు ఎలాగో దీని మీదే thesis చేస్తా అన్నవ్ గా, పనికొస్తుంది అని ఇచ్చా.

కాజల్ ఇదంతా విని షాక్ అయింది, కానీ కోపం కూడా, 

కాజల్: పథి దేవుడివి కాదురా నువ్వు రాక్షసుడువి, 15 మంది, సిగ్గు లెద్రా నీకు. దుర్మార్గుడా, అయిపోయావ్నా చేతిలో ఇవాళ.

అని శివ ని ఛాతీ లో ఒక్కటి గుద్దింది. 

శివ: అబ్బా కొట్టకే, 

కాజల్ కోపంతో, 

కాజల్: కొట్టడం కాద్రా చంపేస్తా..... అసలు.... అసలు నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది  రా ఆ?

అని శివ ని కొడుతూ నే ఉంది.

శివ: ఆ చాలు ఆపు, అప్పుడు ఎదో stress తగుద్ది అని. 

కాజల్ కి ఇంకా కోపం వచ్చింది. శివ పీక పట్టుకుని, 

కాజల్: stress ... Stress ఆ ... ఆ stress పోవడానికి waste fellow. ఇంకా నాకే ఇస్తున్నవ్వ్రాసుకున్నపూసుకున్న అని. 

శివ కాజల్ ని ఆపి నడుము పట్టుకుని దగ్గరకి తీసుకున్నాడు.

శివ: నేను ఎందుకు stress అయ్యానో నీకు తెలీదా.. చెప్పు తెలీదా?

కాజల్ మౌనంగా అయిపోయింది. 

శివ కాజల్ ని వదిలేశాడు. కాజల్ బెడ్రూం కి వెళ్లి, అలకతో కూర్చుంది. 

శివ పిలిచాడు, 

శివ: కాజు రా ఏమైంది? 





శివ: ఓయ్ నా చందమామ, చందమామ రావే, జాబిల్లి రావే, నాకోసం రావే, ముద్దుల మూట ఇవ్వవే 

కాజల్  కోపంగా, కాస్త భాధగా అరుస్తూ, 

కాజల్: రాను అస్సలు రాను. ముందు ఆ చెత్త బుక్ అవతల పడేయి....

శివ: పడేస్తున్న నీ ఇష్టం ఇక. 

కొన్ని క్షణాలు ఆగాడు, 

శివ: పడేస్తున్న... 

కాజల్  వెంటనే లేచి పరిగెత్తి, 

కాజల్: వద్దు అది నాకు పనికొస్తుంది. 

శివ: పడెయ్యమన్నవ్ గా పడేస్తా లే. 

కాజల్: వద్దు ఆగు. 

శివ: దా ఒక ముద్ధివ్వు, 

కాజల్: నో

శివ: ముద్దిస్తే ok లేదంటే పడేస్తా. 

కాజల్: వద్దు, రా ఇస్తా.

శివ బుక్ టేబుల్ మీద పెట్టి వెళ్లి కాజల్ ని వాటేసుకున్నాడు.

కాజల్ కన్నుల్లో నీళ్ళు చూసి, చేతితో తూడుస్తు, 

శివ: కాజు నిజంగా ఏడుస్తున్నావా? 

కాజల్  ఏడుపు ఆపుకుంటూ, 

కాజల్: హ్మ్మ్

శివ: sorry'. I'm sorry. కొట్టు కొట్టు నన్ను, నీ ఇష్టం. నన్ను క్షమించు. 

కాజల్: నిన్ను అస్సలు క్షమించను. నేను ఎన్ని అనుకున్నానో నీకేం తెలుసు. 

శివ కాజల్ బుగ్గ మీద ముద్దు పెట్టి, 

శివ: ఇంత అందంగా ఎలా పుట్టావే నువ్వు, కోపంలో, ఏడ్చినా ఎప్పుడు ఎలా ఉన్నా మొద్దోస్తావ్ తెల్సా. 

కాజల్ చిన్నగా నవ్వుతూ, 

కాజల్: ఆ ఇలా పులిహోర కలిపే చేసి ఉంటావ్ waste fellow. 

శివ: ఊకో ఇక చాలు. మర్చిపో. జరిగింది ఎదో జరిగింది. 

కాజల్: ఆ బాగా టైం waste అయ్యింది కానీ లే వదులు ఎదో important పని ఉంది అన్నవ్ గా చేస్కో. 

శివ వదిలేసాడు.

కాజల్ ఆ బుక్ ని తీసుకొని వెళ్ళి బెడ్రూం లో cupboard లో పెట్టుకుంది, శివ కాజల్ వెనక వెళ్లి cupboard లోచూడబోతే, ఫాట్ మని గట్టిగా cupboard మూసేసింది. 

శివ కొంటెగా చూస్తూ, 

శివ: ఏముందే దాన్లో, నేను చూడకూడదా?

కాజల్: ఏం లేదు, నీకు అనవసరం లే. 

శివ అలా గొడకి ఒరిగి, పొగరుగా చూస్తూ, 

శివ: నా ఇంట్లో నాకు తెలేనివి, నాకు అవసరం లేనివి ఉండొచ్చా? చుపివ్వు. 

కాజల్: ఏం లేదు అని చెప్పానా పో ఇక్కడనుంచి. ఇది నీ ఇల్లు కాదు మనది. 

శివ: సరేలే నేదెలే. 

శివ వెళ్లి ఆ resignation పని మీద పడ్డాడు, 

కాజల్ చదువుకుంటూ ఉంది. 

అప్పటికే 4 అయింది, కాజల్ ని పిలుస్తూ

శివ: ఓయ్ చందమామ, టీ ఇవ్వొచ్చుగా.

కాజల్: ఆ నువ్వే పెట్టుకో, నాకుడా తెచ్చివ్వు. 

శివ: అబ్బా ప్లీజ్ ఏ రా.

కాజల్ చప్పుడు చెయ్యలేదు. 

శివ: కాజు ప్లీజ్





శివ: అబ్బా కాజల్ ఏమైంది ?

అయినా కాజల్ చప్పుడు చెయ్యలేదు. 

శివ " ఏమైంది దీనికి ఇలా మొండికేస్తుంది " 

లేచి కాజల్ దగ్గరకి వెళ్లి, కాజల్ మెడ పట్టుకుని, నొక్కుతూ, 

శివ: ఎంటే ఓవర్ చేస్తున్నావా? 

కాజల్: హా అయితే ఏంటి, నిక్ ఎవర్ భయపడతారు?

శివ గొంతు పట్టి పిసుకుతూ,

కాజల్: చెయ్యి తియ్యి,

శివ: హ్మ్మ్.. టీ పెట్టవా, పెళ్ళాం అన్నాక మొగుడు చెప్పింది చెయ్యాలి, ఓవర్ చేస్తే...

కాజల్ శివ కళ్ళలో సూటిగా చూస్తూ, 

కాజల్: ఆ చేస్తే..?

శివ: గొంతు పిసికి చంపుత.

కాజల్: చంపు, చంపి రోజు నువ్వే టీ చేసుకొని తాగు. 

శివ: తేగించేసావ్, సరే ఏం చేస్తాం లే, తప్పుద్దా. పెట్టుకుంటా. 

కాజల్ నవ్వుకుంది. 

శివ కూడా అటు వెళ్తూ, నవ్వుకున్నాడు. 

Kitchen లోకి వెళ్లి టీ చేస్తున్నాడు.

కాజల్: ఎడ్డి శివ, కాస్త చూస్కో, సోన్ఫ్ అనుకుని వోమ తిన్నట్టు, పంచదార అనుకుని ఉప్పు వేస్తావ్ ఏమో. 

శివ కి తిక్కరేగింది, 

శివ: ఒసేయ్ ఉప్పు కాదే కారం పొడి వేసి ఇస్తా నీకు. 

కాజల్ హల్ లోకి వచ్చి కూర్చుంది, 

శివ చూసి, " ఒరి నాయనో " 

అని త్వరగా వచ్చి, లాప్టాప్ తీసుకొని, tab మార్చేశి, క్లోజ్ చేసాడు.

కాజల్ అది చూసి, అనుమనపోయింది. 

కాజల్: ఏంటి, ఎవ్వత్తినైన గోకుతున్నవా? 

గాబరా పడుతూ, 

శివ: ఏం లేదు. 

కాజల్: మరి ఏంటి,  క్లోజ్ చేసావ్, ఇటివ్వు చూస్తా. 

శివ లాక్ చేసి, తీస్కో అని ఇచ్చాడు. 

కాజల్: నిజం చెప్పు. 

శివ: నిజంగా ఏం లేదు, నిన్ను ఆట పట్టిద్దాం అని అలా చేసా. 

కాజల్ నమ్మాలా వద్దా అని చూస్తూ, 

కాజల్: సరే పో. 

శివ టీ తీసుకొని వచ్చాడు.

కాజల్ శివ ని అనుమానంగా చూస్తూ, 

కాజల్: ఓపెన్ చేయు, లేకపోతే వేడి వేడి చాయ్ మొహం మీద పోస్తా.

శివ: ఎంటే నువ్వు, నిజంగా నమ్మవా

కాజల్: నమ్మను. 

శివ ఇక ఓపెన్ చేసి, చూపించాడు, దాన్లో ఎదో cylindrical shape model లో machine ఉంది. 

అడిగింది 

కాజల్: ఏంటి ఇది? 

శివ: ఇది మొబైల్ nuclear reactor, మనం దీన్ని carry చెయ్యొచ్చు, ప్లస్ పవర్ సప్లయ్ ఇస్తుంది. అంటేమన vehicles లో, వాడొచ్చు. 

కాజల్: నిజమా, నువ్వే తయారు చేశావా? 

శివ: ఇంకా లేదు, ప్లానింగ్ చేస్తున్న. 

ఎక్సైట్ అవుతూ,

కాజల్: నాకు చూపించవా? ఎక్కడుంది.

శివ: మన ఐలాండ్ లో, ఆరోజు డార్క్ రూం చుసావ్ గా దాన్లో. 

కాజల్: అమ్మా , అందుకేనా, నన్ను అటు వెళ్ళనివ్వలేదు. 

శివ: హా అందుకే.

 దగ్గరకి జరిగి, 

కాజల్: అంటే ఇది సక్సెస్ అయితే నువ్ famous అవుతవా? 

శివ: హ్మ్మ్ ఏమో. 

కాజల్: అవును ఒకటి అడుగుతాను, చెప్తావా?

శివ: ఏంటీ? 

కాజల్: మన ఇద్దరి age same కదా, అంటే నేను నీ కంటే 4 months చిన్నదాన్ని, 

శివ: హా అయితే?

కాజల్: నేను, అంత్రోపోలజీ లో Ph.D ఇంకా అయిపోలేదు, మన పెళ్ళి చూపుల రోజుకే నీ Ph.D ఎలాఅయిపోయింది అని.

శివ: అదా, నా గ్రాడ్యుయేషన్ 1 year లో చేసేసా. 

కాజల్ షాక్ అయింది,

కాజల్: అలా ఎలా ?

శివ: ఎలా అంటే ఏమో అలా అయిపోయింది, అన్నీ చదివేసా టెస్ట్ చేసారు, pass అయ్యాను, సర్టిఫికేట్ఇచ్చారు. 

కాజల్: హేయ్ జోక్ చెయ్యకు.

శివ: నిజమే, నేను అన్ని చదువేసా. 

కాజల్: నిజం చెప్పు దొంగ సర్టిఫికేట్…?

శివ: హేయ్ పిచ్చా నీకు, నిజాం చెప్తే నమ్మవు. 

కాజల్: నీ గురించి నాకు తెలుసు, నీకంత సీన్ లేదు. 

శివ: అర్రే నిజం, ఇగో మనుషులు ఎప్పటికీ ఒకేలా ఉంటారా. నేను కూడా మీ ప్రొఫెసర్ చాణక్య లాగే తెల్సా. 

కాజల్ పక్కున నవ్వింది. 

శివ బిక్కపోయి చూస్తూ, 

శివ: ఏమైంది ఇందులో జోక్ ఎం ఉంది?

నవ్వు ఆపుకుంటూ, 

కాజల్: మరి కాదా అంత గొప్ప వ్యక్తితో నిన్ను కంపేర్ చేస్తున్నావ్, వద్దు బాబు, చాలు నువ్వు 1 year లోనే డిగ్రీచేసావు ఒప్పుకుంటా.

శివ: నమ్మవా ఆగు చాణక్య తోనే చేపిస్తా, తనకి తెల్సు, నేను వాడు కలిసే చేసాం.

కాజల్: ఆ వద్దులే ఆయన్ని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకు లే, అందరూ నీకులా పెళ్ళాంతో రొమాన్స్చేస్తూఉంటారా. 

శివ: దీనికేం తక్కువలేదు, చాల్లే.

అంటూ కాజల్ బుగ్గ గిల్లాడు. 

కాజల్ శివ చెయ్యి తీసుకొని, నడుము మీద వేసుకుంది. 

కాజల్ పెదాలు చూస్తున్నాడు, కాజల్ ఊపిరి తీసుకోని నోరు విప్పింది,

కాజల్: శివ.... నికోటి చెప్పాలి

శివ: చెప్పు

కాజల్: ఆ చాణక్య నాకు లవ్ లెటర్స్ రాసాడు, నేను ప్రేమించకపోతే ఇక జీవితంలో పెళ్ళే చేసుకొని అనిఅన్నాడు. 

శివ: అవునా, మరి నువ్వు ఏం అన్నావు?

కాజల్: నాకు పెళ్ళి కుదిరింది, నిన్ను ప్రేమిస్తున్నా అని లెటర్ రాసా. 

శివ: ఓహ్ అయితే, నువ్వు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నావ్, నేనింకా ఇంట్లో వాళ్ళు చేసుకోమన్నారు అనిచేసుకున్నావ్ అనుకున్న. 

కాజల్: లేదు. నేను నువ్వు నా Ph.D కి ఒప్పుకున్నావు అని చేసుకున్నా.

శివ: అంటే నా మీద ప్రేమ లేదా? 

నడుము నొక్కాడు,

కాజల్: ఆహ్ ఉంది ఇప్పుడు, పెళ్ళి మాత్రం research ఒప్పందం కొరకే చేసుకున్న.

శివ: జోక్ కదా..?

కాజల్: లేదు, ఏ గొట్టం గాడు ఒప్పుకున్న చేసుకునే దాన్ని. 

శివ: అంటే నేను ఇప్పుడు గొట్టం గాడినా. 

కాజల్: నీకు అలా అనిపించిందా.

శివ: ఒసేయ్ ఏంటి రాను రాను ఓవర్ చేస్తున్నావ్? 

కాజల్ చిన్న పిల్లలా, బుంగ మూతి పెట్టి, 

కాజల్: నేనా... నన్ను చూస్తే అలా అనిపిస్తుందా శివ నికు.. 

నకిలీ ఏడుపు మొదలు పెట్టింది. 

శివ: ఆపు తల్లీ ఆపు, నువు యాక్టింగ్ చెయ్యకు తట్టుకోలేం. 

కాజల్: సరే తీ. నొక్కడం ఆపు 

పొగరుగా చూస్తూ అడిగాడు, 

శివ: ఎందుకు టెంప్ట్ అవుతున్నావా? 

కాజల్: లేదు కానీ వదులు. 

శివ వదిలేసాడు.

ఇద్దరూ వాళ్ళ పని చేస్కొని, భోజనం చేసి, కాసేపటికి bed మీద పడుకున్నాక, 

కాజల్ దగ్గరకు జరిగి, శివ చెయ్యి మీద తల వాల్చి, మీద చెయ్యి కాలు వేసి, ముద్దుగా పడుకుంది, 

శివ అలా ఇంకో చేతిని కాజల్ భుజం మీద జో కొడుతూ,

శివ: sorry ఏ, అప్పుడు నాకు కామంలో ఏం తెలీలేదు. ఎదో పిచ్చితో అలా చేసేసాను. 

కాజల్ కళ్ళు మూసుకునే మాట్లాడుతుంది, 

కాజల్: అది నేనే మర్చిపోయాను రా, ఇంకా సారీ ఎందుకు. పడుకో. 

శివ: రేపట్నుంచి రష్యన్ భాష కొంచెం నేర్చుకో, అక్కడికి వెళ్ళాక పనికొస్తుంది. 

కాజల్ నిద్రమత్తులో " హ్మ్మ్ " అని బదులిచ్చింది. 

శివ ఫోన్ తీసుకుని, సాయి కి మెసేజ్ చేసాడు. 

సాయి: ఏంట్రా ఇప్పుడు గుర్తొచ్చానా?

శివ: ఊరికే ఏమైంది, health set అయిందా. 

సాయి: సెట్ కాదురా, next month వస్తున్న నీ దగ్గరకే, నీ పని దాని పని చెప్తా. దాగుడు మూతలు అడతార్రఇద్దరు కలిసి. 

శివ: అంత గానం ఎందుకు ఫీల్ ఐతున్నవ్ రా నువ్వు. నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పలేదు. 

సాయి: ఆ వచ్చాక నేనిస్తా సర్ప్రైజ్, నీ ఏషాలు, ఆ ఐలాండ్ equipment, చాణక్య, drugs అన్నీ చెప్తా నీపెళ్ళాం కి.

శివ: హా చెప్పుకో రా.

మరుసటి రోజు,  కాజల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. (సుదర్శన్ ఇంటికి)
[+] 2 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposting in proper sequence - by Haran000 - 08-01-2024, 07:01 PM



Users browsing this thread: 2 Guest(s)