08-01-2024, 06:59 PM
కాజల్ శివ పెళ్లి చూపులకి 2 years తరువాత, ధనుష్ కూడా యూరోప్ లో ఉంటున్నాడు.
ధనుష్: చెప్పండి నన్ను ఇక్కడికి ఎందుకు రమన్నారు?
మాస్టర్: ధనుష్ నేను నీకు కొల్జిట్సు నేర్పిస్తాను
ధనుష్: అదేంటి?
మాస్టర్: ముందు నువ్వు నన్ను మాస్టర్ అనడం మంచిది అనుకుంటాను.
ధనుష్: సరే మాస్టర్.
మాస్టర్: ' సాన్ వో ' పేరు విన్నావా ?
ధనుష్: హా విన్నాను, అతను చాలా వేగంగా fight చేస్తాడు.
మాస్టర్: yes అదే,
ధనుష్: కానీ నాకెందుకు?
మాస్టర్: నువ్వు ఎలాగో కాలిగా ఉంటున్నావు, ఇదైనా నేర్చుకో.
అంటూ వెటకారం చేసింది
ధనుష్: కానీ మాస్టర్ మీతో.....?
ఇబ్బందిగా మొహం పెట్టాడు
మాస్టర్: నాతో ఏంటి, ఆడవాళ్ళ దగ్గర నేర్చుకోవడం తప్పేం కాదు బాబు.
అని ముసి ముసి గా నవ్వింది.
ధనుష్: అంటే అది, ఇది మార్షల్ ఆర్ట్స్ కదా నేను మిమ్మల్ని కొట్టాలా? అంటే నాకు కరాటే వచ్చు ఇది కూడాఅలాంటిదే కదా మాస్టర్?
అని అనుమానంగా అడిగాడు
మాస్టర్: అవును, శిక్షణలో ఆడా మోగా తేడా ఉండకూడదు ధనుష్.
ధనుష్: కానీ మాస్టర్ అది మిమ్మల్ని కొడితే..... వద్దు మాస్టర్ నా వల్ల కాదు.
మాస్టర్: నిన్ను ఇక్కడికి పిలిచింది నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కాదు, నేను చెప్పింది వినడానికి.
అని కాస్త బెదురుగా చెప్పింది.
ధనుష్: సరే మీ ఇష్టం కానీ దీని వల్ల నాకు సమస్య వస్తే నేను మీ పేరే చెప్తాను.
మాస్టర్: సరే అది నేను చుస్కుంటాను.
ఇక శిక్షణ మొదలు పెట్టారు.
మాస్టర్: ధనుష్ నువ్వు ముందు నీ body ని balance చెయ్యడం నేర్చుకోవాలి.
ధనుష్: yes మాస్టర్.
మాస్టర్: ముందు శవాసనం చెయ్యి, పడుకో కానీ నిద్రపోకు, నీ body ని మొత్తం loose గా విడిచిపెట్టు ఏకండరంమీద దృష్టి పెట్టకుండా.
ధనుష్: కింద పడుకుని, అలా చేసాడు.
మాస్టర్: ఎది పట్టించుకోక, మెల్లిగా శ్వాస తీస్కో, విడువు, ok.
ధనుష్: ok మాస్టర్.
మాస్టర్: నువ్ మాట్లాడకు నేను చెప్పేది విను అంతే.
ధనుష్ గట్టిగా శ్వాస తీసుకుంటూ హ్మ్మ్ అని సరే అన్నట్టుగా జవాబు ఇచ్చాడు.
మాస్టర్: చేతులు కాళ్ళు నడుము వెన్ను దేని మీద బరువు పెట్టకు, అసలు నీకు శరీరం లేదనుకో. కేవలం శ్వాసతీస్కో.
ధనుష్ అలా చేస్తుంటే వాడికి గాల్లో తేలుతూ ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ధనుష్ తన శరీర స్పర్శ మర్చిపోయాడు. కేవలం దృష్టి అంత ఒక్కదగ్గరే ఉంది.
అలా ఆ రోజు గడిచాక, వారం వరకు basics అయిపోయాయి.
కొన్ని రోజుల తరువాత,
శిక్షణ చేస్తుంటే,
మాస్టర్: ధనుష్, కింద కాదు నన్ను చూడు.
ధనుష్: చూస్తున్న మాస్టర్.
కానీ ధనుష్ దృష్టి పెట్టలేదు, ఇంకేదో ఆలోచిస్తున్నాడు.
మాస్టర్: హెయ్ ధనుష్, focus చెయ్, చెప్పేది వింటున్నావా...
ధనుష్: హా మాస్టర్.
మాస్టర్: ధనుష్ నా గురించి ఆలోచించకు, fight చెయ్యి.
ధనుష్: ok
మాస్టర్: సరే let's start.
ఇక ఇద్దరు ఒక రౌండ్ మొదలు పెట్టారు, ధనుష్ మొదట్లో అడ్డుకున్నాడు కానీ మధ్యలో దృష్టి మల్నించాడు.
అది అలుసుగా చూసుకుని మాస్టర్ ధనుష్ భుజం మీద గట్టిగా ఒక్కటి కొట్టింది.
ధనుష్ వెళ్లి 15 అడుగుల అవతల పడ్డాడు.
మాస్టర్: పిచ్చి సన్నాసి, ఎందుకు ఇబ్బంది పడ్తున్నావు, తిరిగి కొట్టాలి అని చెప్పాను కదా.
అని తిట్టింది.
ధనుష్: sorry మాస్టర్... నేను మిమ్మల్ని కొట్టలేను.
మాస్టర్: అదేంటి ఇలా ఉంటే కష్టం ధనుష్, ఆడవారిని కొట్టను తిట్టను అంటే ఎలా?.... ఇది తెలిసిన వారు ఈభూమి మీద ఇద్దరే ఉన్నారు, సాన్ వో, ఆయన ఇప్పుడు చనిపోయారు, ఒకటి నేను, ఇంకొకరు ఎవరో కానీ నాకుతెలీదు, ఇప్పుడు నువ్వు నేర్చుకుంటే మంచిది.
ధనుష్: కానీ మాస్టర్ నేను మిమల్ని తిరిగి కొట్టడం అనేది నా వల్ల కాదు అనిపిస్తుంది.
మాస్టర్ కి కోపం వచ్చింది,
మాస్టర్: అయితే పో దేంగేయ్, నీకు నేర్పిస్తా అనుకోవడం నా బుద్ధి తక్కువ అయిపోయింది.
అని కోపంగా తిట్టింది
ధనుష్ భయపడి,
ధనుష్: లేదు మాస్టర్ నాకు కాస్త టైం ఇవ్వండి.
మాస్టర్: సరే ఎల్లుండి కలుద్దాం. కానీ ఇలా ఆడవారు, అయినవారు అని చూస్తే కష్టం చెప్తున్న. ఇలాంటివాటిలోఅవన్నీ పట్టించుకోవద్దు, చుడు నేను నీకోసమే చెప్తున్న.
ధనుష్ మౌనంగ వెళ్ళిపోయాడు.
రెండు రోజుల తర్వాత ధనుష్ మాస్టర్ ఉండే చోటుకు వచ్చాడు,
మాస్టర్: ఏంటి ready నా?
ధనుష్: హా మాస్టర్.
మాస్టర్: సరే నా ఇంట్లోనే ప్రాక్టీస్ చేద్దాం బయట వద్దు.
ధనుష్: ok మాస్టర్.
ఇక అలా రోజు ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో ఒకరిని ఒకరు పోటీ పడుతూ ఉన్నారు.
ఆఖరికి,
మాస్టర్: చూడు నీకు చెప్పల్సినవి అన్నీ చెప్పాను, నువ్వు చాలా slow గా ఉన్నావు, వేగం పెంచాలి,
ధనుష్ చేసి చూపించాడు.
అది చూసి,
మాస్టర్: సరి పోదు ఇంకా fast.
ధనుష్: అంటే ఎలా?
మాస్టర్ కత్తి తీసుకొని , ధనుష్ gun ఇచ్చింది.
మాస్టర్: షూట్ చెయ్.
ధనుష్ ఆశ్చర్యపోయాడు, భయం కూడా వేస్తుంది,
ధనుష్: లేదు మాస్టర్, gun తో షూట్ చెయ్యడం ఏంటి, no.
మాస్టర్: భయపడకు చెప్పింది చెయ్. సాన్ వో తెల్సు అన్నావు కదా, నేను కూడా ఆయన లాగే నాకేం కాదు ….. షూట్.
ధనుష్: no way మాస్టర్ నా వల్ల కాదు, నేను మిమల్ని షూట్ impossible.
మాస్టర్ దగ్గరకి వచ్చి, ధనుష్ కాలర్ పట్టుకుని,
మాస్టర్: ధనుష్ ఇలా ఉంటే ఎలా, నేను చెప్పింది గుర్తు ఉంది కదా. నన్ను నమ్ము నాకేం కాదు, ఎక్కడ షూట్ చేస్తావో చెప్పి చెయ్. అయినా అది real gun కాదు, ప్రాక్టీస్ made
అని నవ్వుతుంది,
ధనుష్: ok
Gun తీసాడు, మాస్టర్ ని చూస్తున్నాడు.
మాస్టర్ తన t-shirt పైకి లేపి బొడ్డు చూపించి, అక్కడ షూట్ చెయ్యమని చెప్పింది.
కానీ ధనుష్ చూడకుండా కళ్ళు మూసుకున్నాడు.
మాస్టర్: ధనుష్ ఇటు చూడు ఏం కాదు, నేనేం అనుకోను , నువ్వు చిన్నొడివే కదా, ఇక్కడ షూట్ చెయ్.
ధనుష్ ఇక పొజిషన్ తీసుకొని షూట్ చేసాడు.
అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ బుల్లెట్ మాత్రం కనిపించట్లేదు. టీపాడ్ కి తగిలిన శబ్దం వచ్చింది.
మాస్టర్: ధనుష్ బులెట్ teapod దగ్గర ఉంది చూడు,
ధనుష్ చూసాడు, సగం బులెట్ ఉంది.
అది చూసి షాక్ అయ్యాడు.
ధనుష్ మనసులో " what the ఫక్, మరి ఇంకా సగం " అని అనుకుంటూ ఉంటే
మాస్టర్ ఇదిగో అని చేతిలో బులెట్ చూపించింది.
ధనుష్ అది చూసి ఆశ్చర్యపోతూ, ఎలా అని అడిగాడు.
మాస్టర్: నేను ఈ కత్తి తో ఆ బులెట్ ని కట్ చేసి ఒక piece catch చేసా అంతే simple
అని నవ్వుతుంది.
ధనుష్: మాస్టర్ మీరు క్యూట్ గా ఉంటారు అనుకున్న కానీ వామ్మో ఎంది ఇది.
మాస్టర్: హా ఇక నువ్ ప్రాక్టీస్ చే పో.
ధనుష్: thanks మాస్టర్. ఇక నేను వెళ్తాను.
ధనుష్ శివ కి కాల్ చేసాడు.
శివ: ఏంట్రా నాని, సంగతి?
ధనుష్:, నేను కొల్జిట్సు నేర్చుకుంటున్న, అదే ఆపట్లో నువ్వు నేర్చుకుంటా అని వెళ్లి మధ్యలోనే ఆపేసావుకదా.
శివ: ఏంటి, సాన్ వో చనిపోయారు, ఇప్పుడు ఆయన కాకుండా ఇంకా ఎవరు నేర్పిస్తున్నారు రా నీకు?
ధనుష్: లేదు ఒక మేడం ఉంది, ఆవిడ నేర్పిస్తుంది.
శివ: అవును నాకంటే ముందు ఒక అమ్మాయికి నేర్పించాను అన్నాడు ఆయన..
ధనుష్: హా ఆవిడే master, నాకు మొత్తం చెప్పింది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న.
శివ: సరే రా నీ ఇష్టం.
ధనుష్: కానీ నువ్వు మధ్యలో ఆపేసావు కానీ, ఆవిడ మాస్టర్ అయిపోయింది, తెల్సా చాలా క్యూట్ గా ఉంటది, పార్వతి లా ఉన్నా ఖాళీ మాత లెక్క బెదిరిస్తది.
శివ: మంచిదేగా నువ్వు అలా బెదిరిస్తే నే కుడుర్గా ఉంటావు.
ధనుష్: సరే నేను ఉంటా ఇక
శివ: bye.
శివ కాల్ కట్ చేసి, మనసులో " పార్వతీ, పార్వతీ ఏం చేస్తున్నావే...., నిన్ను చూడాలి చూడాలి అనిపిస్తుంది ” అనుకున్నాడు.
——————————————————————
——————————————————————
ప్రస్తుతం,
ఉదయం బెడ్రూం లో గోడ గడియారం 7 గంటలు కొట్టింది.
కాజల్ నిద్ర లేచి, ఒళ్ళు విరుచుకుంది.
బెడ్ మీద నుంచి లేచి బీరువా లో నైటీ తీసుకొని వేసుకుంది.
బాత్రూమ్ లో కి వెళ్ళి , wash basin ముందు, బ్రష్ కి పేస్ట్ పెట్టుకుని, అద్దం లో తనను తాను చూసుకుంటూ,
" ఆయనకి ఎదో ప్రాబ్లెమ్ ఉంది, కానీ చెప్పట్లేదు. నేను భాడపడతాను అనుకుంటున్నారా ఏంటి, ధనుష్ నిఅడిగితే వద్దు, వాడు నేను అడిగాను అని ఆయనకి చెప్తాడు. అత్తయ్య నీ అడిగితే, కానీ ఫోన్ లో కాదు డైరెక్ట్ గాకళవాలి. " అని తనలో తను మాట్లాడుకుంటూ, పల్లు తోముతుంది.
శివ లేచాడు, పక్కన కాజల్ లేదు, బాత్రూమ్ డోర్ కొచెం తీసి ఉండడం చూసి లేచి లోపలికి వెళ్ళాడు.
కాజల్ బ్రష్ చేస్తుంది, కాజల్ ని దాటుకుని వెళ్లి, షార్ట్ కిందకు లాగి toilet లో పోస్తున్నాడు.
కాజల్ అది చూసి, వికారంగా మొహం పెట్టింది.
కాజల్: సిగ్గుందా నీకు ?
శివ: అన్ని చూసాకా ఇంకా సిగ్గెందుకు? ( అని తల వెనక్కి తిప్పి నవ్వుతున్నాడు)
కాజల్: తుః. (అని పేస్ట్ ఉసింది)
శివ పని అయ్యాక చేతులు కడుక్కుని, కాజల్ వెనక నిల్చొని, కాజల్ కుడి చేతిలో బ్రష్ ఉంది, కుడి చేతు తీసుకొనిబ్రష్ నోట్లో పెట్టుకున్నాడు.
కాజల్ మళ్ళీ శివ ని అదోలా చూస్తుంది,
శివ: ఎంటే నువ్వు, అలా చూస్తావు, నీదైతే ఏంటి నాదైతే ఏంటి?
అని తోముకుంటూ అన్నాడు.
కాజల్ భుజాల మీద చెయ్యి వేసి,
నోట్లోంచి బ్రష్ బయటకి తీసి పేస్ట్ ఉసాడు.
కాజల్ మళ్ళీ బ్రష్ నోట్లో పెట్టుకుంది.
శివ కాజల్ చెయ్యి పట్టుకుని చిన్న పిల్లకి పల్లు తోమడం నేర్పినట్టి కాజల్ కి తోమిస్తున్నాడు.
కాజల్ అద్దం లో ఉన్న శివ కళ్ళను ప్రేమగా చూస్తూ మురిసి పోతుంది.
కానీ కాజల్ కళ్ళలో శివ కి అనుమానం కనిపిస్తోంది.
శివ: కాజు నేను నీ దగ్గర ఏం దాచను లే, చెప్తాను. నువ్వు దాని గూర్చి ఆలోచించకు ok. నైట్ చెప్పిన కదా ఇంకాఎందుకు దిగులు.
ఇక ఇద్దరు నోరు కడుక్కుని, శివ కాజల్ పెదాల మీద అలా పెట్టీ పెట్టనట్టు ముద్దు పెట్టాడు.
ఇంతలో శివ ఫోన్ మోగింది,
రూం లోకి వెళ్లి ఫోన్ చూసాడు, మురళి.
కాజల్ మొహం కడుక్కుంటూ ఉంది.
శివ: హా చెప్పు .
మురళి: లేచావా నేనే డిస్టర్బ్ చేసానా.?
శివ ఫోన్ మాట్లాడుకుంటూ బాత్రూం లోకి వెళ్లి, ఫోన్ చేవి దగ్గర భుజం తో పట్టి, కాజల్ నైటీ ని విప్పాడు.
కాజల్ ఎంటీ అని అడగబోతే, మూతి మీద చూపుడు వేలు పెట్టి సైలెంట్ గా ఉండు అన్నట్టు సైగ చేసాడు.
కాజల్ అలా నిలబడి పోయింది.
కాజల్ మెడ వెనక వైపు నాలుక పెట్టి, నాకుతున్నాడు.
కాజల్ కి ఒక్కసారిగా చల్లని నాలుక అలా తాకగానే ice ముక్క తగిలినట్టు అయింది, కొంచెం వణికింది.
మురళి: అరేయ్ నువ్వు ready అయ్యి రావాలి, ఇక్కడ ఒక ఇల్లీగల్ weapon smuggling batch దొరికింది, advanced గా ఉన్నాయి, నువ్వు వచ్చి ఒక model review ఇస్తే నేను report రాసుకుంటాను.
మురళి అలా చెపుతూ ఉంటే, శివ కాజల్ మెడ నుంచి చెవులకి వచ్చి ఎడమ చెవి కింది మెత్తని తోలుని నోట్లోపెట్టుకొని చప్పరిస్తున్నాడు.
కాజల్ కమ్మ ని పళ్ళతో పట్టి లాగాడు.
దానికి కాజల్ ములగబోతుంటే మూతి మీద చెయ్యి వేసి మూసాడు.
మురళి: అరేయ్ వింటున్నావా?
శివ నోట్లో కమ్మ ఉంది, " మ్మ్ " అని సరే అన్నట్టు చెప్పాడు.
కాజల్ " దీనికేం తక్కువలేదు బాబుగారికి " అనుకుంది.
మురళి: సరే 10 గంటల వరకు ఇక్కడ ఉండు మరి బై
అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
శివ మూతి మీద చెయ్యి తీసి కాజల్ చేవి వదిలి భుజం కొరికాడు.
కాజల్: ఆఆహ్... (అని అరిచింది)
భుజాల మీద పంటి ని పై పై తాకిస్తూ, ముద్దులు పెట్టాడు.
కాజల్ అద్దం లో శివ ని చూస్తూ, పులకించిపోతుంది.
శివ కాజల్ ని చూసి,
శివ: అసలు ప్రపంచం లో మనం ఇద్దరమే ఉంటే బాగుండు కదా,
కాజల్: అవును అవును, అప్పుడు ఇక నీకు వేరే పని ఏం ఉంటది, నన్ను ఇలా కొరికి కొరికి తినడం తప్ప.
అని కొంటెగా నవ్వింది.
తిరిగి తన పెదాలకి శివ మొహం ఎక్కడ అందితే అక్కడ శివకి ముద్దులు పెడుతుంది,
శివ: నిజమే, అసలు స్వర్గం అంటే ఇక్కడ ఉంటుంది తెల్సా?
కాజల్ " ఎక్కడ " అన్నట్టు అద్దం లో శివ ని చూస్తూ తల ఊపింది.
శివ: పెళ్ళాం కి ఇలా ప్రేమ గా ముద్దులు పెడ్తూ ఉంటె, పెళ్ళాం తిరిగి ముద్దు పెడితే చాలే. ఒక మగాడికి అంతకన్నాఏం కావాలి.
కాజల్: అవును అవును, అంత కన్నా ఏం కావాలి అని అనుకుంటూనే అన్ని కావాలి అంటారు, ఎక్కడ పోతుందిమోగబుద్ది.
అని పొగరుగా చెప్పింది,
శివ కాజల్ నడుము పట్టుకుని, తన వైపు లాక్కొని,
శివ: భర్త కోరిక తీర్చడం భార్య భాధ్యత ...
కాజల్: భార్య ని అర్దం చేసుకొని, ఇబ్బంది పెట్టకుండా ఉండడం కూడా ఒక భర్త కనీస లక్షణం తెల్సా.
శివ: ఓయ్ నేనేం ఇబ్బంది పెట్టాను, ఆ?
కాజల్: రాత్రి చేసింది చాలదా, మళ్ళీ వెనక గుచ్చుతున్నారు.
శివ ది కాజల్ కి గుచ్చుతోంది అని శివ కి తెలీలేదు.
శివ: నేను కావాలని అనట్లేదే, అది ఆటోమేటిక్ గా..
కాజల్: వేరే పనెం ఉంది బాబు మీకు, కామం కామం కామం
శివ కాజల్ మొహం పట్టుకుని, బుగ్గలు నొక్కుతూ,
శివ: నైట్ నువ్వే కదే శివ fast గా పోనివు, fast శివ గేట్ మూసి రాపో ... అన్నావు...
కాజల్ శివ వైపు తిరిగి, తన తొడలు శివ తొడలకి నొక్కుతుంది.
శివ: ఆహ్ అలా చెయ్యకే...
కాజల్ కుతిగా శివ కళ్ళలో చూస్తూ,
కాజల్: ఆ చేస్తే ఏంటి చెప్పు..
శివ: ఇదిగో ఆపు... మళ్ళీ నీకే ప్రాబ్లెమ్ చెప్తున్న...
కాజల్: అబ్బో వద్దు బాబు...
శివ కాజల్ మొహం లాకొని పెదాలు పెదాలతో ముడి వేసాడు.
ఇద్దరూ గాఢంగా ముద్దులో నిమగ్నం అయ్యారు.
అప్పుడే ధనుష్ వచ్చి బాత్రూం డోర్ కొడ్తున్నాడు,
ధనుష్: అన్నయ్య...
శివ: ఆ ఏంట్రా?
శివ " ఛీ కరెక్ట్ టైం కి ఊడిపడ్డాడు " అని కాజల్ తో గులిగాడు.
దానికి కాజల్ వెక్కిరిస్తూ నవ్వింది.
ధనుష్: మీ పెళ్లి ఫొటోస్ వచ్చాయి, ఆల్బమ్ తీసుకొచ్చాను.
శివ: సరే పో హల్ లో కూర్చో వస్తున్న.
ధనుష్: అవును వదినెక్కడా, లేదు.
కాజల్: రేయ్ నువ్వు ముందు పో, బెడ్రూం లోకి వచ్చే ముందు డోర్ కొట్టాలి అని తెలీదా?
ధనుష్: మీరు కూడా ఉన్నారా, బాగుంది, disturb చేసాను అన్నమాట, సారీ వదిన అలవాటులో వచ్చేసాను.
కాజల్: ఇప్పుడు ఇక్కడ నేను కూడా ఉంటున్న, మీ అన్నయ్య కాదు ఇక నుంచి ఇది నా ఇల్లు.
అని చెప్తూ, శివ ని బుగ్గ గిల్లింది.
ధనుష్: సరే సరే... (అని హాల్ లోకి వెళ్ళాడు)
శివ కాజల్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని,
శివ: సరే నువ్వు స్నానం చేసిరా, నీ తర్వాత నేను చేస్తా.
శివ మొహం తుడుచుకుని, హాల్ లోకి వెళ్లి,
శివ: ఒరేయ్ బుద్దుందారా నీకు, బెడ్రూం లోకి వస్తారా ఎవరైనా?
అని కసురుకున్నాడు.
ధనుష్: సారీ రా.. నువ్వు పొడ్డుపుద్దునే... (అని మాట ఆపాడు)
శివ: ఆ ఏంటి….?
ధనుష్: సరే కానీ ఇగో ఆల్బమ్ చూస్కోండి నేను పోతా
శివ: సరే...
ధనుష్: తమ్ముడు వస్తే ప్రొద్దున, కనీసం టిఫిన్ చేసి పో అంటలేవు. ఆగు వదిన వచ్చి నాకు టిఫిన్ పెడతాఉండు అంటది.
శివ: మేము ఇప్పుడే లేచాము టిఫిన్ చెయ్యాలేదు ఇంకా late అవుతది నీకు ఆకలి ఉంటే బయట తిని రాపో.
ధనుష్: అంతే కానీ ఆగురా వదిన చేతి వంట తిందువు అనవు. మరిది ఇంటికి వస్తే, బెడ్రూంలోకి ఎందుకువచ్చావు పొ అంటుంది, మొన్న ఐలాండ్ కి వస్తే కూడా పొమ్మన్నారు. చిన్నోడు అయితే మాత్రం రెస్పెక్ట్ లేకుండాపోయింది మీకు బై నేను పోతున్న.
శివ: అరే ఆగు వదిన రానివ్వు.
దనుష్: వద్దు నేను పోత,
అని చెప్పి బయటకు వెళ్లి bike start చేసాడు.
కాజల్ అప్పుడే స్నానం చేసి, చీర కట్టుకుని వచ్చింది.
కాజల్: ధనుష్ ఏడీ?
శివ: అగో పోతుండు
కాజల్ వెంటనే బయటకు వెళ్లి , " ధనుష్ ఏమైంది ఎటూ, రా లోపలికి " అని ఆపింది.
ధనుష్ మనసులో " ఆ ఇప్పుడు భోజనం చేసి పో అంటుంది, "
ధనుష్: వస్తున్నా వదిన
అని లోపలికి వెళ్ళాడు.
కాజల్ handbag లోంచి 100 రూపాయిల నోటు తీసి,
కాజల్: ధనుష్ పాల ప్యాకెట్ ఇంకా నాలుగు కోడిగుడ్లు తీసుకొచ్చి ఇచ్చి పోవా please. ఇంట్లో కూరగాయలు ఏంలేవు.
అని ఇచ్చింది.
ధనుష్ వెర్రి మొహం పెట్టాడు, అది చూసి శివ పకపకా నవ్వాడు.
ధనుష్: ఇంకోసారి నేను నీ ఇంటికి రాను వదిన. ఎంత పని పాట లేకుండ ఉంటే మాత్రం నన్ను లెక్కచెయ్యట్లేదు.
అని వెనక్కి తిరిగాడు.
కాజల్ ధనుష్ చెయ్యి పట్టుకుని ఆపి,
కాజల్: సరే ఇగో ఈ card తీస్కో, code 7689 ATM పో, కీలో చికెన్, కిలో మట్టన్ తీస్కో, కొత్తిమీర, ఉల్లాకు, అర్దకిలో పచ్చి మిర్చి, పాల ప్యాకెట్, తీసుకురా బిర్యానీ చేస్తా తిందాం.
ధనుష్: ఇది, ఇందుకోసమే నేను వచ్చింది, ఇలాంటి పనులు చెప్తే ఒక satisfaction ఉంటది. అట్ల పొయ్యిఇట్ల వస్తా.