Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#23
ఇక్కడ ఊరిలో,

కాజల్ వచ్చిన మరుసటి రోజు,

కాజల్ లక్ష్మి గుడి కి వెళ్తున్నారు, రాహుల్ వాళ్ళ ఇంటి ముందు ఆగారు. రాహుల్ కూడా వీళ్ళతో వచ్చాడు. 

ముగ్గురు గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఊరి సర్పంచ్ కొడుకు కాజల్ ని చూసి వాడితో ఉన్న వాళ్ళతో,

రమేష్: ఎవరు రా ఆ అమ్మాయి, అంత బాగుంది.. అబ్బో ఇంత అందం నేను ఎక్కడ చూడలేదు..

సోము: అవును అన్న ఊరికి కొత్తగా వచ్చింది కావచ్చు.. 

రమేష్: ఆగు అది ఇటు రాని, కాసేపు మజా చేద్దాం 

అలా కాజల్ అటు వైపుగా వచ్చింది.

రమేష్: ఏయ్ పిల్లా ఇటు రా

కాజల్ దగ్గరకి వచ్చి, 

కాజల్: ఆ ఎంటి?

రమేష్: తెల్సా, నువ్వు చాలా బాగున్నావు, ఈ ఊరిలో ఎప్పుడు చూడలేదు.. ఇగో ఎలాగో నా కంట పడ్డవు, ఒకటి అడుగుతాను ఇచ్చెయ్

కాజల్: ఏంటి ఇచ్చేది..

రమేష్: నీ అందమైన ముద్దువచ్చే ఆ lips తో నాకు ముద్దు పెట్టు, నిన్ను వదిలేస్తా.. (కామం తో కాజల్ నికిందనుంచి పైదాకా చూస్తూ)

కాజల్: ఛీ ఎవడ్రా నువ్వు, వేరే పని లేదా ఇలా ఊరిమీద పడ్డావు... ఇవ్వను ఏం చేస్తావు? (కోపం గా వాడికళ్ళలోకి సూటిగా చూస్తూ)

రమేష్: అబ్బో దీనికి బలుపు కూడా ఉందిరోయ్, సరే ఇలా వద్దా అయితే ఇంకో లా చేద్దాం , ఇక్కడనుంచి నేరుగావెళ్తే నా పొలం, రాత్రికి అక్కడే ఉండి ప్రొద్దున్నే పంపిస్తా, అయిన నీది ఒక్క రాత్రికి తీరేది కాదు (అంటూ కాజల్ కిఇంకా దగ్గరగా వస్తున్నాడు)

కాజల్: సచ్చినో డా, నీలాంటి వాళ్ళని security officer లకి పట్టించాలి, ఎలా కనుబడుతున్నాను రా నీకు చెత్తనయల.

అప్పుడే రాహుల్ వచ్చాడు..

రాహుల్: హెయ్ రమేష్ బ్రో ఏంటి సంగతి..

రమేష్: ఏరా రాహుల్ ఇక్కడ నీకేం పని? అయినా పో చిన్నపిల్లలు ఇలాంటివి చూడకూడదు.

రాహుల్: అవునా.. సరే కాజల్ అక్క నువ్వు వాడికి ముద్దు పెట్టేముందు శివ బావ పెర్మిషన్ తీస్కో..

అంతే రమేష్ కళ్ళలో తెలియని చిన్న బయం.. కానీ ఆ భయాన్ని కప్పిపుచుతూ,

రమేష్: ఓహో ఇది మా ఎడ్డీ శివ గాడి పెళ్ళామా.. పెళ్లి రోజు నేను ఊరిలో లేను కదా చూడలేదు.... అదృష్టవంతుడు రా శివ గాడు మంచి కసక్కుని పట్టేశాడు. పో అమ్మ పో వాడికి తెలిస్తే అసలే పిరికొడుభయపడతాడు, ఉత్తిగానే టెన్షన్ పడతాడు. 

రాహుల్ "రా అక్క పోదాం" అని కాజల్ ని తీసుకొని వెళ్ళిపోయాడు.

కాజల్: రాహుల్ ఎవరు వాడు?

రాహుల్: అతను ఈ ఊరు సర్పంచ్ కొడుకు, ఊరిలో అన్ని వాళ్ళే చుస్కుంటు, అన్ని లంగ పనులు చేస్తారు, వీడికెమో ఆడవాళ్ళ పిచ్చి. 

కాజల్ మనసులో "వాడెంటీ ఎడ్డి శివ అంటాడు, పిరికొడు అంటాడు, నిజంగా శివ కి అంత భయమా".

రాహుల్: అక్క నీకోటి తెల్సా వీడు ఊరిలో ఎవ్వరికీ బయపడడు ఒక్క మన శివకి తప్ప.

కాజల్: అదేంటి ఎందుకు?

రాహుల్: ఏమో నాకు తెలీదు.

సోము: అడెంటన్న నువ్ దాన్ని ఇంకాస్త ఆడుకుంటావు అనుకున్న

రమేష్: ఒరి దొంగనాకొడక నికు ఆ శివ గాడి గురించి తెలిస్తే ఇలా అనవు.

సోము: ఎందుకు? 

రమేష్: వాసు danger గాడు, ఇప్పుడు వాడి పెళ్ళాంతో ఇలా అన్నాను అని తెలిస్తే,ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికివాలిపోతాడు

సోము: అయితే ఎంటన్న రానీయి చుస్కుందాం.

రమేష్: నీ హౌల పుకులో తాటుమట్ట, వాడు వస్తే చూడడానికి ఎం ఉండదు.

సోము: మరి ఓ దాని ముందు వాడిని ఏర్రిపూకు అన్నావు..

రమేష్: ఓహ్ అధా మనం జనం ముందు భయపడకుండా అలా build up ఇవ్వాలిరా.. లేకుంటే ఇజ్జత్పోతది.

సోము: అవునా సరే

రమేష్: కానీ ఎక్కడ దొరికింది రా అది వాహ్, వాడు దీన్ని వదిలి ఎలా ఉంటున్నాడు రా.

కాజల్ ఇంటికి వెళ్ళాక శివతో ఫోన్ మాట్లాడింది, అలా 7 రోజులు గడిచాయి, ఈ ఏడు రోజుల్లో ఆ రమేష్ గాడు శివఇంటి చుట్టే తిరుగుతు కాజల్ చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడి దురుదృష్టం కాజల్ వాడి కంటపడలేదు. 

9వ రోజు, 

ఉదయాన్నే  కాజల్ లేచింది, స్నానం అన్ని చేసింది, కిందకు వెళ్లి వంటగదిలోకి వెళ్ళింది.

కాజల్: అత్తయ్య మీరు అసలు నాకు ఏ పని చెప్పట్లేదు నేను చేస్తాను కదా..

లక్ష్మి: కాజల్ నువ్వు కుర్చోపో నేను చుస్కుంటాను, ఇడ్లీ ready చట్నీ తాలింపు వేస్తే సరిపోద్ది..

కాజల్: చట్నీ సంగతి నేను చుస్కుంటాను, మీరు ఇడ్లీలు పాత్రల్లో పెట్టండి. 

అంటూ కాజల్ చట్నీ పోపు వేస్తుంటే, అనుకోకుండా కాస్త వేడి నూనె తన కుడి చెయ్యి మీద 4 బొట్లు పడింది.

కాజల్: ఆ అమ్మా అత్తయ్య మంట శ్ ఉష్ (ఆ మంట తట్టుకోలేక)

లక్ష్మి: అయ్యో తల్లి, అర్రే ఎంత పని చేసావు అమ్మ చెప్తే విన్నావు కాదు.. ఆగు cream తెస్తాను.. ఇంకా నయ్యంఎం కాలేదు, కొద్దిగైతే చర్మం కాలేది. ( టెన్షన్ పడుతూ)

కాజల్ ఆ మంట తో ఏడుస్తుంది..

లక్ష్మి cream తెచ్చి రాసింది.

కాజల్: అత్తయ్య ice పెట్టండి, 

లక్ష్మి కాలిన చోట ఒక చంబులో ice వేసి రాస్తుంది.

లక్ష్మి: కాస్త తగ్గిందా? ఎంత పని చేసావు కాజల్,ఈ విషయం శివ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా..

కాజల్: అయ్యో ఏం కాదు లే అత్తయ్య, తగ్గిపోతుంది లెండి, ఇదిగో ఇప్పటికే already మంట తగ్గించి నాకు. అయినా నాకు ఏమైనా వంట రాదా, నేను కూడా అన్ని చేస్తాను, అప్పుడప్పుూ ఇలాంటివి జరుగుతాయి... 

ఇంతలో బయటనుంచి ఎదో vehicle వచ్చి ఆగిన horn sound. వాళ్ళకి అర్దం అయ్యింది శివ వచ్చాడు అని. 

లక్ష్మి: అదిగో వాడు వచ్చాడు, చుసాదంటే నన్నే తిడతాడు

కాజల్: ఊరుకోండి అత్తయ్య, తప్పు నాదే నేను సర్ధి చెప్పుకుంటాను.

లక్ష్మి: సరే నువ్వు మీ రూంకి వెల్లు, 

కాజల్ తన రూంలోకి వెళ్ళింది.

శివ లోపలికి వచ్చాడు, కాజల్ కోసం చూస్తున్నాడు. 

లక్ష్మి: వచ్చావా, ఎరా వెళ్ళిన పని బాగా జరిగిందా?

శివ: హా అమ్మా ok. కాజల్ ఎది?

లక్ష్మి: రూం లో ఉంది, నువ్వు ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రా, ఏం తిన్నవో ఎంటో, ఇడ్లీ చేసా తిందువు.

శివ: ఆగు అమ్మ ...  కాజల్ కాజల్ రా ఇటు

కాజల్ రూంలో శివ తనని తిడతాడు ఏమో అని భయపడుతూ ఉంది.


శివ కడుకుని, కాజల్ దగ్గరకి వెళ్ళాడు.

కాజల్: వచ్చారా, ఇంకో పది రోజులకి వస్తారేమో అనుకున్న

శివ కాజల్ నీ దగ్గరకు తీసుకుని, కౌగలించుకుని, ఇంకో పది రోజుల నేను ఉండలేను. 

కాజల్ మాత్రం ఒక్క చేతితోనే శివ నీ పట్టుకుంది

కాజల్: పదండి breakfast ready గా ఉంది.

శివ: మరి tea?

కాజల్: ఇందుకే వచ్చారా ? నా కోసం కాదా (బుంగ మూతి పెట్టుకుంది)

శివ కాజల్ పెదాలు వెలితో రాస్తూ, 

శివ: నీకోసమే కానీ వీటిని చూసాక ఎలా ఆగుమంటావు చెప్ప్పు 

కాజల్ శివ పెదాల మీద ఒక్క క్షణం ముద్దు పెట్టి

కాజల్: పదండి ఇక

శివ breskfast చేసాడు, కాజల్ తినేటప్పుడు చెయ్యికి cream చూసి,

శివ: ఏమైంది? (కాస్త కళ్ళలో కోపం)

కాజల్ (కొద్దిగా బయపడుతూ) : అది మరీ..

శివ: gap ఇవ్వకు చెప్పు

కాజల్: పోపు వేస్తుంటే నూనె చిల్లింది, పొప్పులు వచ్చాయి అక్కడ.

కాజల్ అలా చేపుతుండగానే శివ కళ్ళు ఎర్ర పడ్డాయి..

శివ: అమ్మా అమ్మా .. (కోపం తో అరుస్తున్నాడు)

లక్ష్మి: ఏంటి? ( అయ్యో చూసాడు, ఏమంటాడో ఏంటో అనుకుంటూ)

శివ: ఇడ్లీలు తనకు ఇచ్చి నువ్వు పోపు వేయొచ్చు కదా.

లక్ష్మీ: నేను వద్దన్నాను రా తనే వినలేదు.

శివ: వినకపోతే అయిన ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరు కలిసి చెయ్యాల్సిన పని ఏముంది.

కాజల్: శివ నాకు ఏం కాలేదు తగ్గిపొద్ది.

లక్ష్మీ: అయిన ఏంట్రా అంత కోపం, ఏ దెబ్బలు తాకొద్దా, పిల్ల పనులు నేర్చుకోవాలి కదా. ఏం కావద్దు అంటేపోయి fridge లో పెట్టుకో నీ పెళ్లాన్ని, అరె ఎం కాలేదు దానికే ఇంత కోపమా. 

శివ: ఒకవేళ ఏదైనా అయ్యుంటే

కాజల్: ఏం కాలేదు శివ

లక్ష్మి: ఒరేయ్ నేను నికు ముందే చెప్పాను చిన్న వాటికి కూడా కోపం తెచ్చుకోవడం తగ్గించుకో మని. పెళ్లైంది నికు, రేపు పిల్లలు పుడితే ఏన్నో  ఐతాయీ , అప్పుడు కూడా ఇలాగే కోపం తెచ్చుకుంటే ఎలా.

శివ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

కాజల్ కూడా తిని వెళ్ళింది.

శివ అలిగి bed మీద ఒరిగాడు. 

కాజల్: ఇప్పుడు ఏమైంది అని అంతలా చేసారు? మీకు ఇలా కోపం వస్తుంది అనుకోలేదు..

శివ: కాదే చెయ్యి మీద పడింది కానీ ఇంకా ఎక్కడైనా పడితే

కాజల్: అయిన నేను చాలా సార్లు వంట చేశాను , ఎప్పుడో ఒకసారి అవుతుంది, ఇలాంటివన్నీ lite తీసుకోవాలికానీ ఎంటి శివ నువ్వు..

శివ: lite కాదు, నీ మీద కాలిన మరక అయితే ఎలా, నేను చూడలేను. ఛలో అన్ని pack చేస్కున్నవ పదాపోదాం 

కాజల్: ఎక్కడికి?

శివ: ఎక్కడికి ఏంటి మన ఇంటికి?

కాజల్: సరే 10 mins లో ready అవ్తాను.

లక్ష్మి: వచ్చి రాగానే వెళ్తున్నారు ఏంట్రా రెండు రోజులు ఉండండి?

శివ: లేదు అమ్మ వచ్చే Sunday వస్తాము..

ఇక కాజల్ శివ బయలుదేరారు. 

శివ: ఇంటికి వెళ్ళాక ఒక మూడు మంచి చీరలు pack చేస్కో

కాజల్: ఎందుకు?

శివ: honeymoon కి.

కాజల్: నిజమా? (సంతోషం తో)

శివ: హా ఇంకోటి, కాస్త ఈజీ గా విప్పొచ్చే బ్లౌజ్ లు పెట్టుకో 

కాజల్: ఆ తెల్సు లేకపోతే అన్ని చింపెస్తావు waste fellow. 

కాజల్ శివ ఇంటికి వచ్చారు, 2 అవుతుంది.


కాజల్: ఎప్పుడు మన ప్రయాణం?

శివ: నువ్ ఎప్పుడంటే అప్పుడే. 

కాజల్: అయితే తిని start అవుదాం. 

కాజల్ చీరలు, ఒక jeans dress సర్దుకుంది. 

ఇక ఇద్దరు హొటెల్ లో lunch చేసి ప్రయాణం మొదలు పెట్టారు.

కాజల్: ఏయ్ అసలు resort అన్నావు కానీ ఎక్కడ అని చెప్పలేదు..

శివ: నువ్వు అడగలేదు 

కాజల్: అవును ఎక్కడ చెప్పవా ఇంతకీ.

శివ: no, surprise 

కాజల్: surprise ఆ సరే.

అప్పుడు శివ ఒక మెడికల్ షాప్ ముందు ఆపాడు.

కాజల్: ఎందుకు ఆపావు?

శివ కాజల్ కి అటు చూడు అని సైగ చేసాడు, కాజల్ చూస్తే ఒక మెడికల్ షాప్, 

కాజల్: ఓహో ok. ఇంట్లో లేవా (దేనికోసమో అర్థం అయ్యి)

శివ: మర్చిపోయా

కాజల్: బాగా excitement లో ఉన్నట్టు ఉన్నావు (అని కొంటెగా నవ్వుతుంది)

శివ: ఏ ఆపు, ఎంది వద్దా అక్కడ ఏం చెయ్యకుండానే జస్ట్ చూసి వద్దామా?

కాజల్: ఏం చెయ్యకుండానే అంటే ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబు? (శివ ని tease చేస్తూ)

శివ: ఆగు ఆగు అక్కడికి వెళ్ళాక మేడం గారు గుట్టు మొత్తం బయట పడుద్ధి, ఈ సిగ్గుపడడం , అమాయకపునాటకాలు చెప్తా నీ పని. 

కాజల్: ఆ సర్లేవో పో పోయి హెల్మెట్లు తెచ్చుకోపో, అసలే లాంగ్ డ్రైవ్ చెయ్యాలి, ఎన్ని వాడాల్సి వస్తుందో ఏమో.. (శివఏమంటాడో చూద్దాం అని)

శివ car లోంచి దిగబోతూ ఆ మాట విని ఆగాడు, మళ్ళీ car లో కూర్చొని, 

శివ: ఎంటే నా కంటే నువ్వే ఎక్కువ excitement లో ఉన్నట్టు ఉన్నావు, అన్ని వాడాల్సి వస్తది అంటున్నావు , అంటే అక్కడికి వెళ్ళాక (కాజల్ అన్నది కావలనో లేదా ఊరుకేనో అర్థం కాక)

శివ car windows close చేసి,  వెళ్లి తెచ్చుకున్నాడు. 

శివ car లోకి వచ్చి, desk open చేసి దాన్లో పెట్టాడు. అప్పుడు కాజల్ చూసింది, శివ ఏవో tablets కూడాకొన్నాడు.

కాజల్ " ఎంటి viagra కొన్నడా, కాదు అవి కాదు, మరి ఏంటి అవి" 

అని వెంటనే ఆ tablets తీసుకుని చూసింది, 

శివ తను అవి చూడకుండా ఆపుదాం అనుకునే లోపే కాజల్ తీసుకుంది. చుసుంది

కాజల్: ఏయ్ sleeping pills ఆ? ఇవి ఎందుకు? (కాజల్ కి మనసులో ఎదో అనుమానం)

శివ: ఊరికే, అవసరం వస్తాయి అని.

కాజల్ బయం నిజమే, 

కాజల్: ఓయ్ నిజం చెప్పు ఎందుకివి? (శివ ని కాస్త అనుమానంగా చూస్తూ)

శివ: ఏయ్ ఏం లేదు,ఎందుకు tension పడుతున్నావు? (తనలో తాను నవ్వుకుంటూ)

శివ " అమ్మాయికి అర్థం అయ్యి అడుగుతుందా, లేక ఎందుకో తెలీక అడుగుతుందా " 

కాజల్:  మీరు ఏం dirty plans చెయ్యట్లేదు కదా.. (శివ ఏం plan వేశాడో అని ఆలోచిస్తూ అని అడిగింది)

శివ " అబ్బో అర్థం అయ్యింది" 

శివ: ఇగో నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, అక్కడ నాకు సరిగ్గా నిద్ర పట్టదు అందుకే (అని cover చేశాడు)

కాజల్: ఎందుకైనా మంచిది ఇవి నా దగ్గరే ఉండనీ, నికు అవసరం ఉంటే నన్ను అడిగి తీస్కో.

శివ: సరే నీ ఇష్టం. 

అలా వాళ్ళు ఒక port దగరికి వచ్చారు. 

Car దిగి, 

కాజల్: ఏంటి port ఆ ఎందుకు? (ఏమీ అర్ధం కాక)

శివ మళ్ళీ నవ్వుకుంటూ,

శివ: island కి వెళ్ళాలి అంటే boat కావాలి కదా. 

అంతే కాజల్ షాక్, ఇంకా సంతోషం. 

కాజల్: ఏంటీ ఐలాండ్ ఆ అంటే resort island లోనా wow..

ఇక వాళ్ళు ఒక boat rent తీసుకొని వెళ్తున్నారు. కాజల్ island ఎప్పుడు వస్తుందా అనికుతూహలంతోఎదురుచూస్తుంది. 

అలా 5 గంటలు గడిచాయి, టైం అర్ధ రాత్రి ఒక్కటి అవుతుంది. 

2 గంటలకు ఐలాండ్ కి చేరుకున్నారు. ఒక్క light house తప్ప అంతా చీకటే. 

శివ కాజల్ ఇద్దరు వాళ్ళ bags తీసుకొని, శివ కాజల్ చెయ్ పట్టుకుని, వెళ్తున్నారు. 

చుట్టూ చీకటి, ఆ దారిలో ఉన్న radium signal boards తప్ప అసలు ఏం కనిపించడం లేదు. 

పావుగంట నడిచాక, ఒక gate వచ్చింది. శివ వెళ్లి ఆ gate lock తీస్తున్నాడు. 

కాజల్ ఎప్పుడెప్పుడా లోపలికి వెళ్దాం అని చూస్తుంది. 

సరిగ్గా అప్పుడే , కాజల్ వెనక ఎదో పరిగెత్తి నట్టు అనిపించింది.  ఒక్కసారిగ ఉలిక్కి పడింది.

చీకటి, అది ఎంటీ కనిపించలేదు,  పోన్లే అని lite తీసుకుంది. కానీ ఎదో భయానక అలజడి, అంతే మళ్ళీఎదోదగ్గరికి వస్తున్నట్టు అనిపించి కళ్ళు మూసుకుంది. భయపడుతూ.







కాజల్ కళ్ళు ముసుకున్నాక, తన మొహం దగ్గర ఎవరో మొహం పెట్టి తననే చూస్తున్నట్టు, అప్పుడు తనభుజాలమీద చెయ్యి వేసి ఊపుతున్నారు. 


కాజల్ కళ్ళు తెరిచింది, చూస్తే శివ.

శివ: ఏయ్ ఏంటి ఏమైంది, బొమ్మలా గడ్డకట్టి పోయావు. ఏంటి? 

కాజల్ గట్టిగా ఊపిరి తీసుకొని, భయపడుతూ,

కాజల్: ఎదో... ఎదో.. (గొంతు తదపడుతుంది)

శివ: ఏంటి చెప్పు.

కాజల్: ఎదో నా వెనక నుంచి వెళ్ళింది. చీకట్లో..

శివ కాజల్ చెయ్యి పట్టుకుని ముందుకూ తీసుకెళ్ళి, కాజల్ కళ్ళ చుట్టూ చేతులు మూసీ, 

శివ: ఇప్పుడు lights on చేస్తాను చూడు.

కాజల్: మ్మ్ (ఒకపక్క excitement ఇంకో పక్క భయం, గొంతు లో ఉమ్ము మింగుతూ)

శివ lights on చేసాడు. కాజల్ కళ్ళు తెరిచి చూసింది. 

ఆశ్చర్యపోయింది. ఒక పెద్ద విల్లా. Gate open చేస్తే swimming pool, ఉయ్యాల. 

కాజల్: కానీ అది ఎదొ వెనకాల, 

శివ: ఓహ్ అధా ఎదో పక్షి అయ్యి ఉంటాధిలే చీకట్లో బయపడ్డావు నువ్వు. పద లోపలికి వెళ్దాం. 

ఇద్దరూ లోపలికి వెళ్లారు. డోర్ తీసి మళ్ళీ close చేశారు. 

శివ కాజల్ ని పట్టుకుని, ఇంటి దగ్గర లా మళ్ళీ గోడకు నొక్కి, కాజల్ పెదాలు అందుకుని ముద్దు పెడుతున్నాడు. 

కాజల్: ఉమ్మ్ ఉమ్మ్ (అని మూలుగుతూ శివ ని నెట్టేస్తుంది)

శివ ముద్దు వదిలాక.

కాజల్: కాస్త నన్ను ఇక్కడంతా చూడని, అయినా నాకు mood లేదండి, నిద్ర వస్తుంది. 

శివ: సరే చూస్కో, 

శివ కాజల్ కి ఆ విల్లా మొత్తం చూపించాడు. 

అలా ఒకరూం దగ్గరకి వెళ్ళినప్పుడు automatic గా దాని కదే ఆ రూం door open అయ్యింది. కానీ లోపలమొత్తంచీకటి. 


కాజల్ లోపలికి వెళ్లబోతుంటే శివ కాజల్ ని వెనక్కి లాగి వద్దు అన్నాడు. 

కాజల్: ఎందుకు?

శివ: వద్దు అంతే , తర్వాత చూపిస్తాను పాడుకుందాం పదా. 

అని కాజల్ ఎత్తుకుని bedroom కి తీసుకెళ్ళి bed మీద పడేశాడు. 

రూం curtains తీసాడు. 

చుట్టూ సముంద్రం, సముద్రం మీద చందమామ. ఆ వెన్నెల వెలుగులో సముద్రపు నీరునక్షత్రాల్లామెరుస్తున్నాయి, 

ఆ దృశ్యం ఎదో ఆకాశంలో నక్షత్రాలు సముద్రంలో స్నానం చేస్తున్నట్టు ఉంది. 

అది కాజల్ కిటికీ లోంచి చూసి మురిసిపోతుంది. తన కళ్ళు నిండా ఆ సముద్రం ఉంది. ఆ అందమైనదృశ్యంచూస్తూ కాజల్ మైమరిచిపోతుంది.

శివ ఏమో మెల్లిగా కాజల్ చీర కొంగు లాగాడు, వెనక జాకీటు హుక్కులు విప్పాడు, bra కూడా

జాకిటి sleeves ని మెల్లిగా కాజల్ బుజాల నుంచి కిందకి అంటున్నాడు, 

కాజల్ ఏంటి విప్పుతున్నాడు అనుకుని చూసి, శివ ని ఆపింది.

కాజల్: ఓయ్ ఏంటీ ఇప్పుడే విప్పుతున్నావూ?

శివ: ఏయ్ ఇంకా ఎందుకు late ..

కాజల్: లే నీ కామం పాడుగాను. నాకు నిద్రొస్తుంది పడుకుంటాను.

శివ: ఒసేయ్ నిద్రపోవడానికి కాదే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. 

కాజల్: ఓరి నా మగడా నేను మాత్రం ఇది చూడడానికి వచ్చాను, అందుకైతే ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇక్కడి దాకా రావాలా. 

శివ కూడా సరే పోన్లే పడుకుంటే mood set అవుతుంది అనుకుని ఇక ఇద్దరు నిద్ర పోయారు. 


--------------------------------
[+] 2 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 06:30 PM



Users browsing this thread: 3 Guest(s)