Thread Rating:
  • 16 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#9
శివ Intermediate తరువాత ఐఐటీ కి వెళ్ళే దారిలో రైలు ప్రయాణం.

 అన్నీ పట్టుకుని, bag తో రైలెక్కాడు. కూర్చున్నాక, ఆ కంపార్మెంట్ట్ కాస్తకాలీగా ఉంది. ఇంకో స్టేషన్ లోకొందరుఎక్కారు. చూస్తుండగానే, ఒక పెద్దావిడ ఒక శివ వయసు కుర్రాడు వచ్చి శివకి ఎదురు బెర్త్ లోకూర్చున్నారు. ఎర్రగాశివ కంటే కాస్త పొట్టిగా, చిన్న మూతి, కొచ్చటి ముక్కూ, చిన్న కళ్ళు, చెవికిపోగు, సిల్కీ జుట్టూ, గడ్డం లేదు. శివ అతడికళ్ళలోకి చూసాడు, ఎంటా అని. అతను చిన్నగా చిరునవ్వు చేశాడు.


శివ అతన్ని సరిగ్గా చూసాడు, ఆశ్చర్యపోయాడు, వెంటనే నోటి నుంచి ప్రశ్న వచ్చేసింది,

శివ: నువ్వు చాణక్య కదా, last year AIEEE all ఇండియా ranker. 

చాణక్య (నవ్వుతూ కొంచెమ్ పొగరుగా) " అవునూ నేనే ". ఖరగ్పూర్

శివ: నాకు ఈసారి కూడా 21 rank. నాది కూడా ఖరగ్పూర్ ఏ.

చాణక్య: ఓహ్ అవునా. నీతో ఎవరూ లేరా ఒక్కడివే అక్కడికి వస్తున్నావు

అలా అనగానే శివ  దిగులు చెందాడు. చూపుతుప్పుకుని బాధ పడుతున్నాడు. 

కరుణ: హేయ్ ఏమైంది చిన్న?

శివ: ఏం లేదు నేను మా ఇల్లు వదిలి వచ్చేశాను.

కరుణ: అలా చేయడం తప్పు కదా

శివ: అవును. కానీ నన్ను చదవనివ్వను అన్నారు. అందుకే చదువు కోసం వచ్చేసా.

చాణక్య: ఏం కాదులే నువ్వు బాగా చదివితే వాళ్ళే వెచ్చి తీసుకెళ్తారు నిన్ను.

శివ: మా నాన్న అలా కాదులెండి మీకు తెలీదు. నేను పెద్ద గొడవ చేసి వచ్చాను.

చాణక్య: ఏం కాదు నువ్వు మాతో ఉండు, మా ఇంట్లో నేను మా అత్తమ్మ ఉంటాం అంతే, నువ్వుమీవాళ్ళనువదిలేసి వచ్చావు, నాకైతే అసలు మా వల్లే లేరు. ఆ విషయానికి వస్తే నా వల్లే మా అమ్మ నాన్నచెల్లిచనిపోయారు. హహహ.....


అని ఎదో కుల్లు జోక్ వేసినట్టు నవ్వాడు. కానీ శివ కి ఆ నవ్వులో లోపల ఉన్న బాధ కనిపించింది. చాణక్యకేవలంశివని కాస్త కుదుట పరుద్దాం అని అలా చెప్పాడు. 

శివ తను అలా నవ్వడం చూసి, చిరాకు గా మొహం పెట్టాడు, " ఆపుతావా " అన్నాడు. 

చాణక్య: అంటే అవును నాకు నా తల్లి తండ్రులు ఎవరో కూడా తెలీదు. 

శివ కి ఇటు రా అని సైగ చేస్తూ, చేవి కి తీసుకున్నాడు.  శివ చెవిలో,

చాణక్య: ఈమే నన్ను చదివిస్తుంది. వీళ్ళ కూతురు సూపర్ figure దాని కోసమే ఉంటున్న దీంతో.  ఎలాగైనాచదువుకుని, దాన్ని ఎత్తుకుపోతా ఒకరోజు.

కరుణ: రేయ్ అల్లుడూ జోకులాపు

శివ కి అలా చెపుతుంటే అస్సలు నచ్చలేదు. వెంటనే దూరం జరిగి, చాణక్య వాలకం చూస్తుంటేముందునుంచేఎదో తేడాగా ఉంది అనుకున్నాడు. 

ఇక మాటలు ఆగాక, శివ అలా చూస్తుంటే, చాణక్య bag లోంచి ఒక ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు. శివఅలాగే దీర్ఘంగా చూస్తున్నాడు. చాణక్య శివ ని చూసి smile చేసాడు. శివ మొహం తిప్పుకున్నాడు. 

అలా మౌనంగా 3 గంటలు గడిచాయి రాత్రి అయ్యింది. ఒక స్టేషన్ దగ్గర ఆగాక, భోజనంకొనుక్కునిలోపలికివచ్చారు. 

చాణక్య: hey shiva ఒకేసారి నాతో  రావా

శివ: ఎక్కడికి?

చాణక్య: toilet కి

శివ (అనుమానంగా) : నేనెందుకు?

చాణక్య: రా చెప్తాను. 

ఇద్దరు toilet వైపు వెళ్లారు

చాణక్య: శివ నువ్వు బయటే ఉండు, ఎవరైనా వస్తే డోర్ కోట్టూ ok.

శివ: కానీ ఎందుకు?

అని అడగగానే, చాణక్య జేబులోంచి రెండు చిన్న సిగరెట్టు లాంటివి తీసాడు, కానీ సిగరెట్ కాదు. అవిచూసిశివఆశ్చర్యపోయి, నోరు తెరిచాడు.

చాణక్య: నీకు కావాలా?

శివ భయపడి, " ఊహు " అని వద్దు అన్నట్టు తలూపాడు.

చాణక్య: హేయ్ సైలెంట్ గా ఉండు, 5 minutes లో ఐపొద్ది నేను అలా లోపలికి వెళ్లి వస్తాను. 

అడగుడదు అనుకుంటూనే అడిగేశాడు, 

శివ: ఎంటి అవి?

చాణక్య: marijuana

అంతే శివ షాక్ అయ్యాడు, భయపడుతున్నాడు.

శివ: అంటే weed ఆ? నేను సెక్యూరిటీ అధికారి కి కంప్లైంట్ చేస్తాను. 

చాణక్య: చంపేస్తా, ok. 5 minutes ఇక్కడే వుండు అంతే లేకుంటే running train లోంచి తోసేస్తూ నాకొడక

అని శివ ని భయపెట్టాడు. లోపలికి వెళ్ళాడు. 

శివ " వామ్మో ఇదెక్కడి గొడవ నాకు, ఇప్పుడేం చెయ్యాలి, నేను పోతా వీడేమన్నా చేసుకొని " అనుకుని వెళ్లిseat లోకూర్చున్నాడు.

కరుణ: మా వాడు ఎక్కడ?

శివ: బాత్రూం లో. అవును మీకు తెలుసా

కరుణ: తెలుసు

శివ: మరి తిట్టరా?

కరుణ: లేదు వాడు తప్పేం చెయ్యట్లేదు

శివ కి ఒక్కసారి అలా అనేసరికి ఎం అర్దం కాలేదు, బిత్తరచూపు చూస్తూ, 

శివ: అదేంటి, (అని అటు వైపు వాళ్ళకి వినిపించకుండా) తప్పు కదా, సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకుంటారు, జైల్ లోవేస్తారు.

అది విని కరుణ నవ్వింది. శివ కళ్ళు చిన్న చేసి, నెత్తి గోక్కుంటూ, ఎందుకు నవ్వుతుంది అను చూస్తున్నాడు.

కరుణ: వాడు, certified narcotic pharmacist. చిన్న వయసులోనే బయట వొకేషనల్ ట్రైనింగ్ లోఫార్మాసైంటిస్ట్అయ్యాడు. భయపడకు వాడికి అది ఒక చిన్న అడిక్షన్ అంతే. ఎక్కువెం చెయ్యడు. కొద్దిగా చేసివస్తాడు. భయపడకు వాడి మాటే అంత, కొన్ని అబద్దాలు చెపుతాడు కానీ చాలా మంచోడు. 

అది విని శివ కి నమ్మాలా వద్దా అర్థం కాలేదు.

కాసేపటికి చాణక్య వచ్చాడు.

చాణక్య: ఏంటి శివ వదిలేసి వచ్చేసావు?

శివ ఏం మాట్లాడకుండా ఉన్నాడు.

అక్కడ ఎవరూ ఎక్కువ లేరు, వెళ్లి శివ పక్కన కూర్చున్నాడు.

చాణక్య: నువ్వు ఏ course చేస్తావు?

శివ: ఫిజిక్స్

చాణక్య: ఫిజిక్స్ చేసాక ఏం చేద్దాం అనుకుంటున్నావు.

శివ ఏం చేద్దాం అని ఎం అనుకోలేదు, అందుకే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మాట రావట్లేదు.

చాణక్య: శివ ఏంటీ నువ్వు ఏం goals పెట్టుకోలేదా?

శివ లేదు అని తలూపాడు.

చాణక్య: అయ్యో ఉండాలి శివ goals మా అత్తమ్మ చెప్పింది. ఆవిడ ఎవరో తెలుసా, అంత్రోపోలజిస్ట్ కరుణ. ఆవిడకి ఒక goal ఉంది, ఏంటో అడుగు

శివ కరుణ వైపు చూసి, ఏంటి అని తలూపాడు

కరుణ: మా చాన్ ని ఒక గొప్ప అంత్రోపోలజిస్ట్ గా  చూడాలని

చాణక్య: కానీ నాకేమో, biochemistry, neurology, sexuality అంటే పిచ్చి, డ్రగ్స్ కూడా.  అవును శివనీకుgirlfriends ఉన్నారా

శివ: లేరు.

చాణక్య: ఏయ్ నిజం చెప్పు ఉంటారు లే. 

శివ: ఉన్నారు.

చాణక్య: హెయ్ రసిక రాజా లా ఉనవు, నాకు తెలుసు. నా లక్ష్యం ఏంటో తెలుసా

అని అడిగితే శివ తదేకంగా చూస్తున్నాడు

చాన్: అడుగు ఎంటీ అని?

శివ: ఎంటీ?

చాన్: ఎప్పటికైనా చెడు డ్రగ్స్ కాకుండా ఒక మంచి డ్రగ్ తయారు చెయ్యాలి, అది మనం ఎంజాయ్చేసేలాఉండాలికాని ఆరోగ్యానికి హారికరం కాకూడదు.

శివ విచిత్రపోయాడు. చాన్ చూసి నవ్వుతూ, ఒకటి చెప్పాడు,

చాన్: నేను మత్తులో మాట్లాడుతున్న అనుకుంటున్నావు కదా,లేదు శివ, నన్ను నమ్ము I'm an all India topper. అంతే కాదు నీకు అతను తెల్సా, పేరు **. ఆయన ఐఐటీ లోనే చరిత్ర లోనే highest score చేసాడు. ఈసారినేనుఆయన రికార్డ్ బ్రేక్ చేస్తాను. 

అంటూ తూలుతూ శివ మీద పడిపోయాడు. కరుణ లేచి చాన్ ని ఇటు వైపు తీసుకుని బెర్త్ మీద పడుకోపెట్టి, నిద్రపుచ్చింది.

కరుణ: శివ వాడి మాటలు చులకనగా తీసుకోకు, చిన్నపటి నుంచి వాడు అన్నీ చేసి చూపించాడు. నువ్వుకూడాబాగా చదువుకో శివ. నా మాట విని మీరిద్దరూ కలిసి ఏదైనా గొప్ప పని చెయ్యండి.

(నిద్రమత్తులో ) చాణక్య : అవును శివ నాకు హెల్ప్ చెయ్యి, ఈ ప్రపంచాన్నే ఏలెద్ధాం. డ్రగ్స్ బిజినెస్స్ చేస్తూ, అందర్నీఏరి పారెద్ధాం. ఈ Government, రాజకీయం, సెక్యూరిటీ ఆఫీసర్లు, ఏజెన్సీలు ఏన్నీ స్వార్థం, ఆశతో నడిచేవే. మనుషులు మారితెనే బతుకులు మారుతాయి. మనుషులు మార్చితెనే government మారుతుంది.







శివ ఇంట్లో నుంచి పారిపోయిన రోజు, ఇంట్లో తల్లితండ్రులు ఇద్దరూ చాలా బాధ పడ్డారు. 

విషయం తెలిసిన రాజేశం, సాయి ఇంటికి వచ్చారు. 

రాజేశం: సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇస్తే దొరుకుతాడు 

సాయి: పిచ్చోడు ఎందుకు పోయాడో.

వెంకన్న:  సెక్యూరిటీ అధికారి  కంప్లైంట్ కూడా వద్దు, వాడే ఎప్పుడో ఒకసారి వస్తాడు. 

రాజేశం: కానీ రాకపోతే.... 

లక్ష్మి: వాడికేమైన అయితే ఎలా అయ్యా.

అని బాధపడుతుంది.

వెంకన్న: ఏం కాదులే, వాడికి ఉన్న సమస్య వాడికి తెల్సు. జాగ్రత్త పడతాడు.

అలా శివ బాగుంటాడో, ఉండడో అని బెంగ పెట్టుకొని, ఐఐటీ లో ఉన్నాడు అని తెలిసినా కానీ ఒకవైపు భాదా భయం ఉన్నా, ఇంకో వైపు కోపం తో , ఒక్కసారి కూడా శివని కలవడానికి పోలేదూ. 

 శివ కూడా కనీసం ఫోన్ చెయ్యలేదు. 

అక్కడ కొందరు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. 

కానీ ఎవరూ లేరు, కదా డబ్బు కోసం, college కుర్రాళ్ళకి drugs supply చేసి, వాటితో వచ్చిన డబ్బులతోఇష్టంవచ్చినట్టు తినడం, తిరగడం, కానీ అదే కుతూహలం తో చదువుకోవడం మాత్రం విదిపెట్టలేదు. 

ఎన్నో సార్లు drugs తీసుకోవాలి అనుకుంటాడు, కానీ తనకు ఉన్న సమస్య వల్ల వద్దనుకుంటాడు. 

కానీ ఒక చెడు అలవాటు మాత్రం రాకుండా పోలేదు, అమ్మాయిలకి అలవాటు పడ్డాడు.


ఆఖరికి శివ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని, తిరిగి ఇంటికి వచ్చాడు. 

శివ: అమ్మా అమ్మా.... డోర్ తియ్యి... 

లక్ష్మి వచ్చి డోర్ తీసింది.  శివ ని చూసి సంతోష పడుతూ, కన్నీళ్లు వస్తున్నాయి. 

శివ: sorry అమ్మా... 

అని ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డాడు. 

వెంకన్న: ఎవరోచ్చారు ...  (అని తలుపు చప్పుడు విని ఇటు చూసాడు) 

చూస్తే శివ, 

వెంకన్న: ఎక్కడికి పోయావ్?  (కోపంగా) 

శివ: ఎలా ఉన్నావు, sorry నాన్న. 

వెంకన్న: ఏం ఘనకార్యం చేసి వచ్చావు? 

శివ: నాన్న గ్రాడ్యుయేట్ అయిపోయింది, ఐఐటీలో. అందుకే వచ్చేసా. 

వెంకన్న: పో స్నానం చేసి బట్టలు మార్చుకో.  లక్ష్మి వీడికి మూడు రోజులు తిండి పెట్టావనుకో నేను తిననుచెప్తున్న. (అని ఇద్దర్నీ బెదిరించాడు) 

శివ: సరే తినను. (చిరాకుగా తన రూం కీ వెళ్ళాడు). 

లక్ష్మి వచ్చి, 

లక్ష్మి: నాన్న ఇలా ఎందుకు చేసావురా? మా గురించి ఒక్కసారైనా ఆలోచించలేదు. 

శివ: లేదమ్మా, మీరు నాకు రోజు గుర్తొచ్చారు, ఇలా ఎందుకు చేశాను అని నన్ను నేనే చాలా తిట్టుకున్నా. 

వెంకన్న: శివా శివా.... ఇలా రారా (అని అరుస్తూ పిలిచాడు) 

శివ వచ్చి ఏంటి అని అడిగాడు.

వెంకన్న: graduation చేసాను అంటున్నావు, మరి 3 ఏళ్లు ఉంటుంది కదా? ఒక సంవత్సరానికే వచ్చేసావు? 

శివ: అది నాన్న నేను 1 year లోనే అన్ని చదివేశాను. వాళ్ళు certificate కూడా ఇచ్చారు. 

వెంకన్న శివ ని కాస్త అనుమానం కాస్త భయంతో చూస్తూ, 

వెంకన్న: అంటే? 

శివ: అవును నాన్న దాని వాళ్ళే ఇదంతా. 

అప్పుడే ఒక చిన్న ట్రాలీ ఇంటికి వచ్చింది. అందులోంచి ఒక 15 ఏళ్ళ కుర్రాడు దిగాడు. సామాన్లు అన్నికిందపెట్టి శివ ఆ ట్రాలీ వాడికి డబ్బులు ఇచ్చి పంపించాడు. 

శివ ఆ కుర్రాడిని ఇంట్లోకి తీసుకొచ్చి, 

శివ: నాన్న వీడు ధనుష్ అని ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. వీడికేవరు లేరు. 

ధనుష్ వెంకన్న కాళ్ళ మీద పడి, 

ధనుష్: ప్లీజ్ అండి నన్ను మీదగ్గర ఉంచుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఎది పెడితే అది తింటాను, ప్లీజ్ప్లీజ్


వెంకన్న ధనుష్ ని పైకి లేపి, 

వెంకన్న: శివ ఏంట్రా ఇది, ఎవరు ఇతను? 

అని అడిగాడు. దానికి శివ, 

శివ: వీడు నాకు అక్కడ కరగ్పూర్ లో పరిచయం అయ్యాడు. చిన్నపిల్లాడు డ్రగ్స్ అమ్ముతున్నాడు నాన్నతప్పుకదా, కానీ బాగా చదువుతున్నాడు, 10త్ class కూడా pass అయ్యాడు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. నాకుతమ్ముడు సరేనా.

లక్ష్మి కి ధనుష్ నచ్చాడు.

లక్ష్మి: సరే

వెంకన్న: కానీ నీ వల్ల ఇక్కడ ఏదైనా సమస్య వస్తే బాగోదు చెప్తున్న.

ధనుష్: సరే నాన్న. 

అలా అనడం విని వెంకన్న నవ్వుతూ, 

వెంకన్న: బాగా హుషారు గా వున్నావే.

శివ: నాన్న వీడికి చదువు చెప్పించండీ, ఇక నా గురించి నేను చుస్కుంటాను మీరు ఎలాంటి బెంగపెట్టుకోకండి. 

వెంకన్న: అంటే, నీకు సంపాదన ఎక్కడనుంచి వస్తుంది?

ఇంతలో ధనుష్ ముందు వెనక ఆలోచించకుండా, 

ధనుష్: అన్న కూడా కాలేజ్ area లో డ్రగ్స్ supply చేసి బాగానే వెనకేసాడు. 

వెంకన్న కళ్ళు ఎర్రబడ్డాయి, 

శివ: దొంగ బడకవ్ డ్రగ్స్ అమ్మడం ఏంట్రా తుః, పద నా కొడకా నిన్ను ఇప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పచెప్తా. (అని శివకాలర్ పట్టుకుని తిట్టాడు) 

శివ: ఆగు నాన్నా అరవకు, ఎవరైనా వింటారు, నేను ఏం తప్పు చేయలేదు ముందు నేను చెప్పేది విను... 

అని జరిగింది అంతా చెప్పుకొచ్చాడు. 

శివ: ప్లీజ్ నాన్న నన్ను నమ్మండి నేను ఉన్న పరిస్థితి అలాంటిది. నాకు అప్పుడు ఏం చెయ్యాలో అని తోచలేదు. 

లక్ష్మి శివ దగ్గరకి వచ్చి, 

లక్ష్మి: కానీ శివ ఎప్పటికైనా ఈ తప్పు నీ జీవితం అంతా వెంటాడుతుంది. 

శివ: ఏం కాదమ్మా, నేను యూరోప్ లో Ph.D చెయ్యడానికి ఒక యూనివర్సిటీ కోసం ఎంట్రన్స్ రాసాను, నేనుఅక్కడికి వెళ్లి చదువుకుంటాను. 

వెంకన్న: నువ్వు అలా ఎక్కడో ఉండడం కుదరదు అని నీకు ముందే చెప్పాను.

శివ: కుదరదు నాన్న నేను వెళ్తా, మీరు ఒప్పుకున్న లేకున్నా. 

అని తేగించెలా చెప్పేశాడు. 

వెంకన్న: ఎందుకు రా ఈ పిచ్చి, అంత చదువు కొని నువ్వు సాధించాల్సింది ఏం లేదు, కావాలంటే నీకు ఎన్నికావాలంటే అన్ని పుస్తకాలు కంప్యూటర్ లు కొనుక్కో, ఇక్కడే చదువుకో. 

శివ కళ్ళలో కోపం, మాట గంభీరంగా అయ్యింది. 

శివ: మీరు చెప్పేది కాదు నేను చెప్పేది మీరు వినండి, నేను అనుకున్నట్టే చేస్తున్న అంతే, నన్ను ఇక్కడేకట్టిపడేసిన సరే నేను తప్పించుకుని పోతాను. 

వెంకన్న శివ చెంప పగిలేలా కొట్టి, 

వెంకన్న: పిచ్చా నువ్వు చస్తే ఇగ ఇవన్నీ ఎందుకు రా?  ఇంకోసారి చదువు చదువు అంటే నాకొడకా నేనేచంపేస్తా నిన్ను. అసలు నిన్ను చదువు చదువు అని బెదిరించడం నా తప్పైయింది. 

శివ ఏడుస్తూ, 

శివ: అయితే చంపు ఇప్పుడే. 

ఒక్క నిమిషం ఆ చోటంతా నిశబ్దం. 

ఇది అంతా వింటున్న ధనుష్ కి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో అర్దం కాక దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. 

లక్ష్మి కన్లలోంచి నీళ్ళు వచ్చి, 

లక్ష్మి: నిన్ను చంపుకొడానికేనార ఇన్నాళ్లు కనీ పెంచింది. 

శివ కంటతడి పెట్టుకుంటు, 

శివ: అమ్మ అమ్మ విను, నాకేం కాదు, నా మీద నమ్మకం ఉంచండి. ఇంకో 3 years అంతే. ఈ 1 year ఎలాగడిచిందో అలాగే చూస్తుండగానే ఐపొద్ది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి, ఎదో ఒక చిన్న ఉద్యోగం చుస్కొని, మీకు దగ్గరగా ఉంటాను.

వెంకన్న: శివ విను, నీకు రేపు ఉదయం వరకు టైం ఇస్తున్న. నీ నిర్ణయం బాగా ఆలోచించుకొని చెప్పు. 

వెంకన్న మాటని అస్సలు లెక్కచెయ్యనట్టు, 

శివ: లేదు నాన్న ఇదే fix. నాకు మార్చుకునే ఉద్దేశం లేదు. 

వెంకన్న కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు. 

వెంకన్న కి వినిపించేలా, 

శివ: నేనేం చిన్న పిల్లాడిని కాదు ఇప్పుడు, నా జీవితం నా ఇష్టం. 

అని అరిచాడు. 

ఇక శివ ధనుష్ ని తీసుకొని రూం లోకి వెళ్ళాడు. 

లక్ష్మి ధనుష్ తీసుకువచ్చిన మూట చూసి, శివ ని పిలిచి ఏంటి అని అడిగింది. 

శివ అవి తన బుక్స్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. 

ఇక కాస్త ప్రశాంతం అయ్యాక, ధనుష్ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు. 

శివ: ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు?

ధనుష్: అన్న నాకు ఎవరూ లేరు అని నేను చాలా బాధ పడ్డాను, కానీ మీ అమ్మా నాన్న ఉన్నా వాళ్లకి దూరంగాఉండాలి అని ఎందుకు అనుకుంటున్నావు, నాన్న చెప్పినటు నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా?

శివ కొంచెం నవ్వు నవ్వి, ధనుష్ తల మీద చెయ్యి పెట్టి, 

శివ: చిన్నా కొన్ని కావాలి అంటే కొన్ని వొదులు కోవాలి తప్పదు, నేను డ్రగ్స్ స్మగ్లింగ్ ఇంకా మానెయ్యలేదు, దానికిఇంకా సమయం పడుతుంది. ధనుష్ మన పక్క ఊర్లో ఇలియాస్ భాయ్ అని ఉంటాడు ఆయన దగ్గర మార్షల్ఆర్ట్ నేర్చుకో, నువ్వు defence academy లో సెలెక్ట్ అవ్వాలి, బాగా చదువుకో. 

ధనుష్: తప్పకుండా అన్నా. నిన్ను ఒకటి అడగొచ్చ? 

శివ: ఏంటి? 

ధనుష్: అదే నీ సమస్య ఏంటి, నాన్న నువ్వు చస్తే ఎలా అని ఎందుకు అన్నాడు?

శివ: దాని గురించి అడగకు, నేను చెప్తా నీకు సరేనా. నువ్వు నా గురించి ఆలోచించకు రా, నీ పని నువ్వు చేస్కో. అమ్మా వాళ్ళతో ఎది ఇబ్బందిగా చెయ్యకు. డబ్బులు కావాలి అంటే అడుగు ఇస్తారు. సరేనా?

ధనుష్: సరే. 

ఇక మరుసటి రోజు ఆ రోజు ఆదివారం ,తెల్లవారక ముందే లేచాక, శివ సాయి ని కలవడానికి వెళ్ళాడు.

సాయి ఇంటికి వెళ్తే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు అని టౌన్ లో ఉంటున్నారు అని తెలిసింది. 

శివ టౌన్ కి వెళ్లి దీపా ఇంటికి వెళ్ళాడు.  

అక్కడ చంద్రమోహన్ ని సాయి address అడిగితే చెప్పాడు. శివ సాయి ఇంటికి వెళ్తే రాజేశం సాయి దీపాదగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. 

శివ " మోహన్ uncle ఈ విషయం అక్కడే చెప్పొచ్చు కదా, మళ్ళీ అక్కడికి పోవాలి. " అనుకుని మళ్ళీ వెళ్ళాడు. 

శివ: ఏంటి అంకల్ ముందే చెప్పొచ్చు కదా సాయి ఇక్కడే ఉన్నాడు అని. 

చంద్రమోహన్: నువ్వు address అడిగావు కానీ సాయి ని అదిగావా? 

శివ: అబ్బా ఏం క్లారిటీ అంకల్ సూపర్. 

చంద్రమోహన్ నవ్వాడు. 

చంద్రమోహన్: వాళ్ళు ఇంకా లేవలెడ్రా, రూం లో ఉన్నారు పో. 

కానీ శివ లోపలికి వెళ్లకుండా వెనక వైపు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి రూం లోకి చూసాడు. 

సాయి దీపా ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగలించుకుని పడుకున్నారు. 

వాళ్ళని చూసి, " వారిని ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంటే వీడు ఇంటికి ఎందుకు పోతాడు, పిల్లలకు తగ్గ పేరెంట్స్అంటే వీళ్ళే. " అని అనుకుని వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని చూస్తున్నాడు.

ఒక పది నిమిషాలకు సాయి మెల్లిగా కళ్ళు తెరిచి చూసాడు, శివ ని చూసి అవాక్కయ్యాడు. 

సాయి: ఒరేయ్ ఎప్పుడు వచ్చావ్ రా? (అని గట్టిగా అన్నాడు) 

సాయి గొంతుకి దీపా లేచింది. దీపా లేచి శివ ని చూసి షాక్ అయ్యి, తన t-shirt సరి చేసుకుంది. 

శివ: అంత సిగ్గు అవసరం లేదు లే దీపా గారు నేను మిమ్మల్ని చూడలేదు. (అని నవ్వుతున్నాడు) 

దీపా: శివ నువ్వెప్పుడు వచ్చావు? 

ఇంతలో సాయి మొహం అలకాగా మారింది, 

సాయి: నేయబ్బ చెప్పకుండా ఎటు దెంగేసావు రా నువ్వక్కడే నిలబడు వస్తున్న. 

శివ: అది తర్వాత కానీ ఏంట్రా ఇది పెళ్లి లేదు ఏం ఇంట్లోనే దుకాణం పెట్టేసారు కదరా. 

సాయి: నీ బొంద, అదేం లేదు జస్ట్ పడుకున్నాం అంతే. 

శివ: అబ్బో జస్ట్ పడుకున్నారట, సుఖపురుషుడివురా నువ్వు. (అని వ్యంగ్యంగా నవ్వుతున్నాడు) 

దీపా: శివా ముందు నువ్వు లోపలికి రా... (అని పిలిచింది) 

శివ వచ్చాడు. 

శివ: చెప్పండి దీపా గారు...

సాయి వచ్చి శివ ని చెంప మీద ఒక్కటి ఇచ్చాడు. 

శివ కి తిక్కరేగింది, 

శివ: దెంగెయి బె, నిన్న మా నాన్న, ఇప్పుడు నువ్వు ఎందుకు కొడ్తున్నవ్?

దీపా: హెయ్ శివ మాటలు, నాన్న వింటే తిడతాడు. 

సాయి: మరి కొట్టకుండా పిచ్చి పుకొడా ఎక్కడికి పోయావ్రా... ఎంత భయపడ్డానని నీకేం తెల్సు రా..

అలా అంటూ శివ ని కొడ్తున్నాడు. 

శివ: ఆ రేయ్ తల మీద కొట్టకు చెప్తున్న...చంపేస్తా..

సాయి: కొడతారా తల మీదే కొడతా ఏం పికుతావ్ ఆ... 

శివ: సరే... 

సాయి ఇక శివ కౌగిలించుకున్నాడు. 

సాయి: అరేయ్ నిజం రా, ఇలా ఎందుకు చేసావు? 

శివ: ఏమో రా.... సరే కానీ ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? 

సాయి: మేము ఇద్దరం BSc చేస్తున్నాం రా. ఒకే కాలేజీ లో. 

శివ నవ్వుతూ, 

శివ: హా తెలుస్తోంది, ఒకే కాలేజీ ఒకే bed మ్మ్.. 

దీపా: ఉకో శివ ఓవర్ చెయ్యకు. 

శివ: ఓవర్ చేస్తుంది మీరు. సరే రెఢీ అవ్వండి మీకు ఒకటీ చెప్పాలి. 

ఇద్దరూ సరే అన్నారు. 

శివ: fast గా కానివ్వండి, (చిలిపిగా చూస్తూ) రాత్రీ ఎస్కున్నరా ? 

దీపా: నువ్వన్ని ఊహించుకొకు వీడు కనీసం ఒక ముద్దు కూడా పెట్టడు. 

శివ: తుః పరువు తీసినవ్ కదరా. (అని సాయి తో అన్నాడు) 

సాయి: పదరా మా ఇంటికి పోదాం ఇక్కడ ఉంటే మాకు లేని ఆలోచనలు తెప్పిస్తున్నవు. 

శివ సాయి ఇద్దరూ వెళ్ళాక, అక్కడ టిఫిన్ చేసి, మళ్ళీ దీపా ఇంటికి వచ్చారు. 

శివ దీపా సాయి ముగ్గురు రూం లో కూర్చొని, ఎవరు ఏం చేస్తున్నారో మాట్లాడుకుని, శివ తను ఏం చేశాడో సాయికి చెప్పాడు. 

సాయి: ఎందుకు అలా చేశావు రా, ఇంత మంచి వాడువి నీకు అలా ఎలా చెయ్యాలి అనిపించింది రా? 

శివ: సరే చెప్తా విను,

అని శివ మౌనంగా ఉన్నాడు. 

శివ ఏం చెప్తాడా అని ఇద్దరూ చూస్తూ ఉన్నారు. 

ఇంతలో దీపా వాళ్ళ అమ్మ మక్కగారెలు కొన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి తినడానికి ఇచ్చింది. ముగ్గురూ తిన్నారు. 

అంతా ప్రశాంతంగా ఉంది 

ఒక పది నిమిషాలు గడిచాయి. 

శివ మాత్రం ఏం చెప్పట్లేదు.

సాయి ఇక ఆగలేక, 

సాయి: ఏమైంది రా చెప్పు?

శివ: చెప్పడానికి ఏం లేదురా అందుకే సప్డేక ఉన్న. 

సాయి: నీ.... మరి ఎందుకు? 

శివ: ఏమో రా అలా చెయ్యాలి అనిపించి చేశా అంతే ఎందుకో నాకే తెలీదు. డబ్బు కోసం అదే easy అనుకున్నచేశా అంతే.

సాయి: సూపర్ రా నువ్వు. 

దీపా: సరే ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శివ?

శివ: ఏం లేదు ఇక foreign లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న, వచ్చే వారం వెళ్ళాలి. 

సాయి: సరే రా... చదువుకో 

శివ: bye రా... 

సాయి: మళ్ళీ ఎప్పుడు కలవడం? 

శివ: ఏమో రా వీల్లున్నాప్పుడు కలుద్దాం. 

ఇక శివ ఇంటికి వచ్చాడు, వారం గడిచాక foreign వెళ్ళిపోయాడు. 

-------------------------------------------------
[+] 6 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 05:45 PM



Users browsing this thread: 2 Guest(s)