Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#7
కాజల్ కాలేజ్ వచ్చామా, క్లాస్ విన్నామా లైబ్రరీ లో కాసేపు చదువామ ఇంటికి వెళ్ళామా అంతే, ఇంకేం లేదు. 

దీపా కూడా లైబ్రరీ కి వచ్చేది, కాజల్ ని గమనిస్తూ ఉండేది. కాజల్ books తీస్కున్నమా చదివాక నోట్స్రాకోడంపోవడం అంతే. 

అలా ఆ year గడిచాక ఒకరోజు సాయంత్రం, ఇంటికి పోవడానికి బస్టాప్ కి వెళ్తూ ఉంటే, కృష్ణ వెంట రావడంతెలిసి ఆగింది.

కృష్ణ కూడా ఆగాడు, కాజల్ టక్కున వెనక్కి తిరిగింది.

కృష్ణ ఏం చెయ్యాలో తెలీక, కోతిలా దిక్కులు చూసాడు. 

కాజల్ పొగరుగా వాడి వైపే నడిచింది. అంతే చెమటలు పట్టేసాయి వాడికి, 

కృష్ణ " వామ్మో వస్తుంది, ఏమైనా అంటుందా, అసలు అందరూ ఉన్నారు, కొడుతుంది కావచ్చు jump అవ్వడంబెటర్ " అనుకున్నాడు, వెనక అడుగు వేశాడు.

కాజల్: హెయ్ ఆగు,

అని పిలిచింది. 

కాజల్ పిలవగానే కృష్ణ ఆగాడు. వెనక్కి తిరిగాడు. 

కాజల్ దగ్గరకి వచ్చి, 

కాజల్: నీ పేరు కృష్ణ కదా?

కృష్ణ: అవును.

అప్పుడు ఒక truck సర్రుమని దూసుకెళ్లింది, అది వీళ్ళకి అడుగున్నర దూరంలో వెళ్ళింది, అదిపోయినవేగానికి కాజల్ కురులు పైకి లేచి అలలు ఆడాయి. 

కృష్ణ ఆ చప్పుడుకి జనికాడు. కాజల్ మాత్రం కంటి లో కలక లేదు. 

కాజల్: ఏంటి నన్ను ఫాలో అవుతున్నవూ 1st year నుంచి చూస్తున్న. Love ఆ? 

కృష్ణ వేళ్ళు నలుపుకుంటూ, ఆతృతగా ఏం మాట్లాడకుండా, కాస్త తల కిందకు వేసుకొని,

కృష్ణ " ఇదేంటి ఇలా అడిగేసింది, " 

కృష్ణ: అది... ఆ... అవును నువ్వంటే ఇష్టం కాజల్. 

కాజల్ కృష్ణ కళ్ళలోకి సూటిగా చూస్తూ, 

కాజల్: దగ్గరకి రా... 

కృష్ణ దగ్గరకి జరిగాడు. 

కాజల్: ఇంకా... 

ఇంకా జరిగాడు, కృష్ణ తల కాస్త పైకి ఎత్తి, కంటి కొసరు తో అక్కడ busstop దగ్గర జనం ని చూసాడు, అందులోఒకడు వీళ్లనే చూస్తున్నాడు. 

కృష్ణ గుండె దడ దడా కొట్టుకుంటూ ఉంది. 

కాజల్: అటు కాదు నా కళ్ళలోకి చూడు.

అని గట్టిగా చెప్పింది, 

కృష్ణ కాజల్ కళ్ళు చూసాడు. ఆ అందమైన కళ్ళు చూస్తూ అలా చూపు కిందకి పోనిస్తున్నాడు. 

మెడలు, ఆ తర్వాత చున్ని కిందకు వెళ్ళింది కృష్ణ చూపు. 

కాజల్ ఒక్కసారిగా కృష్ణ ని వెనక్కి తోసి, 

కాజల్: చూడు నీకు నా మీద ఉన్నది ప్రేమ కాదు కామం. పో. ఇక్కడనుంచి. ఇంకోసారి నా వెంట పడితే చెప్తానీపని.

కృష్ణ అయోమయిపోయాడు, 

కృష్ణ: అది కాదు, నేను ఎదో అనుకోకుండా.... 

కాజల్: సరే bye. 

అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లి, bus వచ్చాక ఎక్కి పోయింది.

కొన్ని రోజులు గడిచాక, లైబ్రరీ లో దీపా వచ్చి కాజల్ ఎదురుగా కూర్చుంది. 

20 నిమిషాలు గడిచాక,

దీపా: హై నా పేరు దీపా. 

కాజల్: కాజల్ ... ఏ కోర్సు?

దీపా: సోషియాలజీ... నువ్వు ?

కాజల్: హిస్టరీ. 

అప్పుడు సాయి వచ్చాడు లైబ్రరీ లోకి, కాజల్ సాయి ని చూసి, బుక్ తెచ్చుకుంటా అని చెప్పి cupboards వైపువెళ్ళింది. 

సాయి వచ్చి, టేబుల్ దగ్గర దీపా ఒక్కతే ఉంటే దీపా ముందు ఇంకో పుస్తకం అటు వైపు ఎందుకు ఉందాఅనిచూసి చూడనట్టు వదిలేశాడు. 

సాయి: హెయ్ నెన్ సినిమాకి పోతున్న, నువ్ వెళ్ళిపో. 

దీపా: నేను కూడా వస్తా రా.. 

సాయి: లేదు మా ఫ్రెండ్స్ తో పోతున్న, మనం next week పోదాం లే. 

అని చెప్పి తొందర్లో  వెళ్ళిపోయాడు. 

కాజల్ అక్కడ cupboard దగ్గర, " ఈ తోక గాడు ఈ కాలేజ్ లోనే జాయిన్ అవ్వాలా, ఆ కొంపదీసి ఆ waste గాడు కూడా ఇక్కడే జాయిన్ అయితే ఇక నా పరిస్తితి అంతే. " అని అనుకుంది.

సాయి వెళ్ళాక కాజల్ ఏదో ఒక బుక్ తీసుకొని తిరిగి వచ్చి కూర్చుని, 

కాజల్: ఎవరు అతను boyfriend ఆ? 

దీపా కళ్ళు చిన్నచేసి సిగ్గు పడుతుంది. 

కాజల్ " దీన్ని set చేసుకున్నాడు అన్నమాట " అనుకుంది. 

కాజల్: ఆ చాలు, అర్థం అయింది. 

దీపా: మా బావా. నేనంటే పడి చస్తాడు. 

కాజల్ వక్రంగా బద్దకంగా స్మైల్ చేస్తూ, 

కాజల్ " నీ బొంద నన్ను చూస్తే మళ్ళీ సొల్లు కార్చుకుంటాడు. అందుకే వాడు రాగానే పోయిన " .



దీపా: సరే కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్న books అన్ని xerox machine లా scan చేస్తున్నావు.

కాజల్: ఇక్కడికి వచ్చేది చదువుకోడానికి కాదా?

దీపా: చదువుకోవడానికే... 

కాజల్: మరి బుక్స్ స్కాన్ చేస్తున్న అంటావ్. 

దీపా నవ్వుతూ, 

దీపా: ఆ బలే అంటున్నావ్ నువ్వు, అది కాదు నువ్వు బాగా చదువుతున్నవు. నేను చూస్తున్న. 

కాజల్: ok.

కాజల్ " తనకి శివ తెల్సా తెలీదా, ఎలా, అడిగితే?  అడగాలా వద్దా. " అని ఆలోచిస్తూ ఉంటే, 

అప్పుడే కృష్ణ వచ్చాడు. వచ్చి కాజల్ పక్కన కూర్చొని, 

కృష్ణ: హెయ్ కాజల్,

కాజల్ చేతులు తల మీద పెట్టుకుని, ఒళ్ళు విరుచుకుంటూ, దీపా వైపు చూస్తూ,

కాజల్: శివా.... 

అని గట్టిగా అంటూ దీపా వైపు చూసింది, 

ఏం ప్రతిస్పందన లేదు. 

కాజల్  " పేరు పలికితే రియాక్ట్ కావట్లేదు, వాడు తెల్సో తెలీదో తనకి. " 

కాజల్ కృష్ణ వైపు " వీడి గోలేంటి " అన్నటు చూస్తూ, 



కాజల్: ఏంటి? 

కృష్ణ: అదే ... 

కాజల్: అదే ఏంటి చెప్పు. 

అని కరుచుకుంది,

అందరూ కాజల్ నే చూసారు. 

కాజల్ అటు ఇటూ చూసి, 

కాజల్: sorry sorry'

అని అందరికీ చెప్పింది. 

ఇక గొంతు తగ్గించి, 

కాజల్: ఏంటి కృష్ణ ?

కృష్ణ: I'm too attracted to you. నిన్నంతా నువ్వే గుర్తొచ్చేవ్.

కాజల్ కృష్ణ కి దగ్గరగా జరిగి, చెవిలో, 

కాజల్: కండోమ్స్ ఉన్నాయా? 

కృష్ణ అది విని ఉలిక్కి పడ్డాడు. కళ్ళు పెద్దగా చేసి 

కృష్ణ: ఏంటి? 

కాజల్: మీ ఇంటికి పోదాం, ఆ ? .... చెప్పు night ఎస్కుందాం. 

కృష్ణ మళ్ళీ షాక్ అయ్యాడు, ఇక్కడ షాక్ కాదు భయపడ్డాడు. 

కృష్ణ: లేదు అది కాదు. నువ్వు ఇష్టం అంటున్న. 

కాజల్: అదే ఇష్టం అన్నవ్ గా మీ ఇంట్లో ఇవాళ నైట్ చేద్దాం. 

అని కసిగా చూసింది, 

కృష్ణ: ఇంట్లో నా no way.

కాజల్: మరి నీకెందుకు రా ఇవన్నీ, పో పోయి చదుకోపో. 

అని భుజం కొట్టి, నెట్టింది. 

కృష్ణ " ఇదేంటి ఇలా మాట్లాడతుంది, మంచిదే నా, చూస్తే అలా లేదే" అనుకున్నాడు.

దీపా కి వీళ్ళ మాటలు వినిపిస్తున్నాయి, కాజల్ వైపు అదోలా చూస్తూ, 

దీపా " ఒసిని అలా అంటావు ఎంటి, ఒకవేళ వాడు ఒప్పుకుంటే, పోతుందా పోధా? " 

కాజల్: వాడికి అంత సీన్ లేదు. 

అని దీపా కి కృష్ణ కి ఇద్దరికి సమాధానం ఇచ్చింది. 

దీపా " వామ్మో నేను అనుకున్నది, తెలిసినట్టు చెప్పింది ". 

కృష్ణ వెర్రి మొహం వేసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. 

దీపా: హెయ్ కాజల్ ఏంటి, ఇలా మాట్లాడం నీకు భయం సిగ్గు లేవా? 

కాజల్ చెయ్యి ముందుకు చాపి, దీపా కి shake hand ఇస్తూ, స్మైల్ చేస్తూ,

కాజల్: ఫ్రెండ్స్? 

దీపా చెయ్యి, ఊపుతూ, అనుమానం , అయోమయంగా, 

దీపా: హ్మ్మ్... Ok. 

అని చెప్పింది.

కాజల్: సరే రేపు Sunday ఎల్లుండి, ఇక్కడే కలుద్దాం.

ఇక ఇంటికి వెల్లిపోయారు.

———————————————————————————————-

Monday,


దీపా మెల్లిగా నడుచుకుంటూ లైబ్రరీ లోకి వస్తుంది, 

పక్కన గ్రౌండ్ లో క్రికెట్ ఛాంపియన్షిప్ జరగుతుంది, ఆ అరుపులు గోలా లైబ్రరీ దాకా వినిపిస్తుంది. అబ్బాయిలందరూ అక్కడే ఉన్నారు. 

దీపా గ్రంథాలయం లోపలికి వెళ్ళి, రిజిస్టర్ మీద సంతకం పెట్టి, కప్బోర్డ్స్ వైపు వెళ్ళింది, ఆ రోజు ఎవరూ లేరు, లైబ్రేరియన్ కూడా లేడు. 

దీపా కాస్త అటూ ఇటూగా నడిచి చూసింది, గ్రంథాలయం లో అసలు ఎవరూ లేరు. 

దీపా " కాజల్ కలుద్దాం అంది, లేదెంటి, అసలు ఎవరూ లేరు, కాజల్ కూడా రాదేమో." అనుకుని వెనక్కితిరిగిబయటకి వెళ్తుంటే, 

కాజల్: హెయ్ దీపా ఇటూ... 

అని గొంతు వినిపించింది కానీ మనిషి కనబడలేదు. 

కాజల్ 4వ కప్బోర్డ్ వెనక నుంచి, పిలిచింది

కాజల్: ఇటూ ఇక్కడ రా... 

దీపా చూసి, " ఓహ్ అక్కడుందా, " అనుకుని కాజల్ దగ్గరకి వెళ్ళింది. 

అటు వెళ్లి చూస్తే కాజల్ ఎదో మాగజైన్ చదువుతూ ఉంది. దగ్గరకి వెళ్ళి, కుతులహంగా, అసలు ఎంటిఅనిచూస్తూ, 

దీపా:  కాజల్, ఏంటి చదువుతున్నావు? 

కాజల్ అలా ఆ మాగజైన్ కిందకు అని కవర్ పేజీ చూపించింది. 

దీపా అది చూసి ఒక్కసారిగా బిత్తరపోయింది. 

దీపా: ఏంటి sex stories, ఛీ నువ్వు ఇవి కూడా చదుతావా? 

కాజల్ దగ్గరకి జరిగి, కొంటెగా చూస్తూ, 

కాజల్: ఏ చదవకూడదు అంటావా... తప్పా,? 

ఆ ప్రశ్నకి, దీపా కి నోటి మాట రాలేదు. 

కాజల్: దీపా నేను చెప్పేది విను, నాకు ఇలాంటి విషయాలు అంటే ఇష్టం, ఎందుకో నాకే తెలీదు. మన లైబ్రరీలోఇవి ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. 

దీపా: సరే నువ్ చదువుకో... నేను women violence చదువుకోవాలి. ఆ బుక్స్ ఎక్కడ ఉన్నాయో తెల్సా..?

అని కాజల్ వైపు చూస్తూ అడిగింది, 

కానీ కాజల్ మాత్రం ఆ కథ చదువుతూ, దాన్లో నిమగ్నం అయ్యింది. 

దీపా కాజల్ పిలుస్తూ, ఆటంకం కలిగించింది, 

దీపా: హెయ్ నిన్నే తెల్సా తెలీదా... ?

కాజల్ చిరాకు పడి, 

కాజల్: అబ్బా డిస్టర్బ్ చెయ్యకు, మంచి మూడ్ లో ఉన్న, పో వెళ్లి ఆ row లో చూడు

అని బదులిచ్చింది. 

దీపా వెళ్ళి బుక్స్ వేతుకుంటూ ఉంది. తనకు కావాల్సిన బుక్ దొరికింది, అప్పుడే కాజల్ ఉన్న వైపు నుంచిచిన్నగా ములుగు చప్పుడు వినిపించింది. 


కాజల్ కథ చదువుతూ, క్రమంగా చేతిని ప్యాంట్ లో పెట్టుకుని, పూ మీద చూపుడు వేలితో మెత్తగారాసుకుంటుంది. 

కాజల్: ఉమ్మ్... మ్మ్..

అని ములుగు, 

అది విన్న దీపా " ఆ ఎంటి తను, ఇలా శబ్దం చేస్తుంది " అనుకుని కాజల్ దగ్గరకి వెళ్ళింది. 

చూసి నమ్మలేక పోయింది, 

కాజల్ ఒకచేతిలో పుస్తకం ఇంకో చేతు ప్యాంట్ లో ఉంది, 

కాజల్: హు... ఉమ్మ్ 

అని మూలుగుతూ పూ మీద వేలితో రుద్దుకుంటూ ఉంది. 

దీపా మూతి మీద చెయ్యి వేసుకుని మూసుకుని, 

దీపా " అమ్మబబోయి ఏంటి ఇది, " అని అలా కాజల్ నే దీర్ఘంగా చూస్తుంది. 

కాజల్ దీపా ని చూసి, 

కాజల్: ఏయ్ దీపా ఏంటి?

దీపా మూతికి చేతులు అడ్డం తీసీ నోరు విప్పి,

దీపా: అదే నువ్వు చేస్తున్న పని, 

కాజల్: ఏ నీకు రాదా మూడ్, మనిషివి కాదా నువ్వు...?

దీపా కి కాజల్ అలా అంటే నచ్చలేదు, కళ్ళు పెద్దవి చేసి, కోపగించుకుంది 

దీపా: హెయ్ ఎలా కనిపిస్తున్నా నేను, ఓవర్ గా మాట్లాడటం తగ్గించు కొంచెం. పిచ్చి అలవాట్లు పెట్టుకుని, నన్నుఅంటావ్.. 



కాజల్: sorry ok. 


దీపా ముతి ముడుచుకుని వెళ్ళి, కూర్చొని చదువుకుంటూ ఉంది. 

కాజల్ కూడా వెళ్ళి, పక్కన కూర్చొని , 

కాజల్: అలా ఊరికే చదవడం కాదు, ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఒక రఫ్ లో 3-4 సార్లు రాస్కోవలీ, అప్పుడుఎక్కుతాయి మెదడు లోకి. 

దీపా కి ఉచిత సలహాలు ఇవ్వడం నచ్చక, కాజల్ మీద కసురుకుంది.

దీపా: మహాతల్లి, నీది నువ్వు చదువుకో గెలుక్కో, నన్ను గెలక్కు. 

కాజల్ స్మైల్ చేస్తూ, " ఒకే " చెప్పి, వెళ్లి ఒక బుక్ తెచ్చుకుని కూర్చుంది. 

చదువుతూ ఉంది.

దీపా తను చదుకోకుండా, కాజల్ ఏం చదువుతుంది అని చూస్తుంది, 

" భారత్ సంస్కృతి కళలు " అనే పుస్తకం చదువుతుంది. 

దీపా " ఇప్పటి దాకా ఆ మాటర్ చదివి, ఇంతలో ఇప్పుడు ఈ బుక్ చదువుతుంది, ఇది నాకర్ధం కాదు " 


అలా కాసేపటికి, కాజల్ దీపా భుజం తడుతూ, పిలిచింది, 

కాజల్: దీపా ఇది చూడు... 

అని బుక్ లో ఎదో చూపిస్తుంది, 

దీపా ఏమిటా అని చూసింది, 

మళ్ళీ షాక్, 

కాజల్ ఆ పుస్తకం లో, ఇద్దరు ఆడవాళ్ళు ఒకరి చేత్తో ఒకరి యోనిని మర్దనా చేసుకునే విధంగా ఒక రాతి గోడమీదచెక్కిన చిత్రం చూపించి, 

కాజల్: చూడూ దేవాలయాల మీదే ఉన్నాయి దీన్లో భూతెం ఉంది చెప్పు.

దీపా అది చూసి, " ఒసినీ సంస్కృతులు అంటే ఏమో అనుకున్నా, దీన్లో కూడా ఇదేనా "

దీపా బిక్క మొహం పెట్టుకుని, చూస్తుంది. 

కాజల్: చెప్పు, ఇందాకా నన్ను ఎదో తప్పు చేసినట్టు చుసావ్ గా. 

దీపా రెండు చేతులు జోడించి, 

దీపా: తల్లీ నీకో దండం నీకు ఆ పిచ్చి ఉంటే చూస్కో, నాకు చూపించక సరేనా. చదువుల తల్లికి అనుకోనిఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్న, ఈ పిచ్చి ఉంద అని చేతులు ఎత్తింది

కాజల్: అరె అలా అంటావ్ ఏంటి? మాకు హిస్టరీ లో ఇవి ఉంటాయి. నీకేమైనా తెల్సా అని అడుగుతున్న.

దీపా తల మీద చెయ్యి వేసుకుని, " అంటే ఇది ఎదో అడిగేలోపే నేనే తప్పుగా అనుకున్నానా "

కాజల్: హెయ్  ఈ దేవాలయం మీద మొత్తం శృంగార చిత్రాలే చెక్కి ఉంటాయి అట. 

ఆ విషయం దీపా కి కుతూహలంగా అనిపించింది, 

దీపా: ఎదీ చూపించు, 

అని పుస్తకం తీసుకొని, ఆ పేజీ చదివింది, కాజల్ చెప్పింది నిజమే. 

దీపా కి అనుమానం వచ్చింది, 

దీపా: కాజల్ నాకు తెలిసి ఈ గుడిలోకి చిన్న పిల్లలను రానివ్వరేమో...?

కాజల్ నవ్వింది, 

దీపా: ఎందుకు ఆ నవ్వు?

కాజల్: గుడిలోకి చిన్న పిల్లలకి రానివ్వకుండా ఎందుకు ఉంటారు? నీ పిచ్చ్చి కాకపోతే... 

దీపా: కాదు అలాంటివి ఉంటే వాళ్ళు చూడరా.... 

కాజల్ ముందుకు వంగి, వెటకారంగా, చిలిపిగా చూస్తూ, 

కాజల్: చూసినా వాళ్లకు అర్దం అవుతుందా తీ...

దీపా అక్కడితో మాట కొట్టేసింది.

దీపా: సరే ఇక చదుకో. 

ఆ తర్వాత కాజల్ దీపా చాలా క్లోజ్ అయ్యారు. దీపా అప్పుడప్పుడు కాజల్ ఇంటికి వెళ్లి వచ్చేది కూడా. 

కాజల్ కి దేపా చదివే సోషియాలజీ మీద రోజు రోజుకీ ఇష్టం పెరిగింది, అవకాశం దొరికినప్పుడల్లా దీపా దగ్గరబుక్స్ అడుక్కునే చదివేది. 

డిగ్రీ 2వ సంవత్సరం ముగిసే సమయానికి,

సాయి కాలేజ్ కి వెళ్తూ, కనిపించాడు, కాజల్ వాడి వెనక ఉంది, ఆ రోజు దీపా రాలేదు. 

సాయి వెనక అడుగున అడుగు వేసుకుంటూ నడుస్తుంది. 

సాయి వెనక్కి చూడట్లేదు. ఎదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. 

కాజల్ చకచకా నడిచి, వెళ్లి సాయి ని వెనక నుంచి చేతులు ముందుకు వేసి, కళ్ళకి గంతలు లా మూసింది. 

సాయి: ఏవరూ...? 

అని కప్పేసుకున్న చేతులు తియ్యడానికి చూసాడు. 

కాజల్: ఆగురా సాయి. 

సాయి: ఎవరు చెప్పు?

కాజల్: నేనే రా, తోక.

అది విని సాయి గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆగినట్టు అయ్యింది. నోటి లోంచి ఒకటే పదం వచ్చింది, 

సాయి: పారూ...

కాజల్: సాయి ప్లీజ్ కదలకు. 

సాయి చేతులు కిందకు వేసుకుని బొమ్మ లా నిలబడి పోయాడు. 

కాజల్: రేయ్ శివ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు?

కాజల్ అడిగిన దానికి సాయి నిరాశ పడ్డాడు, తన గూర్చి కాకుండా శివ గురించి అడిగింది అని. 

సాయి: నీకెందుకు... వాడంటే ఇష్టం లేదుగా...?

కాజల్: అడిగింది చెప్పు అంతే... 

సాయి: వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. 

కాజల్ కి అలా అనగానే కాస్త బాధేసింది, 

కాజల్: నిజం చెప్పు.

సాయి: నిజం నాకు తెలీదు, కానీ ఎదో పోస్ట్ గ్రాడ్యయేషన్ చేస్తా అని మాత్రం చెప్పాడు. 

కాజల్ ముందుకు జరిగి సాయి చేవి దగ్గర మొహం పెట్టింది. 

అప్పుడు కాజల్ కురుల పరిమళాలు సాయి కి తాకి, అలా తాకగానే సాయి ఎదో తెలీని భావం. 

కాజల్: వాడు అలాగే ఉన్నడారా?

సాయి: ఉన్నాడు, వాడికెంటి. 

కాజల్: నన్ను గుర్తు చేస్తున్నాడా..?

సాయి: అసలు మరచి పోతే కదా, ఎప్పుడు నీ పేరే జపం చేస్తాడు. 

కాజల్ సాయి ని విడిచి పెట్టండి, సాయి వెనక్కి తిరిగాడు. పార్వతి లేదు. 

సాయి ఇదంతా బ్రమా నిజమా అనుకున్నాడు. కాలేజ్ కి వెళ్లి రిజిస్టర్ లో పార్వతి పేరు ఉందా అని చూసాడుఎక్కడా లేదు. 

జరిగింది నమ్మాలా వద్దా తెలీదు.


ఇంటికి వెళ్ళాక, కాజల్ బెడ్ లో పడుకుని,

కాజల్ " శివా....శివా.... ఎక్కడున్నావ్ రా. ఏం చేసావ్ రా నన్ను. ఇలా అయిపోయాను. " 

బయట వర్షం మొదలైంది, కాజల్ లేచి బాల్కనీ లోకి వెళ్లి అలా వర్షాన్ని చూస్తూ, 

(శివ: పార్వతి మన క్లాస్ లో నువ్వే అందరికంటే క్యూట్ గా ఉంటావ్.

పార్వతి: waste fellow, చదుకొరా, అసలు మెదడు ఉందారా నీకు. 

శివ: మనం మళ్లీ ఒకసారి డాన్స్ చేద్దామా 

పార్వతి: ఏం రాదు, దేనికైనా బయపడ్తావ్, అయినా ఇప్పుడే నీకు ఇలా అమ్మాయి, ఛీ నీలాంటి వాడు ఎందుకుఉంటారో ఏమో. 

శివ: ఇదిగో పార్వతి నీ పట్టీలు అక్కడ గేట్ దగ్గర దొరికాయి. 

పార్వతి: నువ్వే కొట్టేసి మళ్ళీ నాకు తెచ్చి ఇష్టున్నవ్, అన్ని దొంగ ప్లాన్ లు తుః.


శివ: ఎప్పటికైనా నువ్వే నా భర్యవి గుర్తుంచుకో...

పార్వతి: ఛీ, నువ్వు నాకు అసలు కనిపించకు పో.)


ఇలా అన్ని గుర్తు చేసుకుంటూ,ఉంది. 

కాజల్ " శివ చదువుకొరా టైం వేస్ట్ మాత్రం చేయకు. " అని కోరుకుంటూ ఉంది. 

ఆ కల లో శివ అలా పడిపోవడం, కాపాడు అనడం, ఆ రోజు వివేక్ కొడితే కింద పడిపోవడం గుర్తు వచ్చి, " వాడికి ఏదైనా.... లేదు లేదు, అదేం ఉండదు లే. " అనుకుంది.



దీనికి 5 నెలల ముందు,

అక్కడ ఐఐటీ కరగ్పూర్ లో, 

మధ్యాహ్నం లంచ్ టైం, 

ప్రణీత: శివ నాకు thermodynamics doubt ఉంది. 

శివ: ఏంటి?

ప్రణీత: అదే entropy and molecular motion అని సార్ ఎదో అన్నాడు గా.

శివ: అది ఇప్పుడు కుదరదు నాకు వేరే పని ఉంది లైబ్రరీ కి పోవాలి. 

ప్రణీత: అది మనం ఈవెనింగ్ కలుద్దాం.

ప్రణీత ఎత్తుగా, క్యూట్ గా, పొడుగు జెడ వేసుకొని, మోకాళ్ళ పైకి డ్రెస్ వేసుకొని ఉంది. 

శివ మాట్లాడుకుంటూ, ప్రణీత ని కింద నుంచి పైకి కామంతో చూస్తున్నాడు. ఆ తొడలు చూసి కోరికకలుగుతుంది.

శివ: మరి నా రూంకి రా, స్ట్రీట్ నంబర్ 5. 

ప్రణీత: ok 6 కి వస్తా. 

శివ: సరే. 
[+] 2 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 05:42 PM



Users browsing this thread: 1 Guest(s)