Thread Rating:
  • 16 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ గాట్లు - Completed
#6
పార్వతి intermediate అయిన తరువాత,


శివ: ఇటు చూడవే... 

అని పార్వతి ని బతిమిలాడుతూ,

పార్వతి: పో శివ... నీ కళ్ళలో చూస్తే నాకు ఎదో అవుతుంది. 

సిగ్గు పడుతుంది,

శివ: అబ్బా ఒకసారి, చుడు నీ కళ్ళు కూడా చాలా బాగుంటాయి. 

పార్వతి చూసింది, 

అలా ఇద్దరు ఒకరి కళ్ళలో కి ఒకరు చుస్కుంటూ,

పార్వతి: శివ... 

అని తన పెదాలు దగ్గర శివ కి దగ్గర చేస్తూ, వనుకుతుంది,

శివ: ఎంటీ...? 

అని సన్నగా అడిగాడు, 

పార్వతి: నిన్ను చాలా భాదపెట్టానా?

శివ: లేదు పారు, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకు ఇష్టమే. 

పార్వతీ: హ్మ్మ్. 

శివ: ముద్ధొస్తున్నవే...

పార్వతి: పెట్టుకో రా..

శివ: ఉమ్మ్మ్.... 

అని పెట్టుకున్నాడు. 

శివ కి తల నొప్పి మొదలైంది, 

శివ: ఆ నొప్పి... పారు

పార్వతి హఠాత్తుగా బయపడి, కళ్ళలో నీరు వచ్చి, 

పార్వతి: ఏమైంది శివ..ఆ?

శివ: ఏం లేదు ఏం లేదు బయపడకు.... 

పార్వతి: అదేంట్రా…

శివ: నాకేం కాదు. పారు నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావ్ గా... 

పార్వతి: ఉంటారా... 

శివ: నన్ను జాగ్రత్తగా చుస్కుంటావ్ గా?

పార్వతి ఏడుస్తూ, 

పార్వతి: ఎందుకు రా అలా అంటావు, నువ్వంటే ఇష్టం రా నాకు. నిన్ను నేను కాపాడుకుంటా. 

శివ: అవును పారు... నా పక్కనే ఉం....డు.. 

అని స్పృహ తప్పి పడిపోయాడు. 

పార్వతి " హా...." అని నిద్రలోంచి లేచి, భారంగా ఊపిరి పేర్చుకుంటూ,  " ఏంటి ఇదంతా కళా, పొద్దున్నే ఆవేస్ట్ గాడు వచ్చాడెంటీ, నేను ముద్దు పెట్టడం ఎంటి, " అనుకుంది. 

ఇలా కొన్ని సార్లు జరిగింది. 

ఒకరోజు అర్థరాత్రి  కల వచ్చింది, మళ్ళీ లేచి, 

పార్వతి " ఏంటి వీడు, చాలా గుర్తు వస్తున్నాడు, పారు ఏమైందీ నీకు, వాడిగుర్చి ఎందుకు ఆలోచిస్తున్నావు, పడుకో... " అని తనకు తానే చెప్పుకుంది పడుకుంది. 

అయినా తన ఊహల్లో శివ నే కనిపిస్తున్నాడు. 

పార్వతి మనసు: పారు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావే, ఒప్పుకో ఇక.

మెదడు: లేదు, అస్సలు లేదు, ఆ పిచ్చోడు నీకు సెట్ కాడు. అంతా నీ భ్రమ. 

మనసు: లేదు, వాడు నీ మనసులో ఉన్నడు కాబట్టే నువ్వు వేరే మగాడి వంక చూడట్లేదు. 

మెదడు: లేదు చదువు మీద ధ్యాస అంతే. 

పార్వతి కి ఆలోచనలతో బుర్ర పాడైపోతుంది. 

రాత్రంతా నిద్ర లేదు. 

ప్రొద్దున్నే లేచి, 

పార్వతీ: అమ్మ నేను పేరు మార్చుకుంటాను.

అది విన్న వాళ్ళ అమ్మ, విచిత్రపోయి, 

శారద: ఒసి పిచ్చిదాన ఎంటే పొడ్డుపొడ్డునే కల ఏమైనా కన్నవా? 

పార్వతి: లేదమ్మా ప్లీజ్ నేను పేరు మార్చుకుంటా. 

శారద: నాకు తెలీదు మీ నాన్నని అడుగు.

పార్వతి " అబ్బా వీళ్ళని ఎలా ఒప్పించాలి, సరే నాన్న నే అడుగుదాం " అనుకుంది. 

సుదర్శన్ టీవీ ముందు కూర్చొని, వార్తలు వింటూ చాయ్ తాగుతూ ఉన్నాడు. 

పార్వతి: నాన్న నేను పేరు మార్చుకుంటాను. 

సుదర్శన్ ఒకేసారి కలుక్కుమని, ఇటు తిరిగి, 

సుదర్శన్: అదేంటి, ఎందుకు?

పార్వతి: ఒకడు శివ అని మన పేర్లు కలుస్తాయి, పెళ్ళిచేసుకుందాం అన్నాడు. 

అని అలకాగా చెప్పింది. 

ఇది వింటున్న గంగమ్మ అప్పుడే ప్రొద్దున్నే వీళ్ళను కలవడానికి వాస్తు, లోపలికి వచ్చింది. వచ్చీరాగానేపార్వతిమాటలు చెవిన పడ్డాయి. 

గంగమ్మ: అయితే నీ బిడ్డకి పెళ్లి ఈడు వచ్చిందిరా తమ్ముడు. 

పార్వతి " ఛ ఇది ఇప్పుడే రావాలా, ఎదో ఒక పుల్ల పెడ్తుంది " అనుకుంటూ ఉండగా గంగమ్మ అలా అన్నది. 

పార్వతి: ప్లీజ్ నాన్న, పార్వతి పేరు నాకు నచ్చలేదు. 

గంగమ్మ గడుసుగా మొహం పెట్టి,

గంగమ్మ: పట్నం కాలేజ్ కి పోయి అన్ని ఈ కాలం లా తయారయ్యావు, ఆ పొట్టి బట్టలు వేసుకుంటూ ఉంటేమోగవెదవలు వెంట పడరా మరి. 

పార్వతి: అత్త నువ్వు ఆగుతావ. 

శారద పార్వతి ని వెనకేసుకొస్తు,

శారద: అయినా నా బిడ్డ అందంగా ఉంటుంది, అది ఏ బట్టలు వేసుకున్న, ఏంటి. ఏవండీ, రేపుగురువారం, ఒకసారి మన శ్రిపాధ రావు గారిని అడిగి పేరు మర్పిస్తే సరి. దాని కోరిక ఎందుకు కాదనాలి. 

గంగమ్మ: అదేంటి మరదలా అలా అంటావు, పార్వతి అనే పేరు ఎంత బాగుంది. 

శారద: అవును వదిన కానీ దాని కోరిక ఎందుకు కాదనడం, ఈ కాలం పేరు పెట్టుకుంటా అంటుంది , మీరుచెప్పండీ?

సుదర్శన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. పార్వతి ని చూసాడు, పార్వతి ప్లీజ్ అన్నట్టు చూస్తుంది.

సుదర్శన్: సరే.

ఇక గురువారం, 

శ్రిపాధ గారు: సమస్య ఎం లేదు, అమ్మాయి అంతగా కోరుకుంటే మార్చుకోండి. 

అని సమాధానం ఇచ్చారు.

ఇది విని,

పార్వతి: కాజల్ అని పెట్టుకుంటా.

శ్రీపాధ గారు: చగ్గగా ఉంది అమ్మ, నీ కళ్ళ లాగా, అందం, ధైర్యం, దృడ విశ్వాసం అని అర్దం వస్తుంది. 

పార్వతి సరేనా అన్నట్టు తల్లితండ్రుల వైపు చూసింది. 

ఇక పేరు మారింది.

పార్వతి ఇప్పుడు కాజల్.


కాజల్ డిగ్రీ హిస్టరీ లో జాయిన్ అయ్యింది, సాయి, దీపా చదువుతున్న కాలేజ్ లోనే.

మొదటి రోజు, కాజల్ అలా కాలేజ్ ప్రాంగణం లోకి వస్తుంది. 

కాజల్ తెల్ల చుడీదార్ వేసుకొని, కురులు నున్నగా దువ్వుకుని, బాగ్ వేసుకొని, పెదలాలో చిన్న సిగ్గు, కళ్ళలోపొగరు, చురుకుతనం, తేజస్సు గల మొహం. అందగత్తెను అన్న బలుపుతో నడక, చదువుల సరస్వతిఅన్ననమ్మకం కలిగిన మాట. ఎవరితో అసలు పని లేదు, వచ్చామా చదివామ వెళ్ళమా అన్నట్టు ఉండాలి అనిfix అయ్యింది. 


కృష్ణ అలా అటూ ఇటూగా చూస్తూ ఒక్కసారి చూపు స్తంభించింది, మనసులో  " ఎవరు ఇది, సినిమాహీరోయిన్ మాదిరి ఉంది, " అనుకున్నాడు

కాజల్ ఎవ్వరినీ పట్టించుకోకుండా వెళ్తుంది.

దీపా కాజల్ ని చూసి, " దీని జుట్టు ఎంటి అంత పొడవు, ఏం వాడుతుంది అసలు, చి నా జుట్టు దాన్లోసగంలేదు " అని గులుక్కుంది.

అలాగే బిగుసుకుపోయి, చూస్తుంది. సాయి అటు వైపు ఉన్నాడు. కాజల్ సాయి కి వెనక వైపు ఉంది. 

దీపా అలా బిగుసుకుపోవడం చూసి, దీపా ని కుదుపుతూ,

సాయి: ఓయ్ ఏమైంది? 

దీపా: ఏం లేదు ఆ అమ్మాయి.

సాయి: ఆ అమ్మాయి ఎవరూ?

అనుకుంటూ వెనక్కి తిరిగాడు, 

అప్పుడు సాయి కాజల్ ని వెనక నుంచి చూస్తూ, " ఆ అమ్మాయి ఎన్టీ? " అని అడిగాడు. 

దీపా: ఎం లేదు లే. జడ పొడుగ్గా ఉంది. 

సాయి: సరే పద క్లాస్ కి టైం అవ్తుంది. 

సాయి కి ఎందుకో మరోసారి ఆ అమ్మాయిని చూడాలి అనిపించింది. చూసాడు. 

సాయి " ఏంటి ఈ అమ్మాయి, " అనుకున్నాడు.


కృష్ణ కాజల్ వెనకే కుక్కలాగా క్లాస్ కి వెళ్ళాడు. ఇద్దరూ ఒకే క్లాస్. కృష్ణ తన వెనక రావడం కాజల్ గమనించింది.

ఇక ఆ రోజు గడిచింది, కృష మాత్రం రోజంతా కాజల్ ని చూస్తూ ఉండిపోయాడు. వాడే కాదు ఆ రోజు ఆ క్లాస్లోమగాళ్ల పరిస్తిన అంతా వేరే లోకంలో ఉంది. 

1 year గడిచింది. 




కాజల్ డిగ్రీ first year పూర్తయ్యాక, సమ్మర్ హాలిడేస్ లో ,


ఆరోజు అలా హిమజ ని కలవడానికి వెళ్తూ ఉంటే, ఒక కుర్రాడు, 6 అడుగుల పొడుగు, ఉన్నాడు, cycle మీదవస్తుకాజల్ ని చూసాడు. కాజల్ కూడా అతన్ని చూసింది, 

కాజల్ ని చూడగానే చిన్నగా స్మైల్ ఇచ్చాడు, కాజల్ వైపే వస్తు. 

కాజల్ తల కిందకు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళింది. 

అతను కాజల్ వెంటే వచ్చాడు, 

హిమజ అతను కాజల్ వెనక రావడం చూసి, నవ్వుకుంది. 

కాజల్ వచ్చి, 

కాజల్: హెయ్ లోపలికి పదా. 

లోపలికి వెళ్ళాక, 

హిమజ: ఎవరే అతను నీ వెనకే వచ్చాడు. 

కాజల్: ఏమో నే ఇందాక వస్తుంటే చూసాను, నన్ను చూసాడు, ఇక్కడి దాకా వచ్చాడు. 

హిమజ: లైన్ వేస్తున్నాడు నీకు. 

కాజల్: అంతే అంటావా? బాగున్నాడు కదా. 

హిమజ: హెయ్ ఎంటే, చూడగానే నచ్చేసాడ?

కాజల్: అలా కాదు బాగున్నాడు.

హిమజ: అలా అని నమ్మకు పోకిరి గాడు అయితే, ఎందుకైనా సరే వాడిని పట్టించుకోక, వేరే పనెంలేదుఅనుకుంటా ఇలా వచ్చాడు. 

కాజల్: హా వీడు కూడా ఆ శివ గాడి లాగే అయ్యుండచ్చు లే. 

హిమజ: ఎవరు ఇంటర్ లో వెంట పడ్డాడు వాడా?

కాజల్: వాడు కాదు, కాలేజ్, waste fellow. 

హిమజ కి అది ఆశ్చర్యంగా అనిపించింది. 

హిమజ: ఇంకా గుర్తున్నాడా వాడు నీకు.

కాజల్: హా.... కల్లోకొస్తాడు waste గాడు.

హిమజ మళ్ళీ షాక్, 

హిమజ: కల రావడం ఏంటి, నిజమా?

కాజల్: హ్మ్మ్, సరే వదిలేయ్.

ఇక హిమజ తో మాట్లాడి ఇంటికి వెళ్ళే దారిలో ఆ అబ్బాయి కాజల్ వెనకే వస్తున్నాడు. 

కాజల్ ఇక ఆగి అడిగేసింది,

కాజల్: హెయ్ ఎవరు నువ్వు?

అతను: హై I'm Shankar. నేను మీ college ఏ, చాలా సార్లు చూసాను. నీ పేరు?

కాజల్: అవునా, నా పేరు కాజల్.

శంకర్: నేను కూడా హిస్టరీ నే, నేను 2nd year. 

కాజల్: ఓహ్ సీనియర్ ఆ. అవును మీ దగ్గర నోట్స్ ఉన్నాయా, అంటే నాకు మెటీరియల్ చదవడం అంటేఇష్టంఉండదు. 

శంకర్: ఉన్నాయి, కావాలా?

కాజల్: if you don't mind. నేను మళ్ళీ సెకండ్ year అయ్యాక ఇచ్చేస్తాను.

శంకర్ కి కాజల్ అలా త్వరగానే మాట్లాడడం నచ్చింది. 

శంకర్: తప్పకుండా ఇస్తాను. 

కాజల్: రేపు ఇక్కడే కలుద్దాం. Ok. 

శంకర్: ok no problem. 

కాజల్ ఇక ఇంటికి బయల్దేరింది, శంకర్ వెనక నుంచి చూస్తూ, " ఇంత బాగుంది, నాతో మాట్లాడింది, ఇవ్వకఅదృష్టం బాగుంది, తన తో ఫ్రెండ్షిప్ చెయ్యాలి " అనుకున్నాడు. 

కాజల్ ఇంటికి వెళ్ళాక, " మంచొడిలా ఉన్నాడు, బాగా చదువుతాడు అనుకుంటా, రేపు నోట్స్ ఇస్తే అన్నీరాసుకొనిమళ్ళీ ఇచ్చెయ్యలి ".


తరువాతి రోజు, అక్కడే నూనె మిల్లు దగ్గర కలిసారు, సాయంత్రం 6:30 కావస్తుంది. 

శంకర్: హై కాజల్. 

కాజల్: హై.... నోట్స్ తీసుకొచ్చారా అండి?

శంకర్: హెయ్ నువ్వు నన్ను casual గా పిలువు, ఈ అండి ఏంటి, నేనేం అంత పెద్ద సీనియర్ కాదు నేకు. 

కాజల్: హ్మ్మ్ సరే. 

శంకర్: ఇదిగో బుక్స్. 

 నవ్వుతూ,

కాజల్: థాంక్స్ శంకర్. 

అని చెప్పింది. 

శంకర్: నీ స్మైల్ బాగుంది.

కాజల్ సిగ్గుతో మళ్ళీ థాంక్స్ చెప్పింది.

ఇటు తిరిగి ఇంటికి వెళ్తుంది.  శంకర్ కూడా వెనకే వస్తున్నాడు. 

కాజల్: నువ్వు రావాల్సిన అవసరం లేదు. 

శంకర్: ఆ అలా కాదు చీకటి పడుతుంది, మీ ఇంటిదాకా వస్తాను. 

కాజల్ ఏం మాట్లాడకుండా నడిచింది. 

కాజల్ మనసులో " ఇంటి address కనుకుందాం అనుకుంటున్నాడు "

ఇంటికి వచ్చాక, 

శంకర్: బై కాజల్. 

కాజల్: హా బై. 


ఒక నాలుగు రోజుల తరువాత, సాయంత్రం ,కాజల్ ఇంటి ఎదురుగా నిలబడి చూస్తున్నాడు. కాజల్ శంకర్నిచూసింది. బయటకి వచ్చింది, 

కాజల్: నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావ్?

శంకర్: ఏం లేదు ఇంట్లో బోర్ కొడ్తుంది, నాకు లోకల్ లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, కాసేపు నీతో మాట్లాడదాంఅనివచ్చాను.

కాజల్: ఓహ్ అవునా

కాజల్ " ఎటైనా వెళ్దాం అంటాడో ఏమో " 

శంకర్: హేయ్ ఏమైనా తింటావా?

కాజల్: ఇప్పుడా ఏంటి?

శంకర్: నీ ఇష్టం.

కాజల్: సరే పదా, ఉండు ఇంట్లో చెప్పోస్తాను. 

కాజల్ ఇంట్లోకి వెళ్లి, " అమ్మా నేను హిమ దగ్గరకి వెల్లోస్తాను" అని చెప్పి వచ్చింది. 

కాజల్: త్వరగా పదా, మా నాన్న వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. 

శంకర్: సరే ఎక్కు. 

కాజల్ కి అర్ధం కాక అడిగింది, 

కాజల్: ఏంటి?

శంకర్: హా సైకిల్ ఎక్కు. 

అలా ముందు కూర్చోవాలని కాస్త ఆలోచించి పర్లేదు లే అనుకుని కూర్చుంది. 

కాజల్: నువ్వు మా లాస్ట్ batch topper అంటా?

శంకర్: హా అవును. State top. 

కాజల్: నీ hand writing కూడా చాలా బాగుంది. 

శంకర్: థాంక్స్. 

అలా కాజల్ ముందు rod మీద కూర్చోండి సైకిల్ మీద వెళ్తుంటే, కాజల్ కురులు గాలికి లేస్తూ, శంకర్మొహానికితగులుతున్నాయి. 

అది తలచుకుని, కాజల్ సిగ్గు పడుతుంది. 

ఒక bakery దగ్గర ఆగారు. 

శంకర్: నీకు ఏం ఇష్టం?

కాజల్: నేను cake తింటాను, chocolate ది. 

శంకర్ కాజల్ కి ఒక cake, తనకి ఐస్క్రీమ్ తెచ్చుకున్నాడు. 

అది చూసి అడిగింది,

కాజల్: నైట్ కూడా ఐస్క్రీమ్ తింటావా?

శంకర్: నాకు తినాలి అనిపించింది అంతే. 

కాజల్: హా ok.

తిన్నాక ఇద్దరూ, తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే,

కాజల్: శంకర్ టీ తాగుదామా?

శంకర్ కి టీ ఇష్టం ఉండదు. 

శంకర్: వద్దు నాకు ఇష్టం లేదు. 

అన్నాడు. కాజల్ కి మాత్రం తాగాలి అని ఉంది, కానీ శంకర్ ని అడగాలా వద్దా అని చూస్తుంది. అంతలోపే,

శంకర్: నువ్వు కూడా తాగకు, చాయ్ వేడి తెల్సా. బ్రిటీషు వాళ్ళు వాళ్ళ trading కోసం మనకి టీ అలవాటు చేసి, ఇక్కడే టీ పండించి, మన టీ ని బయట దేశాలకు అమ్ముకుని, మొత్తం మన సంపద దోచుకున్నారు.

కాజల్: ఓహ్ అవునా నీకెలా తెలుసు.

శంకర్: 2nd year Indian history లో ఉంటుంది లే కాజల్. 

కాజల్: నువ్వు భలే తెలివిగా చెప్పావు. 

కాజల్ కి శంకర్ అలా తెలివిగా మాట్లాడడం నచ్చింది. 

శంకర్: ఇవేంటి ఇంకా చాలా ఉన్నాయి మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్తా లే. పదా. 

ఇద్దరూ ఇంటికి వస్తున్నారు, 

మధ్యలో కాజల్ కొన్ని డౌట్స్ అడిగితే శంకర్ explain చేసాడు. 

ఇంటికి వచ్చాక, 

కాజల్: మనం మళ్లీ ఎప్పుడు కలుద్దాం.

శంకర్: నీ ఇష్టం రేపు కలుద్దామా.

కాజల్: సరే మధ్యాహ్నం రా. 


ఇక అలా 5 రోజులు గడిచాయి. ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకరికొకరు తెలుసుకున్నారు. 

ఒక రోజు సాయంత్రం అలాగే వెళ్తూ ఉంటే, గంగమ్మ కాజల్ ని చూసింది. కాజల్ కూడా చూసి, " అయ్యో అత్త, చూసింది, ఇంట్లో చెప్తుంది కావచ్చు " అనుకుంది.

శంకర్: ఏమైంది టెన్షన్ పడుతున్నావ్?

కాజల్: ఆమె మా అత్త. ఇంట్లో నీతో ఉన్నా అని చెప్తుంది కావచ్చు.

శంకర్: ఏం కాదులే చెప్పుద్దో లేదో, ముసల్ది కదా అసలు చీకట్లో నిన్ను సరిగ్గా చూసిందో లేదో లే. 

కాజల్ కి శంకర్ అలా చులకన గా మాట్లాడడం అస్సలు నచ్చలేదు. 

శంకర్: సరే ఇవాళ ఏం తిందాం?

కాజల్: noodles తిందామా?

శంకర్: no వద్దు, fast food మంచిది కాదు, ఎలా పడితే అలా చేస్తారు. మంగో జ్యూస్ తాగితే?

కాజల్: హా తాగుదామ్. 

ఇద్దరూ మంగో జ్యూస్ తాగి, కాజల్ పై పెదవి మీద జ్యూస్ ఉంటే చూసి,

శంకర్: కాజల్ నీ లిప్స్ మీద జ్యూస్ ఉంది. 

కాజల్ అప్పుడు పైకి పెదవిని కిందకు అనుకుని చప్పరించింది. 

అది శంకర్ దీర్ఘంగా చూసాడు. 

కాజల్ మొహం తిప్పుకుని మురిసిపోయింది. 

ఇద్దరూ ఇంటికి వెళ్ళేదారిలో, కాజల్ ముందు కూర్చొని శంకర్ చెయ్యి మీద చెయ్యి వేసి కూర్చుంది. 

ఒకరి స్పర్శ ఒకటికి, వెచ్చగా, ఎదో తెలియని అనుభూతి. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, ఈరోజే ఎందుకోకొత్తగాఅనిపించింది. 

శంకర్ తల కాస్త ముందు వంచి, సైకిల్ మెల్లిగా వేగం తగ్గించి తొక్కుతూ, చెవిలో, 

శంకర్: కాజల్ నీ లిప్స్ చాలా బాగుంటాయి, నీ స్మైల్ అయితే ఇక నాకు పదాలు రావట్లేదు. 

కాజల్ శంకర్ చెప్పిన దానికి సిగ్గు పడింది. మౌనంగా ఉంది. 

శంకర్: నీ కళ్ళు కూడా ఎంత బాగుంటాయో వాటిని అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. 

కాజల్ ఒక్కసారిగా అప్పట్లో ఇలాగే శివ అన్న మాటలు గుర్తొచ్చాయి. 

కానీ ఆ ఆలోచన పక్కన పెటి,

కాజల్: నేను బాగుంటానా?

శంకర్: చాలా చాలా. కాజల్ నేను నీకు నచ్చానా?

కాజల్: నచ్చకపోతే నీతో ఇలా బయటకి ఎందుకు వస్తాను.

ఇంతలో ఇంటికి వచ్చారు, శంకర్ కాజల్ ని దింపి వెళ్ళిపోయాడు, ఇంట్లో గంగమ్మ ఉంది. ఏం చెప్పలేదు. కాజల్హమ్మయ్య అనుకుని గదిలోకి వెళ్ళింది. గంగమ్మ కూడా కాజల్ గదిలోకి వెళ్ళి అడిగింది, 

గంగమ్మ: పిల్లా ఎవరూ ఆ పొరగాడు, సైకిల్ మీద తిరుగుతున్నావు?

కాజల్: నా దోస్తు. 

గంగమ్మ: ఈ కాలం పొరగాల్లు మంచిగ లేరు జాగ్రత్త. 

కాజల్: అదేం లేదు మంచోడే.

2 రోజులు కలవలేదు, 

తరువాత మళ్ళీ మంగో జ్యూస్ తాగాడని వెళ్ళారు. 

కాజల్: శంకర్ పార్సెల్ తీస్కో ఇక్కడ వద్దు. 

శంకర్ అలాగే చేసాడు. 

ఇద్దరూ, నూనె మిల్ లోకి వెళ్ళి, కూర్చొని, 

తాగుతూ ఉంటే, 

కాజల్ కావాలనే పెదాలకు అంటుకునెలా చేసుకుంది. 

శంకర్ దగ్గరకి జరిగాడు. వేలితో ఆ జ్యూస్ తుడువబోతే, 

కాజల్: kiss చెయ్. 

శంకర్ కి కాజల్ సరిగ్గానే అన్నాదా అని అర్దం కాలేదు. 

కాజల్: అవును, నా లిప్స్ ఇష్టం అన్నావుగా కిస్ చేస్కో. 

శంకర్ క్షణకాలం లో కాజల్ పెదాలను తన పెదాలతో అందుకున్నాడు. 

జ్యూస్ ని నోట్లోకి తీసుకొని జుర్రాడు. 

శంకర్ తల పట్టుకుని, 

కాజల్: సరిగ్గా చెయ్యి. 

ఇద్దరూ ఒకరి పెదాలు ఒకరు ముడి వేసుకున్నారు. 

శంకర్ ఆతృతతో కాజల్ మీద ఒత్తిడి చేస్తూ, పక్కకి వంచాడు. నడుము పట్టుకున్నాడు. 

ముద్దు విడిచి, కాజల్ కళ్ళలోకి చూస్తూ, 

శంకర్: థాంక్స్. 

కాజల్: ఎందుకూ?

శంకర్: చెప్పాలి అనిపించింది. 

కాజల్: సరే పదా, పోదాం. 

అని లేచింది. 

శంకర్ చెయ్యి పట్టుకుని,  " ఎలా అనిపించింది " అని అడిగాడు. 

కాజల్: నేను చెప్పలేను,

శంకర్: రేపు మళ్ళీ ఇస్తావా?

కాజల్: ఇస్తాను.

మరుసటి రోజు, 

మళ్లీ ముద్దు పెట్టుకుంటూ ఉంటే, శంకర్ చేతులు కాజల్ ని ఎక్కడెక్కడో తాకుతున్నాయి. 

కాజల్ కి వద్దు అనిపించి ఆలింది. 

శంకర్: హేయ్ ఏమైంది?

కాజల్: ముద్దు పెట్టుకుందాం కానీ, ఇలా వద్దు. 

శంకర్: ఎందుకు నేనేంటే ఇష్టం లేదా. 

కాజల్: అది కాదు. వద్దు. 

శంకర్: ఏంటి నువ్వు, మధ్యలో ఇలా, ఇంత అందంగా ఉంటావు, నొక్కడం తప్పేంది. 

కాజల్: అలా వద్దు.

శంకర్: సరే రా ఏం చెయ్యను, ప్లీజ్ ఇంకో ముద్దు. 

కాజల్ వచ్చింది, ముద్దు పెట్టుకుంటూ, కాజల్ మీద వాలి, కాజల్ కాళ్ళ మధ్యలో మధ్యభాగం తోఒత్తిడిచేస్తున్నాడు. 

కాజల్ కి అలా రాస్తూ ఉంటే కసిగా అనిపిస్తుంది. 

శంకర్ ఇంకా ఒత్తడం చేస్తున్నాడు. 

శంకర్: చెప్పు కాజల్, నీకు ok అయితే. 

అంటూ ప్యాంట్ గుండి విప్పాడు. 

కాజల్: ఛీ లేవ్వు. 

అని తోసేసింది.

శంకర్: హేయ్ అసలు నీకేమైంది. నువ్వేగా కావాలి అన్నావ్. 

కాజల్: నేను కావాలి అన్నాను కాని ఇలా కాదు. 

శంకర్: అబ్బా ప్లీజ్ కాజల్, 

అని లాగి కింద పడుకో పెట్టి, కాజల్ పైజామా నాడా లాగేసాడు. 

కాజల్: శంక్..... శంకర్ వద్దు. ఇది తప్పు. 

శంకర్: ఎంటే తప్పు..... నాకు ఆశ లేపి ఇప్పుడు ఇలా చేస్తావ్, 5 mins please, నేనంటే ఇష్టం అన్నవ్గా నాకోసం. 

కాజల్: ఇష్టం అన్నాను కాని, ఇలాంటివి, పెళ్లి తరువాత. 

కాజల్ రెండు చేతులు వడిసి పట్టి, కదలకుండా చేసి,

శంకర్: పెళ్లపౌడు మళ్ళీ చెయ్యొచ్చు లే. ప్లీజ్ నేను మనం కలిసిన రోజు నుంచి నిన్ను కిస్ చేయాలి అనుకున్న, ఒప్పుకో ఏం కాదు. 

కాజల్: అంటే నువ్ నన్ను ప్రేమించటం లేదు, కావాలనే trap చేసావ్. 

శంకర్: ఏంటి కాజల్ అలా అంటావ్ i love you.

కాజల్ మీద కూర్చున్నాడు. 

కాజల్ కి భయం ఎక్కువైంది. 

కాజల్: శంకర్ ప్లీజ్ వదులు, నువ్ ఇలాంటి వాడివి అనుకోలేదు, 

శంకర్: ఎంటి అలా అంటావు

కాజల్ కి కోపం ఎక్కువైంది, శంకర్ తల మీద కొట్టింది, జుట్టు పట్టుకుని ఇగ్గింది. 

శంకర్: ఆ కాజల్ నువ్వు తప్పుగా చూస్తున్నావ్ నేను నిన్ను ఎదో చేస్తున్నట్టు, నన్ను అర్ధం చేసుకో.

కాజల్ బలం తెచ్చుకుని శంకర్ నీ తోసేసి, వెళ్లిపోయింది. 

గంగమ్మ ఇంటికి వెళ్ళింది. 

ఏడుస్తుంది, 

గంగమ్మ కాజల్ నీ ఎదువడం చూసి, భయపడి, 

గంగమ్మ: ఏమైందే, నాన్న కొట్టాడా...

కాజల్: లేదు అత్తా, వాడు వాడు. 

కాజల్ కళ్ళు తుడుస్తూ, 

గంగమ్మ: ముందు ఏడుపు ఆపు, చెప్పు..

కాజల్: ముద్దు పెట్టుకుంటా అని.... అని... మ్మ్మ్మ్

అని ఏడుస్తుంది,

గంగమ్మ: ఏం చేశాడు చెప్పు.

కాజల్: ఏం చెయ్యలేదు తప్పించుకుని వచ్చేసా. 

గంగమ్మ: సరే సరే ఊకో, ఏం కాదులే. ఊకొ. 

కాజల్ గంగమ్మ ఒళ్ళు తల వాల్చి, ఒరిగింది.

గంగమ్మ: కోడలా, ఆడపిల్ల అన్నాక కాస్త జాగ్రత్తగా ఉండాలి. మంచొడైన సరే మోగాడే తల్లి. ప్రేమించే వారుతక్కువ కామించే వారు ఎక్కువ. అందుకే నేను చెప్పిన ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదు, ఎలా పడితే అలాఉండకు అని.

కాజల్: మ్మ్మ్

గంగమ్మ: చదువు అంటూ నిన్ను వెంట తిప్పికున్నాడు. నీ వెంట పడ్డాడు. వాడికి నిజంగా ప్రేమ ఉంటేనువ్వేంచెప్పినా వింటాడు, అర్ధం చేసుకుంటాడు, అది చే ఇది వద్దు అనడు. మళ్లీ వాడిని కలవకు, అయినావాడు రాడు, వాడికి కావల్సింది నువ్వు ఇవ్వవు అని తెలిసింది గా. 

కాజల్ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది.

(పార్వతి: ఆగు శివ ఈ చున్ని ఊకె కింద పడుతుంది, తీసేసాను, డాన్స్ ప్రాక్టీస్ కష్టంగా ఉంది.

శివ: వద్దు పారు, చున్ని లేకుండా వద్దు, తప్పు. 

పార్వతి: సరే  ముడి వేసుకుంటాను

శివ: హా అది బెటర్. 

పార్వతి నడుము పట్టుకుని, 

శివ: క్షమించు

పార్వతి: ఉఫ్ఫ్ తప్పదుగా పట్టుకో.

శివ: నువ్వు ఏమనవు కదా. 

పార్వతి: హ్మ్మ్.

పార్వతి డాన్స్ చేస్తూ కింద పడింది.

పార్వతి: ఔచ్ .

శివ: sorry sorry

పార్వతి: నీ తప్పేం లేదు లే, నేనే చుస్కొలేదు.

శివ: నొప్పి ఉందా?

పార్వతి: హా

శివ కాలు పట్టుకుని కళ్ళు మూసుకుని, మర్థానా చేస్తున్నాడు.

పార్వతి: over చెయ్యకు. పెద్ద బుద్ధివంతుడిలా నాటకాలు.

శివ కళ్ళు తెరిచి సూటిగా పార్వతి కళ్ళు చూసాడు. మొహం తిప్పుకుంది.

శివ: నీ కళ్ళు ఎంత బాగుంటాయో తెల్సా.

పార్వతి: ఆ ఇంకా...

శివ: ఇంకా ఎంటి?

పార్వతి: అదే చెప్పు కళ్ళు బాగుంటాయి, ముక్కు బాగుంది, లిప్స్ బాగున్నాయి.

శివ: నాకు అవసరం లేదు అవన్నీ. నీ కళ్ళు చూడాలి అంతే.)



కాజల్ నిద్ర లేచింది. 

కాజల్: అత్తమ్మ నేను ఇంటికి పోతున్న, అమ్మ వాళ్ళకి చెప్పకు ప్లీజ్. 

గంగమ్మ: సర్లే పో. మళ్లీ వాడు వస్తే పట్టించుకోక.
[+] 8 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ గాట్లు - reposted in proper sequence - by Haran000 - 08-01-2024, 05:39 PM



Users browsing this thread: 2 Guest(s)