(07-01-2024, 10:33 PM)The Prince Wrote: రాజు గారు
మన రీడర్స్ కి కొంచెం బద్దకం కామెంట్ పెట్టటానికి, అందుకు నేను కూడా exception కాదు.
మీ రచనా శైలి చాలా బాగుంటుంది. బాల 2.0 మొదలైనప్పుడు నేను చాలా సంతోషించాను.
ఇది ఒక cult స్టోరీ.![]()
మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. చాలా బాగా రాస్తున్నారు
బాలగోపాలం లాగే ఇది కూడా సూపర్ హిట్.
thank you so much


ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD