08-01-2024, 05:53 AM
పాఠకులందరూ... ఈ అభాగ్యుడిని క్షమించాలి... అర్ధంతరంగా కథను వదిలేయడం నా తప్పే కానీ... పరిస్థితుల కారణ రిత్యా కుదరడం లేదు... అప్పడప్పుడూ వచ్చి ఎవరైనా కంటెన్యూ చేస్తారేమోనని చూస్తున్నాను... కానీ ఏ ప్రోగ్రెస్ లేకపోవడంతో ఒక నేనే అప్పుడప్పుడూ కదిరినప్పుడల్లా కనీసం వారానికి ఒక సరైనా కొద్దపాటి సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాను... అయినా సరే ఏదో కారణంతో వాయిదాలు పడిపోతున్నాయ్... అయినా నా ప్రయత్న లోపం లేదనిపించుకోవడానికి అనుకోండి... మీ అభిమానం వల్లనుకోండి... ఇలానే కుదిరినప్పడు మరోమారు మరి కొన్ని ఎపిసోడ్లు పెడతాను... కానీ ఎప్పుడు అన్నది చెప్పలేను.... కుదిరినప్పుడు...
ఓ పది పదిహేను రోజులకు పాఠకుల ప్రతిస్ఫందన కోసం వేచి చూసి మళ్లీ ప్రయత్నిస్తానని మనవిచేసుకుంటూ...
మీ... రచయిత.
ఓ పది పదిహేను రోజులకు పాఠకుల ప్రతిస్ఫందన కోసం వేచి చూసి మళ్లీ ప్రయత్నిస్తానని మనవిచేసుకుంటూ...
మీ... రచయిత.