07-01-2024, 05:39 PM
"ఏమైంది అక్కడ"అడిగింది ఎడిటర్ ను కీర్తి.
"వెళ్ళింది నువ్వే కదా ,,నువ్వే ఇవ్వాలి న్యూస్"అన్నాడు.
"సర్ నేను ఫొటోస్ తీసుకుని..వచ్చేసాను...బట్ చాలా దూరం వెళ్ళాక గన్ ఫైరింగ్ వినిపించింది"అంది కీర్తి.
"నిన్న రాత్రి తొమ్మిది తర్వాత న్యూస్ వచ్చింది..ఎన్కౌంటర్ గురించి... forest వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ telecast అయ్యాయి..ఈ రోజు రిపోర్టర్స్ లోపలికి వెళ్లారు"అంటూ ఫొటోస్...చూపించాడు.
"అక్కడి రిపోర్టర్ పంపాడు mail లో...నిన్న రాత్రి"అంటూ.
కీర్తి అవి చూస్తూ"అంటే జాన్ తప్పించుకున్నాడు "అంది.
ఎడిటర్ "నీకు ఎలా తెలుసు..ఈ చనిపోయిన వారిలో వాడు లేడు అని"అన్నాడు.
కీర్తి నవ్వుతూ"వాడి ఫోటో లు నా వద్ద ఉన్నాయి...ప్రింట్ లు తీస్తాను..కొద్ది సేపట్లో"అంది.
"అదే నిజం అయితే రేపు న్యూస్ పేపర్ లో వేద్దాం...ఇప్పటిదాకా దాకా..వాడి ఫోటో లు బయటకి రాలేదు"అన్నాడు..ఎడిటర్.
****
బయలుదేరుతూ ఉన్న నివాస్ ను చూసి...స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉన్న "అదేమిటి గాయాలు అయ్యాయి..జ్వరం గా ఉంది..ఎందుకు ఇప్పుడు"అంది విద్య.
"రిపోర్ట్ లు రాయాలి..నిన్న ఇన్సిడెంట్ మీద"అంటూ వెళ్తుంటే గేట్ వరకు వెళ్ళింది..
నివాస్ వెళ్ళాక..రోడ్ అవతల మేడ మీద నుండి చూసే అంకుల్ ఇంటికి వెళ్తూ విద్య ను చూసి"ఏమిటి అమ్మాయ్ పేపర్ లో ఈ వార్త..నీ భర్త కి ఏమి కాలేదు కదా"అన్నాడు.
"ఏమి కాలేదు అంకుల్ "అంది..
"అప్పుడపుడు మా ఇంటికి వస్తూ ఉండు..."అన్నాడు..వెళ్తూ.
విద్య అందులో డబుల్ మీనింగ్ ఉందా అనుకుంటూ ఉండిపోయింది..
**
నివాస్ ఆఫీస్ కి వెళ్ళాక రిపోర్ట్ రాశాడు..
ముందు రోజు...
జాతర లో పూజలు చేయడానికి వచ్చిన జాన్ గాంగ్...లో ఒకడు కొద్ది సేపటికి...సీసా తీసుకుని తాగడానికి...ఒక వంద మీటర్ లు వెళ్ళాడు..
"ఒకడోస్తున్నాడు"అంది రాధ.
"రానివ్వండి "అంటూ నలుగురు నీ తీసుకుని వాడికి ఎదురు వెళ్ళాడు crpf ఇన్స్పెక్టర్..
వాళ్ళు ఒక్కసారిగా వాడి మీద పడ్డారు..ఒకడు వాడి నోరు మూశాడు..
మిగిలిన వాళ్ళు వాడిని..ఎత్తి లాక్కొచారు..
"ఎవర్రా మీరు"అడిగాడు..గుట్ట వెనక దింపాక.
అందరూ వాడిని తలొక దెబ్బ కొట్టారు.
ఐదు నిమిషాల తర్వాత గాంగ్ లో ఇంకోడు...అదే పద్ధతిలో సీసా తీసుకుని...వచ్చాడు..
మళ్ళీ ఈ సారి ఐదుగురు వెళ్ళారు..
ఈ సారి వాడిని పట్టుకునే లోపు..పెనుగులాట లో..వాడు చేతిలో గన్ పేల్చాడు.
ఆ సౌండ్ కి అందరూ అలెర్ట్ అయ్యారు..
జాన్ ఫేస్ కి mask పెట్టుకుంటు ఉంటే"ఎవరు వచ్చి ఉంటారు "అన్నాడు chettiyar భయం గా.
వాడి గాంగ్ లో ఉన్న వాళ్ళు తలొక వైపుకి వెళ్తుంటే..
"good"అనుకుని...నివాస్ తమ వైపు వస్తున్న వారి మీద ఫైరింగ్ మొదలెట్టాడు..
జాతర లో ఉండే జనం గుడిసెల్లో కి పరుగులు పెట్టారు.
"మనం కూడా వెళ్దాం"అంటూ శ్రుతి గన్ తీసుకుని పరుగు పెట్టింది.
ఆమె వెనకాలే crpf, రాధ వెళ్తూ ఫైరింగ్ మొదలెట్టారు..
దాదాపు గంట సేపు జరిగింది..ఎన్కౌంటర్.
చాలా మంది కి గాయాలు అయ్యాయి..కొందరు చనిపోయారు..
గంట తర్వాత ఆ గూడెం లోకి ఎంటర్ అయ్యి.. సవాల్ని ఒక చోటికి చేర్చారు.
మొత్తం అందరినీ ఫొటోస్ తీసుకున్నారు..నివాస్,శ్రుతి.
"వీళ్లలో జాన్ ఉన్నాడా"అడిగారు అందరినీ.
ఎవరు జవాబు ఇవ్వలేదు..
"మీరు ఎవరు"అడిగింది రాధ..chettiyar ను.
"మేము పూజ అని వచ్చాము.."అన్నాడు chettiyar...ఆ ఫైరింగ్ కి వాడి గుండె జారిపోియింది.
వాళ్ళ అడ్రస్ లు తీసుకుని పంపేశారు..
chettiyar,వాడితో వచ్చిన వారు...కార్ లో వెళ్ళిపోయారు..
"ఇది మీ స్టేట్ .."అన్నాడు నివాస్..రాధ తో.
ఆమె వివరాలు...ఫోన్ లో కలెక్టర్ కి,ఎస్పీ కి చెప్పింది.
దూరం గా ఆగిన తమ వాన్స్ నీ పిలిపించి..dead బాడీస్ ను అందులో పడేసింది.
"ఇక మనం వెళ్దాం..చాలా మందికి గాయాలు అయ్యాయి"అన్నాడు నివాస్.
"గూడెం లో వారికి కూడా గాయాలు అయ్యాయి కదా"అంది శ్రుతి.
"మా వైద్యం..మేము చేసుకుంటాం"అన్నారు వాళ్ళు..
ఐదున్నర అవుతుంటే...వాన్స్ అడవి నుండి టౌన్ వైపు వెళ్ళాయి..
***
వాళ్ళు వెళ్ళాక నివాస్ చుట్టూ వెతికాడు..రాజన్ కోసం..
వాడు కనపడలేదు..
రెండు జీప్ ల్లో టౌన్ లోకి వెళ్లి హాస్పిటల్ లో దెబ్బ లకి ట్రీట్మెంట్ తీసుకున్నారు.
**
రాత్రి ఎనిమిది అయ్యేసరికి టౌన్ లోకి వచ్చింది...crpf తో కలిసి రాధ,శ్రుతి..ల టీమ్.
అప్పటికే అక్కడ ఎస్పీ ,కలెక్టర్ ఉన్నారు.
ఎస్పీ కి జరిగిన దానికి వళ్ళు మండింది..
"మేడం నాకు చెప్పకుండా ఇలా ఎన్కౌంటర్ చేయడం..తప్పు"అన్నాడు కోపం గ.
"crpf ను పంపింది..కేంద్రం...వెరిఫై చేసుకోండి"అంది మీన.
"నిన్ను దేంగే వాడు లేక వాగుతున్నావు.."అని గొణిగాడు.ఎస్పీ.
ఈ లోగా టీమ్ లు వచ్చాయి..మీడియా ఫోటోలు తీసుకుని..రిపోర్టింగ్ చేశాయి..
**
"వీళ్లలో జాన్ ఉన్నాడా"అడిగింది మీన...అందరూ వెళ్ళాక.
"తెలియదు..మేడం..ఒకడిని..మొదట్లోనే..పట్టుకున్నం..ప్రాణాలతో..వాడిని మీడియా ముందుకు తేలేదు..ఆ జీప్ నీ దూరం గ ఉంచాం"అంది శ్రుతి.
"ఊ..వాడిని...గెస్ట్ హౌస్ లో పడేసి...ట్రై చేయండి.. వివరాలు చెప్తడేమో"అంది మీన కార్ ఎక్కుతూ.
***
ఆ రాత్రి రాధ,శ్రుతి ఇళ్ళకి వెళ్ళేసరికి..పదకొండు అయ్యింది..
****
ఈ రోజు..
నివాస్ తన వైపు రిపోర్ట్ రాసి..చెన్నై పంపాడు.
రాధ తన వైపు రిపోర్ట్ రాసి బెంగుళూరు పంపింది..