07-01-2024, 10:53 AM 
		
		హహహ...... Ok ok sarit ji. Sorry if I disturbed you. బోర్ కొడుతోంది, ఆడుకుందాం అంటే ఎవరూ దొరక్క అలా ఒకసారి చూసా, opinion బయట పెట్టేసా.
తనకి కూడా చెప్తున్న, మిత్రమా కథలు చదువు, ఈ కాలం పిల్లలు చదవడానికి దూరం అవుతూ బొమ్మలకు దగ్గరౌతున్నారు. మన DNA లో చదవడం ఉంటే మనకి పుట్టేవాల్లైనా కొంచెం చదివే ప్రయత్నం చేస్తారు. 5 నిమిషాలకి ఒక comment ఇచ్చి టైం వేస్ట్ చెయ్యకు. లోకం లో ఎన్నో ఉన్నాయి అవి చూడు, చదువు, ఆలోచించు.
	
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)