07-01-2024, 10:28 AM
చాలా బాగా రాస్తున్నారు... కాని ఎక్కడో తేడా కొడుతుంది... కథ కన్ఫుజ్ మోడ్ లోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది... చదివే వారికీ .... కథ చదివే వాళ్ళకి ఏదో ఒక పాత్ర నీ ఇష్టపడతారు... ఇప్పుడు ఈ కథ లో ఏ పాత్రని నమ్మేలా లేదు చివరికి కార్తీక్ నీ కూడా అనుమానించేలా ఉంది కథనం...కథ రాసే స్టైల్ నీ ఒకసారి చెక్ చేసుకోండి.... మంచి కథ నే కానీ ఎక్కువ ట్విస్ట్ లు ఎక్కువ సస్పెన్స్ లతో ఉండటం వలన చదివే వారికీ 100% తృప్తి రాదు.. మంచి కథ రాస్తున్న మీకు thanks