07-01-2024, 02:00 AM
శ్రుతి ఎంత సీక్రెట్ గా విషయం ఉంచినా...స్టేషన్ లో కొందరికి ఏదో జరగబోతోంది అని డౌట్ వచ్చింది..
ఒక కానీ. స్టబుల్ ఎస్పీ ఇంటికి వెళ్ళాడు..
ఆ టైం లో ఎస్పీ ఇంటి వెనక స్విమ్మింగ్ పూల్ చప్ట మీద కుర్చీలో కూర్చుని డ్రింక్ తాగుతూ ఉన్నాడు..
కొద్ది సేపటికి అతని భార్య వచ్చి"సిటీ లో కొన్న షాపింగ్ మాల్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ "అంది..
"వచ్చే వారం"అన్నాడు.
ఆమె తల ఊపి..ఒంటి మీద ఉన్న నైట్ గౌన్ ముడి తీసి..విప్పింది..
ఆమె ఒంటి మీద బ్ర,పాంటీ మాత్రమే ఉన్నాయి.
మెల్లిగా వాటర్ లోకి దిగి ఈత మొదలెట్టింది..
ఒక పని మనిషి వచ్చి చెప్పింది..."మీ కోసం కానీ. స్టబుల్ వచ్చాడు"అని.
"ఆఫీస్ కి రమ్మను"అన్నాడు చిరాగ్గా.
అదే విషయం వెళ్లి చెప్పి పంపేసింది..పని మనిషి..
***
కీర్తి ఎడిటర్ చెప్పిన టైం కి ఆ టౌన్ లో దిగింది బస్ లో..
హోటల్ లో రూం తీసుకుని ఫ్రెష్ అయి...కెమెరా తీసుకుని..అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది.
అది ఒక గైడ్ ది..అక్కడ అప్పటికే కొందరు ఉన్నారు.
"నేను"అంటూ ఐడీ చూపింది.
"ఓహ్ మీకోసమే వెయిటింగ్.. వీళ్ళు కూడా అడవిలో షికారు కి వచ్చారు..నా పని..ఇదే.."అన్నాడు..
అందరూ రెండు జీప్ ల్లో బయలుదేరారు..
వాళ్ళలో స్టూడెంట్ లు...ఫొటోస్ తీసుకుంటూ..నోట్స్ రాసుకుంటున్నారు..
"వీళ్లు ఆ గూడెం కి ఎందుకు"అంది కీర్తి గైడ్ తో.
"నిజానికి ఐదు కిలోమీటర్ల దూరం లో ఆగిపోవాలి..ఎలాగూ మీకు దారి చూపాలి కదా..అక్కడి దాకా వస్తారు"అన్నాడు..map చూస్తూ.
****
ఉదయమే బయలుదేరుతూ భర్త ను చూసి.."ఏమిటి..పొద్దునే"అంది టీ ఇస్తు విద్య.
"ముఖమైన పని ఉంది"అంటూ వెళ్ళాడు.
అప్పటికే రాధ వైపు నుండి ఇంస్ట్రక్షన్ లు వచ్చాయి...
దాదాపు ఇరవై మంది గార్డ్స్ తో...రెండు జీప్ ల్లో అడవికి వెళ్ళాడు నివాస్..
**
శ్రుతి వెళ్ళేసరికి ..అక్కడి కాలేజ్ గ్రౌండ్ వద్ద..50 మంది crpf స్టాఫ్ ఉన్నారు.
పది మంది గార్డ్స్ తో రాధ కూడా ఉంది..
"మేడం ఏమి చెయ్య బోతున్నం"అడిగాడు గుండప్పా.
రాధ జవాబు ఇవ్వలేదు..
map తీసుకుని శ్రుతి కి,, crpf ఇన్స్పెక్టర్ కి రూట్ చెప్పింది.
కొద్ది సేపటికి రెండు వాన్ లు..మూడు జీపులు అడవిలోకి బయలుదేరాయి..
"good..water,food అన్ని ఉన్నాయి వాన్స్ లో"అంది రాధ డ్రైవ్ చేస్తూ...పక్కనే ఉన్న శ్రుతి తో.
రెండు గంటలు ట్రావెల్ చేశాక...అందరూ map చూసుకుంటూ...అడవిలో నడవడం మొదలు పెట్టారు..
అందరి కి బ్యాగ్స్ ఉన్నాయి..గన్స్,బుల్లెట్లు,ఫుడ్,వాటర్ తో..
crpf స్టాఫ్ ముందు వెళ్తున్నారు.... కేర్ఫుల్ గా...చూసుకుంటూ..
****
జీప్ దిగి ఒక కిలోమీటర్ నడిచారు..కీర్తి తో పాటు..
మెల్లిగా ఎండ పెరుగుతోంది..
వాళ్ళు గూడెం చేరుకునే సరికి...అక్కడ పండగ వాతావరణం ఉంది..
కీర్తి వాళ్ళను కలిసి మాట్లాడుతూ..ఫొటోస్ తీసుకుంటోంది..
**
వాళ్ళ వెనకే గంట తర్వాత వచ్చిన ..నివాస్...గూడెం లోకి వెళ్లకుండా..."చుట్టూ చెట్ల మీదకి ఎక్కండి"అన్నాడు..
రాజన్ వచ్చి...నివాస్ ను కలిశాడు.
"వాడిని నేను చూడలేదు.."అన్నాడు నివాస్.
"వాడు రాగానే మీ వద్దకు వస్తాను"అంటూ వెళ్ళాడు రాజన్.
*****
ఇంకో గంట తర్వాత 250 మీటర్ల దూరంలో ఉన్న గుట్ట మీదకి రాధ టీమ్ చేరుకుంది..
బైనకులర్ తో చూశారు..
"మనం కాపలా ఉండాలి"అంది శ్రుతి..
ఒక చోట పది మంది..కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో పది మంది...ఇలా..
crpf ఇన్స్పెక్టర్ చెప్పినట్టు అందరూ చెట్ల వెనకాల దాక్కున్నారు..
"వాడు మనల్ని చూస్తే...వెనక్కి పోతాడు"అంది శ్రుతి..
****
కీర్తి తో వచ్చిన వాళ్ళు గంట తర్వాత"ఇక వెళ్దాం"అన్నారు.
ఆమెకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు.
"నేను ఈవెనింగ్ దాకా ఉండాలి"అంది గైడ్ తో.
"కష్టం మేడం..వీళ్ళు ఉండరు"అన్నాడు..
"ఒక పని చెయ్యి..వాళ్ళని దింపి...సాయంత్రం నాలుగు అయ్యేసరికి రా.."అంది..
వాడు ఆలోచించి "సరే..కానీ ఎందుకు..మీరు ఈ జాతర ఫోటో లు తీసుకున్నారు కదా"అన్నాడు.
"ఇంకా వివరాలు కావాలి"అంది..కీర్తి.
వాడు మిగిలిన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు..
కీర్తి అక్కడ పరిచయం అయిన ఒకరి గుడిసె ముందు కూర్చుంది..
వాళ్లే ఫుడ్ ఇచ్చారు,నీళ్ళు ఇచ్చారు..
***
విద్య ...మార్కెట్ కి వెళ్తూ....పోతురాజు అడితి వైపు చూసింది...
సత్తయ్య ,పోతు రాజు ఇద్దరు...పేకాట లో ఉన్నారు.
****
మధ్యాహ్నం అయ్యేసరికి అందరికీ చిరాకు వచ్చింది..
రాధ కూడా వాకిటకి లో..నివాస్ ను అడిగింది..
"information correct గానే ఉందా"అని..
"నేను గుడా నికి రెండో వైపు ఉన్నాను..నా ఇన్ఫర్మేిర్.. కన్ఫర్మ్ అన్నాడు"చెప్పాడు నివాస్.
రెండు అవుతుంటే..ఒక కార్ గుడెనికి కొద్ది దూరం లో ఆగింది..
గుడిసెల సందు నుండి చూసింది కీర్తి.. chettiyar,,ఇంకో ఇద్దరు వస్తున్నారు..
ఆమె ఫోటో లు తీసుకుంది..
వాళ్ళు గూడెం వారికి ఏవో బట్టలు,, పళ్లు ఇచ్చారు..
ఇంకో అరగంటకి...గుబురు గా ఉండే పొదల్ని...దాటుకుంటూ దాదాపు ఇరవై మంది వచ్చారు..గన్స్ తో..
వాళ్ళు...నివాస్ టీమ్,రాధ టీమ్ ఉన్న వైపు నుండి కాకుండా మరో దిక్కునుండి వచ్చారు.
"వాళ్లే"అంది శ్రుతి.
"damn it... ఇటు నుండి వెళ్తే...ఇక్కడే చంపేసేవాల్లం"అన్నాడు crpf ఇన్స్పెక్టర్.
"ఏమి చేద్దాం"అంది రాధ.
"అక్కడ చాలా మంది గూడెం మనుషులు ఉన్నారు"అన్నాడు...gun గురిపెడుతు.
***
వాళ్ళు రాగానే...రాజన్...చెట్ల చాటుగా వెళ్లి నివాస్ ను కలిశాడు.
"వాళ్లే అని నాకు తెలుసు రాజన్...కానీ అక్కడ...మీ వాళ్ళు వంద మంది ఉన్నారు ఎలా"అన్నాడు నివాస్.
****
గుడిసెల చాటుగా కెమెరా తో ఫోటోలు తీస్తున్న కీర్తి...
chettiyar,,,మిగిలిన వారు ఏ మనిషికి వంగి వంగి దండాలు పెడుతున్నారో..గమనించి...వాడిని...ఆపకుండా ఫోటో లు తీసింది.
"good వచ్చిన పని అయ్యింది...ఇక ఇక్కడ ఉండ కూడదు"అనుకుంటూ...చెట్లు... చాటు చేసుకుంటూ..వచ్చిన దారినే వెళ్లిపోవడం మొదలు పెట్టింది..
కొద్ది సేపటికి ఒక చెట్టు మీద ఉన్న...నివాస్ కింద నుండి మెల్లిగా వెళ్ళిపోతున్న కీర్తి నీ చూసి..
"ఈ జర్నలిస్ట్...జాతర కవరేజీ కి వచ్చినట్టు ఉంది"అనుకున్నాడు..
కీర్తి..ఆ మట్టి రోడ్ మీద వెనక్కి దాదాపు...రెండు కిలోమీటర్ లు వెళ్ళాక..
గైడ్ వస్తున్న జీప్ కనిపించింది..
"అమ్మయ్య..వచ్చేస్తున్నారు కదా.. ముడే అయ్యింది...ఇంకో గంట అగమంటారేమో అనుకున్నాను"అంటూ జీప్ వెనక్కి తిప్పాడు.
కీర్తి ఎక్కాక"ఏమిటి ఆ శబ్దాలు"అంది.
థన్ థాన్ అంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి.
"జాతర కదా..ఏవో పెలుస్తున్నారు.."అన్నాడు..నడుపుతూ.
"గన్ ఫైరింగ్ ల ఉంది"అంది కీర్తి.
"అబ్బే అది మీ ఊహ"అన్నాడు స్పీడ్ పెంచుతూ.
కీర్తి కి అర్థం అయ్యింది...తను వెనక్కి తిప్పమంటుంది..అని..అతను స్పీడ్ పెంచాడు .
కానీ ఆమెకి డౌట్ గా ఉంది...తను చూసింది... ఆ గాంగ్ వద్ద...గన్స్..
"ఒక వేళ సరదాగా పెలుస్తున్నరేమో"అనుకుంది.
గంట లో ఆమె ను హోటల్ ముందు దింపాడు గైడ్.
ఎడిటర్ ఇమ్మన్న డబ్బు ఇచాక అతను వెళ్ళిపోయాడు.
కీర్తి రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి...కిందకి వచ్చి..బస్ స్టేషన్ కి వెళ్ళింది.
బస్ ఎక్కి...తెల్లారే సరికి చెన్నై లో దిగింది..
బస్ స్టేషన్...టీ షాప్ లో వేలాడుతున్న పేపర్ చూసింది.
"అడవిలో ఎన్కౌంటర్"అని ఉంది..
కీర్తి ఆటో లో ఇంటికి వెళ్లి...టీవీ పెట్టింది.
"అడవిలో నిన్న సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది.."అంటూ వివరాలు చెప్తూ..ఫోటో లు..చిన్న వీడియో క్లిప్ వేశారు.
"పొద్దునే ఎందుకు వెళ్లి స్నానం చెయ్యి"అంది తల్లి.
కీర్తి మాట్లాడకుండా స్నానం చేసి..కెమెరా తీసుకుని...ఆఫీస్ కి వెళ్ళింది..