06-01-2024, 07:51 PM
ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేస్తోంది..విద్య..
రోడ్ కి రెండు ఇళ్ళ అవతల ఉన్న ఇంట్లో ఉండే పెద్దాయన వాకింగ్ నుండి వస్తూ..విద్య ను చూసి..."ఏం అమ్మాయి..నీకు ముగ్గు లు అంటే ఇష్టమా"అన్నాడు..
"అవును బాబాయ్ గారు"అంది నిలబడి..
"అబ్బాయ్ లేడా"అడిగాడు..ఆమె సెక్సీ బాడీ చూస్తూ.
"ఉన్నారు..ఏదైనా పనా"అంది పైట సర్దుకుని.
"అబ్బే..నువ్వు,అబ్బాయి రతీ మన్మధులు ల.. ఉంటున్నారు"అన్నాడు నవ్వుతూ.
"అబ్బే...అదేమీ లేదే"అంది సిగ్గు పడుతు.
"నాకు మా మేడ మీద నుండి సరిగా కనపడదు కానీ...అబ్బో ఇద్దరు రసికులే"అన్నాడు కన్ను కొట్టి.
విద్య ముందు ఖంగారు పడినా..కనపడదు..అనే సరికి ఊపిరి పీల్చుకుని తల వంచుకుని నిలబడింది.
ఆయన వెళ్ళాక.."ఈయనకి ఈ వయసులో ఎందుకో ఉత్సాహం"అనుకుంది.
ఆమె గేట్ వైపు నడుస్తుంటే ..ఇంకెవరో వచ్చారు..
"సర్ ఉన్నారా"అడిగాడు.
"ఆ.. నువ్వు..ఎవరు"అంది విద్య.
అతను నిక్కర్ చొక్కా వేసుకుని ఉన్నాడు..చుట్టూ నల్ల రంగు రగ్గు లాంటిది కప్పుకుని ఉన్నాడు.
"నేను సర్ ను కలవాలి"అన్నాడు..
ఆమె తల ఊపి ఇంట్లోకి వెళ్ళింది...అప్పుడే నిద్ర లేచి.. హాల్ లోకి వస్తున్న భర్త కి చెప్పింది విషయం.
నివాస్ బయటకి వెళ్ళాడు.
"ఎవరు నువ్వు..ఏమిటి విషయం"అడిగాడు.
వాడు గేట్ లోపలికి వచ్చి"అయ్యా నా పేరు రాజన్..నేను ఉప్పిలి గ్రామం లో ఉంటాను"అన్నాడు.
"ఓహో..అది డీప్ ఫారెస్ట్ లో ఉంది కదా"
"అవును అయ్యా...మీరు వీరన్ ను ఎలాగైనా పట్టుకోవాలి.."అన్నాడు
"వీరన్ అంటే...ఆ జాన్ గాడే కదా"అన్నాడు నివాస్.
"అవును అయ్యా..వాడి అసలు పేరు అదే"అన్నాడు.
"తెలుసు.. సరే వాడిని పట్టుకోడానికి..చాలా మంది ట్రై చేస్తున్నారు..ఏదో ఒక రోజు పట్టుకుంటారు"అన్నాడు నివాస్.
"అయ్యా..వాడు అనుమానం పేరు తో మా అయ్యని చంపేశాడు.. పదెళ్లకి ముందు"అన్నాడు రాజన్.
"ఊ..వాడు అలా చాలా చేశాడు.."
"అందుకే చెప్తున్నాను..రెండు రోజుల్లో..మా తండాలో జాతర ..వాడు ఏదో ఒక సమయానికి వస్తాడు..మీరు పట్టుకోండి"అన్నాడు..
నివాస్ ఆలోచించి"నువ్వు చెప్పేది నిజం అయితే..."అంటుంటే
"నిజమే..వాడు కొందరితో వస్తాడు..ప్రతి ఏడాది.."చెప్పాడు రాజన్.
నివాస్ కొన్ని వివరాలు తెలుసుకున్నాడు..
ఈలోగా రెండు గ్లాస్ ల్లో టీ తీసుకువచ్చింది..విద్య.
"తాగు..నీకు పెళ్లి అయ్యిందా"అడిగాడు నివాస్.
వాడు టీ తాగుతూ"రెండేళ్ళకి ముందు అయ్యింది"అన్నాడు.
వాడు వెళ్ళాక.."చాలా కోపం గ ఉన్నాడు..ఆ ఎర్రటి కళ్ళు వడును "అంది భర్త తో ఇంట్లోకి వెళ్తూ విద్య .
నివాస్ జవాబు ఇవ్వలేదు..
త్వరగా రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాడు.
map తీసుకుని..పాయింట్ లు చూసాడు..
"ఇది పక్క స్టేట్ లోకి వస్తోంది"అనుకుని..
రాధ కి ఫోన్ చేశాడు..ఆమె ఇంకా ఇంట్లోనే ఉంది..
"చెప్పండి"అంది..
మొత్తం విషయం చెప్పి.."మీరు అటు నుండి..లోపలికి రండి"అన్నాడు.
"మా స్టాఫ్ సరిపోరు..నేను పోలీ.స్ ల్ని కూడా..హెల్ప్ అడుగుతాను"అంది.
ఆమె ఫోన్ పెట్టేసి ఆలోచనలో ఉంటే"ఏమిటి విషయం"అడిగాడు భర్త.
"మీరు రెండు రోజులు ఇంట్లో ఉండగలరా..బాబు కోసం"అంది.
"ఏం మళ్ళీ అడవిలోకి వెళ్ళల"అన్నాడు..
ఆమె జవాబు చెప్పకుండా..శ్రుతి నీ కలిసి..విషయం చెప్పింది.
"మనకి ఫోర్స్ కావాలి"అంది శ్రుతి.
ఇద్దరు కలెక్టర్ ను కలిశారు...ఆఫీస్ లో..విషయం విన్న మీన..
"ఇంకో ట్రైల్..ok"అంటూ.. స్టేట్ హోం సెక్రెటరీ పెర్మిషన్ తో ..సెంట్రల్ సెక్రెటరీ అనసూయ తో మాట్లాడింది.
"ok ఎల్లుండికి.. యాభై మంది ను పంపుతాం"చెప్పింది అనసూయ.
***
ఇద్దరు మీన ఆఫీస్ నుండి బయటకి వచ్చాక"మీ ఎస్పీ కి మండుతుంది"అంది రాధ .
ఆమె తన ఆఫీస్ కి వెళ్ళాక..map తీసుకుని.. ఉప్పీలి గ్రామానికి ఉన్న అన్ని దారుల్ని పాయింట్ చేస్తూ..ప్లాన్ ను రెడీ చేయడం మొదలు పెట్టింది..రాధ.
***
కీర్తి ఆఫీస్ కి వెళ్ళే ముందు..పాత మస్.ఈడ్..సెంటర్ లో ఉన్న ఏరియా కి స్కూటీ మీద వెళ్లి...
అంతకు ముందు తను చూసిన ఇంటి ముందు నుండి డ్రైవ్ చేసింది...ఆ ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు కనపడ్డారు..
వెనక్కి వస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బెగ్గర్ గుడిసె ముందు ఆపింది.
"వాడు రెండు రోజులుగా కనపడటం లేదు"అంది వాడి ఇద్దరి పెల్లాల్లో ఒకతె.
కీర్తి అటు నుండి ఆఫీస్ కి వెళ్ళింది.
సాయంత్రం ఇంటికి వెళ్ళాక పెళ్లి సామాన్లు,,ఖర్చులు చూస్తున్న పేరెంట్స్ ను పలకరించి ఫ్రెష్ అయి మేడ మీదకు వెళ్ళింది.
రాత్రి తొమ్మిది గంటలకు కిందకి వస్తుంటే...ఇంటి గేట్ ముందు బెగ్గర్ కనపడ్డాడు..
ఆమె గేట్ వరకు వెళ్లి "ఈ రోజు ఒక్కడివే ఉన్నావ్..అంకుల్ ఏడి"అంది.
"రెండు రోజుల క్రితం chettiyar ఆ ఇంటికి వెళ్ళి..వాళ్ళకి డబ్బు ఇచ్చాడు"అన్నాడు.
"ఊహించాను"అంది కీర్తి.
"వాడు వెళ్ళేటపుడు..బయటకి వచ్చిన ఒక అమ్మాయి...నాన్నగారిని అడిగాము అని చెప్పండి అంకుల్...అంది"అన్నాడు బెగ్గర్.
"ఇందులో ఏముంది విషయం"అడిగింది కీర్తి.
"దానికి..chettiyar..చెప్తాను..నేను జాతరకు వెళ్తున్నాను..అన్నాడు"చెప్పాడు బెగ్గర్.
"అంటే అడవిలో ఏదో జాతర ఉంది..దానికి chettiyar వెళ్తాడు"అంది కీర్తి.
"అవును"అని వెళ్లిపోతుంటే .
"అదేమిటి..ఈ రోజు అంకుల్ వచ్చేదాకా ఉండవా"అంది కీర్తి.
"లేదు..నువ్వు ఇచ్చిన డబ్బు ఇంకా ఉంది"అని వెళ్ళిపోయాడు.
కీర్తి లోపలికి వెళ్లి భోజనం చేస్తూ..ఆలోచనలో పడింది..
"ఈ విషయం ఆ ఫారెస్ట్ ఆఫీసర్ లకి చెప్తే..ఎలా ఉంటుంది"అనుకుంది..
రెండో రోజు
ఆఫీస్ కి వెళ్ళగానే..ఎడిటర్ కి విషయం చెప్పింది.
"నో use...నువ్వు ఒక పని చెయ్..అక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు..నేను చెప్తాను..వెళ్లి కలువు...నీకు ఫారెస్ట్ లోకి దారి చూపిస్తారు..
పగటి సమయం లో..వెళ్లి జాతర ఫొటోస్ తీసుకో...చీకటి పడే లోగా వెనక్కి రావాలి..
ఈ లోగా నీకు కావల్సిన వారు వస్తె..న్యూస్ దొరుకుతుంది..లేదంటే...జాతర న్యూస్ ,ఫొటోస్ వేద్దాం "అన్నాడు ఎడిటర్.
కీర్తి ఆలోచించి "ok సర్ "అంది..
ఆఫీస్ నుండి వస్తూ బెగ్గర్ ఉండే ఏరియా కి వెళ్ళింది..
వాడు గుడిసె ముందు కూర్చుని..bd కాలుస్తున్నాడు..
"ఇదిగో "అంటూ రెండు వేలు ఇచి..ఇంటికి వెళ్ళిపోయింది..కీర్తి..