06-01-2024, 07:20 AM
Superb... చాలా బాగుంది... ప్రతి అప్డేట్ లో ట్విస్ట్ ఇస్తూ పోతే కొన్నాళ్ళకి చదివే వాళ్ళకి డౌట్స్ పెరిగి ఇంట్రెస్ట్ తగ్గుతుంది... రెండు మూడు ట్విస్ట్ లు ఒకసారి రివిల్ చేసి తర్వాత మరో పెద్ద ట్విస్ట్ ఇస్తుంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది.... కొంచెం గమనించండి... మీరు అనవసరపు క్యారెక్టర్ నీ కథలో పెట్టటం లేదు ఒక కొత్త పేరు వచ్చింది అంటే తర్వాత ఏదో ఒక ఘటన ఉంటుంది.. నిజంగా ఇది చాలా మంచి రచయత లక్షణం... చాలా బాగా రాస్తున్నారు... మీ అసలు పేరు తెలుసుకోవచ్చ.. అప్డేట్స్ త్వరగా ఇవ్వటానికి try చేయండి