05-01-2024, 11:44 PM
ఈ కథ చదవటం ఒక వ్యసనం లా అయ్యింది... మార్నింగ్ వైన్ షాపు తీయక ముందే షాపు ముందే కూర్చొనే తాగోబోతుల్లా తయారు అయ్యాము... అరగంటకి ఒకసారి అప్డేట్ ఇచ్చాడా అని చూడటం .. ఇంకా డౌట్ తో పేజ్ రిఫ్రెష్ చేసి చూడటం ... పిచ్చెక్కిస్తున్నవ్ బ్రో... ప్రతి అప్డేట్ లో సస్పెన్స్... ప్రతి అప్డేట్ లో కొత్తదనం ఇలాంటి స్టోరీ ఎక్కడా చూడలేదు... కథని మాత్రం మధ్యలో వదిలేయకుండా ముగించు bro... ..
Thanks for your update
Thanks for your update