Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
(05-01-2024, 12:22 AM)Ravi9kumar Wrote: నిన్నటి రోజు అనుకోకుండా మీ కథ చదవడం మొదలు పెట్టాను, చదువుతూ ఉంటే చాలా ఆసక్తిగా ఉండడంతో ఇప్పటి దాకా ఉన్న కథని పూర్తిగా చదివాను. కథ కథనం , చాలా ఆసక్తిగా ఉన్నాయి. మరి ముఖ్యంగా నన్ను ఈ కథని చదివేల చేసిన ‘ మేడమ్ ’ ( పేరు ఉన్నా ఈ మేడమ్ అనే పేరు చాలా బాగా గుర్తుండేలా ఉంది) పాత్ర నాకు చాలా ఆకట్టుకుంది.

కథ మద్యలో నందు మరియు మేడమ్ బీర్లు తాగే సన్నివేశం మాత్రం కొంత ఎగుటు పుట్టింది అందుకు కారణం ఆకలి వేస్తే బీర్లు , దాహం వేస్తే బీర్లు , బాదకి బీర్లు. ఇది కొంచెం నచ్చలేదు.
ఈ కథ పేరు అయిన  ‘ మహా ( time ) - ఇందులేక ( Love) ’ ముందు ఆకట్టు కుంది , దానికి తోడు కథలో ఒక్కో పాత్రలు వాళ్ళ ప్రవర్తన చాలా నచ్చాయి. ముఖ్యంగా మేడమ్ నందుకు ఇచ్చిన పనిష్మెంట్ చాలా కసిగా ఉనింది. చివరిగా మీరు ఇలాంటి ఆసక్తికరమైన కథని రాసినందుకు థాంక్యూ సర్.   thanks 

థాంక్ యూ sooo మచ్ రవి గారు, మీ కథలు అంటే చాలా ఇష్టం సార్, సుధా రాణి స్టోరీ కోసం ప్రతి రోజు ఎదురు చూసే వాడిని సార్,tq సార్
నా స్టోరీ లో మందు ఇంపార్టెంట్ సార్, అస్సలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది next ఎపిసోడ్ లో మీకు అర్ధం అవుతుంది
మీరు కథ మొత్తం చదివారు అంటున్నారు, ఒకవేళ నందు తాగకపోతే ఈ కథ ఉండేదా మిరే చెప్పండి
సారీ సార్ next ఎపిసోడ్ ఫుల్ మత్తు తోనే ఉంటుంది,
కానీ ఎపిసోడ్ షాకింగ్ అండ్ సెక్సీ గా ఉంటుంది, షాకింగ్ వరకు కంప్లీట్ ఐయ్యింది sex కంప్లీట్ అవ్వాలి టైం పడుతుంది, రేపు కానీ, ఎల్లుండి కానీ అప్డేట్ ఇస్తాను,మరొక విషయం next అప్డేట్ లో  టైటిల్ కి సగం న్యాయం చేస్తాను  
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 05-01-2024, 11:20 PM



Users browsing this thread: 55 Guest(s)