05-01-2024, 03:46 PM
(05-01-2024, 02:41 PM)Hydboy Wrote: గెస్ట్ హౌస్ లో వాచ్ మెన్.. అరెస్ట్ అయిన సురేష్ అనుకుంటా అందుకే అంత డిటైల్స్ చెప్పాడు.... కార్తీక్ రాశీ నాన్న కి తను వెంకట్రావ్ కొడుకుని అని ఎందుకు చెప్పటం లేదు .... ఇప్పుడు రివిల్ అయిన నిజాల కంటే కూడా వేరే సీక్రెట్ ఏదో ఉందనుకుంటా... రాశి నాన్న చెప్పినట్లు వెంకట్రావ్ పెద్ద డాన్ అయితే .. సూర్య నారాయణ చెప్పినట్లు కూతురు డబ్బులు లేక ఎలా చనిపోతుంది... కథలో రీవిల్ కావలసిన సీక్రెట్స్ వేరే ఇంకా చాలా ఉన్నాయి...అదే కదా సోదరా రివిల్ అయినట్టు వున్నా చాలా సస్పెన్స్ వుంది మరల క్రొత్తవి కూడా వస్తున్నాయి. మొత్తం మీద కార్తీక్ వెంకట్రావు కొడుకు అయినా అవకున్నా సూర్యనారాయణ మేనల్లుడు అయ్యే అవకాశం కొట్టివేయలేము.
Bro అప్డేట్స్ ఇవ్వండి